21, సెప్టెంబర్ 2025, ఆదివారం

ప్రేక్షకులందరికీ నా నమస్కారములు

 ప్రేక్షకులందరికీ నా నమస్కారములు


నా ఆరోగ్యం సరిగ్గా లేకపోవటంతో నేను పొస్టింగులు చేయలేకపోయాను. ఇప్పుడూ నా ఆరొగ్యం బాగా కుదటపడింది. అందువలన తిరిగి బ్లాగులో పొస్టులు వేయదలచుకున్నాను. దయచేసి మీరందరూ ఇంతకు ముందు ఇచ్చిన ఆదరణే అందింప జేయవలసిందిగా కోరుతున్నాను.


కథాకాలక్షేపం

సి. సత్యనారాయణ.

*************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి