ఈ ఆలయంలో దీపం నీటితో వెలుగుతుంది (మిస్టరీ)
భారతదేశం నమ్మకాలతోనూ
మరియు వివిధ
రహస్యాలతొనూ నిండిన
దేశం. ప్రతి
అర కిలోమీటరుకూ
ఒక ఆలయాన్ని
చూడవచ్చు. అలాగే
ప్రతి ఆలయానికీ
దాని స్వంత
కథ ఉంటుంది.
అదే సమయంలో, మన
దేశంలోని కొన్ని
దేవాలయాలు చాలా
రహస్యంగా ఉన్నాయి.
నేటికీ వాటి
రహస్యాలు గురించి
సమాచారం తెలియదు.
అలాంటి రహస్యంతో
నిండిన ఒక
ఆలయం గురించి
మనం తెలుసుకోబోతున్నాం.
ఈ ఆలయం
దేశవ్యాప్తంగా
అద్భుతమైన అద్భుతాలకు
ప్రసిద్ధి చెందింది.
భారతీయ సంస్కృతిలో
ఎందరో దేవతలు, దేవుళ్లకు
సంబంధించిన కథల
గురించి వినే
ఉంటాం. కొన్ని
ఆలయాలు...స్వయంగా
దేవుళ్లే నిర్మిస్తే...మరికొన్ని
భక్తులు...మహర్షులు
నిర్మించిన ఆలయాలు
ఉన్నాయి. ప్రజలు
ఇప్పటికీ అటువంటి
ఆలయాలను సందర్శిస్తూనే
ఉన్నారు. కొన్ని
ఆలయాలలో ఇప్పటికీ
చేధించలేని రహాస్యాలు
కూడా అనేకం
ఉన్నాయి. అలాంటి
ఆలయమే గడియాఘాట్
మాతాజీ మందిరం.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
ఈ ఆలయంలో దీపం నీటితో వెలుగుతుంది...(మిస్టరీ) @ కథా కాలక్షేపం
*********************************