tag:blogger.com,1999:blog-2394277072266383750.post854078969503175837..comments2024-01-27T08:25:45.582-08:00Comments on కథా కాలక్షేపం:: "మీలా లేడండి...!"....(కథ)Narayanahttp://www.blogger.com/profile/16287661571550770533noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-2394277072266383750.post-82389436073160789732020-03-11T23:32:59.284-07:002020-03-11T23:32:59.284-07:00అవునండి ఒకపేరాను "అర్జున్ పుట్టినపుడు" అ...అవునండి ఒకపేరాను "అర్జున్ పుట్టినపుడు" అని మొదలుపెట్తారు. కథలో పాత్రలకు అవసరం కాకపోతే పేర్లు పెట్టనవసరం లేదు. పాత్రల పేర్లు లేనంత మాత్రాన కథ కాస్తా వ్యాసం ఐపోదండీ.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2394277072266383750.post-86562586247113720822020-03-11T23:02:13.805-07:002020-03-11T23:02:13.805-07:00ధన్యవాదాలు సార్....కొడుకు పేరు ఒకే ఒక చోట చెప్పాను...ధన్యవాదాలు సార్....కొడుకు పేరు ఒకే ఒక చోట చెప్పాను. కానీ, నిజానికి ఈ కథకు కొడుకు పేరు పెద్దగా అవసరం లేదు అనిపించింది. తల్లి-తండ్రుల పేర్లు రాయకపోతే ఈ కథ ఒక వ్యాసంలాగా ఉంటుందేమోనని అనిపించింది.Narayanahttps://www.blogger.com/profile/16287661571550770533noreply@blogger.comtag:blogger.com,1999:blog-2394277072266383750.post-69332091136072178322020-03-11T07:23:47.903-07:002020-03-11T07:23:47.903-07:00కథ బాగుంది. క్లుప్తత, స్పష్టత కలిగి చక్కగా ఉంది. ...కథ బాగుంది. క్లుప్తత, స్పష్టత కలిగి చక్కగా ఉంది. ఆ అబ్బాయి పేరు మీరు చెప్పలేదు - అవసరం కాదు అవసరం కాదు కథా శిల్పం దృష్ట్యా అని కదా, ఆ మాటా ఆ పిల్లాడి తల్లిదండ్రులకూ వర్తిస్తుంది. వీలైతే అలా సవరించండి. అన్నట్లు మీ కథలో కొసమెఱుపు చాలామందికి నచ్చుతుందని అనుకుంటున్నాను.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com