ప్రేమ సుడిగుండం (పూర్తి నవల)
'ప్రేమ' అనే రెండక్షరాల మాట చాలా ప్రమాదకరమైనది. అది సుడిగుండం లాంటిది. ప్రేమలో పడ్డవారు ఎవరైనా సరే ప్రేమ సృష్టించే సుడిగుండంలో చిక్కుకోక తప్పదు. ప్రేమ అనే సుడిగుండం లో చిక్కుకుని తప్పించుకున్న వారు చాలా తక్కువ మంది. ఈ నవలలో ప్రేమించుకున్న హీరో, హీరోయిన్లు హీరో తల్లికి ఎంతో ప్రీతిమంతులు, బంధువులు, కావలసిన వాళ్ళు. అయినా వాళ్ళు కూడా ప్రేమ సుడిగుండంలో చిక్కుకున్నారు. వాళ్ళు ఎందుకు ప్రేమ సుడిగుండంలో చిక్కుకున్నారు, ఆ ప్రేమ సుడిగుండం నుండి వాళ్ళు ఎలా బయట పడ్డారు? వారి ప్రేమ సుడిగుండంలో వారిద్దరూ ఎదుర్కొన్న సమస్య ఏమిటో మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.
నవలలో ఎన్నో టర్నింగ్ పాయింట్స్, ఎమోషనల్ సీక్వెన్స్ మిమ్మల్ని అలరిస్తుంది...నవలను డౌన్ లోడ్ చేసుకుని ఖాలీ దొరికినప్పుడల్లా చదువుకోవటానికి ఈ క్రింద లింకు క్లిక్ చేసి PDF ను డౌన్ లోడ్ చేసుకుని చదవండి:
https://drive.google.com/file/d/1dnGpe3h97PqYO47oEgcmx5-t-c311x1-/view?usp=sharing
మీకు సమయం ఉండి ఈ నవలను పూర్తిగా ఒకేసారి ఆన్ లైన్ లోనే చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేసి చదవండి:
'ప్రేమ సుడిగుండం'-పూర్తి నవల @ కథా కాలక్షేపం-2
ఒకేసారి పూర్తిగా చదవలేకపోతే ఇదే బ్లాగులో ఈ నవల, సీరియల్ గా, అధ్యాయాలుగా విభజింపబడి ప్రచురించబడింది.
https://telugunovelsandstories.blogspot.com/2019/11/part-1.html
చదివి మీ అభిప్రాయాలు తెలుపండి.
************************************************************************************************
ఇవి కూడా చదవండి:
జీవన పోరాటం-(పూర్తినవల) @ కథాకాలక్షేపం-2
దైవ రహస్యం-(పూర్తినవల) @ కథాకాలక్షేపం-2
************************************************************************************************