26, జూన్ 2019, బుధవారం

దైవరహస్యం....(పూర్తి నవల)

అనేక రకాల చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు, నల్లధనం, రకరకాల నేరాలూ, అవినీతి, స్మగ్లింగ్, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, దొంగనోట్లు, నిషేధిత వస్తువులతో వ్యాపారం, బందిపోటుతనం, చట్టవిరుద్ధమైన మైనింగ్, అడవులను నరకడం, మద్యం మాఫియా, మోసాలు, ఆర్థిక నేరాలు, నిధుల దుర్వినియోగం, మత్తు పదార్థాల అక్రమ రవాణా, బ్యాంకులను మోసం చేయడం, ఆయుధాల అక్రమ రవాణా, మానభంగాలూ, లంచాలు తీసుకోవడం......లాంటి అవినీతి కార్యాలను కట్టడి చేయటానికి ప్రభుత్వం ఎన్నో చటాలను తీసుకు వచ్చింది. అయినా ఏ ఒక్క అవినీతి కార్యమూ అరికట్టబడలేదు. జరుగుతూనే ఉన్నాయి. వీటిని ఎలా ఆపేది...ఆలొచించినప్పుడు దేవుడొక్కడే వీటిని ఆపగలడు అనే అలొచన బలంగా చోటుచేసుకుంది. ఎందుకంటే దేవుడు ఒక్కడికే అందరూ భయపడతారు.

కాబట్టి అవినీతి కార్యకలాపాలను ఆపగలిగే ఒక దేవత ఉంటే ఏం జరుగుతుంది అనే ఐడియా నే ఈ నవల రాయడానికి మూలం అయ్యింది. అలాంటి దేవత ఒకరుంటే?...........ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే పూర్తి నవలను చదవండి. పూర్తి నవలను ఒకే సారి చదవటానికి ఈ క్రింద లింకు క్లిక్ చేసి PDF లో చదవండి:
https://drive.google.com/file/d/1p4sDntizR2_dWbNnKEfh0X7LSIVevTin/view?usp=sharing


ఒకేసారి పూర్తిగా చదవలేకపోతే ఇదే బ్లాగులో అధ్యాయాలుగా విభజింప బడ్డాయి . చదివి మీ అభిప్రాయాలను తెలుపండి.

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి