రూపం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రూపం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, జనవరి 2024, ఆదివారం

రూపం తెచ్చిన మార్పు…(పూర్తి నవల)

                                                                                రూపం తెచ్చిన మార్పు                                                                                                                                                                    (పూర్తి నవల)

తన చెల్లిని ప్రేమించి, పెళ్ళి చేసుకుంటానని ప్రామిస్ చేసి, పెళ్ళి చేసుకోకుండా మోసంచేసి, ఆమె ఆత్మహత్యకు కారణమైన వాడిని చంపేయాలనే ఆవేశంతో తయారవుతున్న జోసఫ్ ను, అతని స్నేహితుడుఆవేశంలో విజయం సాధించలేవు, పన్నాగంతో మాత్రమే విజయం సాధించగలవుఅని సలహా ఇస్తాడు. అది నిజమే నని అర్ధం చేసుకున్న జోసఫ్, ఒక చిన్న పన్నాగంతో తన చెల్లిని మోసం చేసీన వెంకటేష్ దగ్గరే పనికి జేరి, తన అసలు పగను నెరవేర్చుకోవడానికి దగ్గరవుతాడు. కోటీశ్వరుడైన వెంకటేష్ ను హతమార్చటానికి కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి.

అడ్డంకులను తొలగించుకుని జోసఫ్ తన ప్రతీకారాన్ని నెరవేర్చుకున్నాడా? లేక తనే అడ్డంకులకు లొంగిపోయాడా?.......తెలుసుకోవటానికి త్రిల్లింగ్ నవలను చదవండి: 

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

రూపం తెచ్చిన మార్పు…(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2 

***************************************************************************************************

14, జూన్ 2023, బుధవారం

అద్భుతమైన మంకీ రూపం కలిగిన పువ్వులు...(ఆసక్తి)

                                                              అద్భుతమైన మంకీ రూపం కలిగిన పువ్వులు                                                                                                                                                       (ఆసక్తి) 

ప్రకృతికి ప్రేక్షకులు అవసరం లేదు.

25,000 నుండి 30,000 వేర్వేరు జాతులతో, పువ్వులు భూమిపై అతిపెద్ద కుటుంబాలలో ఒకటి. కొన్ని ప్రత్యేకమైన మొక్కలలో వికసించిన అందమైన ఆకారాలు ఉన్నాయి.

అద్భుతమైన పువ్వులు 1000 నుండి 2000 మీటర్ల ఎత్తు ఉన్న ఆగ్నేయ ఈక్వెడార్ మరియు పెరువియన్ క్లౌడ్  అడవుల నుండి వచ్చాయి. అడవులలో ఉన్న 10,000 రకాల అరుదైన పువ్వులలో ఇదీ ఒకటి. చరిత్ర అంతటా ఎక్కువ మంది పువ్వులను  చూసుండరు. అయితే, అద్భుతమైన మంకీ పువ్వులను భయమనేదే లేకుండా  సేకరించుకుని వచ్చిన వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే రోజు ప్రజలు పువ్వులను చూడగలుగుతున్నారంటే దానికి వారే కారణం. అదే లాగా పువ్వులకు మంకీ పువ్వులు అని పేరుపెట్టడానికి వారు పెద్దగా ఆలొచించి ఉండరు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

అద్భుతమైన మంకీ రూపం కలిగిన పువ్వులు...(ఆసక్తి) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

20, అక్టోబర్ 2022, గురువారం

మంకీ రూపం కలిగిన పువ్వులు...(ఆసక్తి)

                                                                       మంకీ రూపం కలిగిన పువ్వులు                                                                                                                                                                    (ఆసక్తి)

ప్రకృతికి ప్రేక్షకులు అవసరం లేదు.

25,000 నుండి 30,000 వేర్వేరు జాతులతో, పువ్వులు భూమిపై అతిపెద్ద కుటుంబాలలో ఒకటి. కొన్ని ప్రత్యేకమైన మొక్కలలో వికసించిన అందమైన ఆకారాలు ఉన్నాయి.

అద్భుతమైన పువ్వులు 1000 నుండి 2000 మీటర్ల ఎత్తు ఉన్న ఆగ్నేయ ఈక్వెడార్ మరియు పెరువియన్ క్లౌడ్  అడవుల నుండి వచ్చాయి. అడవులలో ఉన్న 10,000 రకాల అరుదైన పువ్వులలో ఇదీ ఒకటి. చరిత్ర అంతటా ఎక్కువ మంది పువ్వులను  చూసుండరు. అయితే, అద్భుతమైన మంకీ పువ్వులను భయమనేదే లేకుండా  సేకరించుకుని వచ్చిన వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే రోజు ప్రజలు పువ్వులను చూడగలుగుతున్నారంటే దానికి వారే కారణం. అదే లాగా పువ్వులకు మంకీ పువ్వులు అని పేరుపెట్టడానికి వారు పెద్దగా ఆలొచించి ఉండరు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మంకీ రూపం కలిగిన పువ్వులు...(ఆసక్తి) @ కథా కాలక్షేపం

****************************************************************************************************

25, ఆగస్టు 2022, గురువారం

రూపం తెచ్చిన మార్పు…(పెద్ద కథ)

                                                                                రూపం తెచ్చిన మార్పు                                                                                                                                                                       (పెద్ద కథ)

తన చెల్లిని ప్రేమించి, పెళ్ళి చేసుకుంటానని ప్రామిస్ చేసి, పెళ్ళి చేసుకోకుండా మోసంచేసి, ఆమె ఆత్మహత్యకు కారణమైన వాడిని చంపేయాలనే ఆవేశంతో తయారవుతున్న జోసఫ్ ను, అతని స్నేహితుడుఆవేశంలో విజయం సాధించలేవు, పన్నాగంతో మాత్రమే విజయం సాధించగలవుఅని సలహా ఇస్తాడు. అది నిజమే నని అర్ధం చేసుకున్న జోసఫ్, ఒక చిన్న పన్నాగంతో తన చెల్లిని మోసం చేసీన వెంకటేష్ దగ్గరే పనికి జేరి, తన అసలు పగను నెరవేర్చుకోవడానికి దగ్గరవుతాడు. కోటీశ్వరుడైన వెంకటేష్ ను హతమార్చటానికి కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి.

అడ్డంకులను తొలగించుకుని జోసఫ్ తన ప్రతీకారాన్ని నెరవేర్చుకున్నాడా? లేక తనే అడ్డంకులకు లొంగిపోయాడా?.......తెలుసుకోవటానికి త్రిల్లింగ్ కథను చదవండి: 

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

రూపం తెచ్చిన మార్పు…(పెద్ద కథ) @ కథా కాలక్షేపం-2 

****************************************************************************************************