22, సెప్టెంబర్ 2025, సోమవారం

అమెరికా H-1B వీసా ఫీజుపై వైట్ హౌస్ తాజా సమాచారం


 వైట్ హౌస్ $ 1,00,000 డాలర్ల ఫీజు గురించి స్పష్టీకరణ ఇచ్చింది. అది ఈ విధంగా ఉంది.



1)  ఈ ఫీజు ఒకసారి కడితే చాలు. సంవత్సరం సంవత్సరం కట్టక్కర్లేదు.

2) ఈ ఫీజు కొత్తగా H-1B వీసా తీసుకునేవారికి మాత్రమే.

3. ఇంతకు ముందే (Existing) H-1B ఉన్నవారికి, పునరుద్ధరణ(Renewal) చేసుకునే వారికి ఈ ఫీజు వర్తించదు.

4. కొత్తగా H-1B దరఖాస్తుచేయు వారిలో దేశ ప్రయోజనం కోసం కొందరికి మినహాయింపు ఉంటుంది.

********************************************************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి