అమ్మాయి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అమ్మాయి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, డిసెంబర్ 2023, శనివారం

నాతో వచ్చిన అమ్మాయి…(కథ)

                                                                                  నాతో వచ్చిన అమ్మాయి                                                                                                                                                                             (కథ)

అనుమానం పెనుభూతం అంటారు. ఔను! ఇది నిజంగా పెనుభూతమే. ఎలాంటి భూతం పట్టినా వదిలించవచ్చు గానీ, అనుమానం పట్టుకుంటే మాత్రం వదిలించడం దాదాపు అసాధ్యం.

అనుమానం వల్ల మానవ సంబంధాలు దెబ్బతినడమే కాదు, మనశ్శాంతి కూడా కరువవుతుంది. మారుతున్న కాలంలో అనుమానం కొంతవరకు అవసరమే.

అన్నింటినీ గుడ్డిగా నమ్మి, అలా నమ్మడం వల్ల మోసపోయి, తర్వాత తాపీగా విచారించే కంటే కొన్ని విషయాలలో ముందుకు పోవాలనుకున్నప్పుడు కొంచెం అనుమానించి, ఆపై ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకుని నిర్ణయం తీసుకోవడం మేలు.

అన్నింటినీ గుడ్డిగా నమ్మడం ఎలా క్షేమం కాదో, అన్నింటినీ అతిగా అనుమానించడమూ శ్రేయస్కరం కాదు.

ఈ కథలో జానకి తన స్నేహితురాలు, తన భర్తను ఎవరో ఇంకొక అమ్మాయితో చూశానని చెప్పటంతో, అంతవరకు తన భర్త మీద ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా నమ్మని జానకి, స్నేహితురాలు చెప్పిన విషయాన్ని గుడ్డిగా నమ్మి  భర్తను అనుమానించి, ఆత్మహత్య చేసుకునేంతవరకు వెళ్ళిపోతుంది.

చివరికి భర్తతో వెళ్ళిన అమ్మాయి ఎవరో భర్త ద్వారానే తెలుసుకున్న జానకి సిగ్గుతో తలవంచుకుంటుంది.....జానికి భర్తతో వెళ్ళిన అమ్మాయి ఎవరు? ఎందుకు వెళ్ళింది?...మీరు కూడా తెలుసుకోండి!

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

నాతో వచ్చిన అమ్మాయి…(కథ)@ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

21, సెప్టెంబర్ 2023, గురువారం

రైల్లో వచ్చిన అమ్మాయి…(కథ)

                                                                                 రైల్లో వచ్చిన అమ్మాయి                                                                                                                                                                          (కథ)

తలమీద వులన్ టోపీ తగిలించుకుని, వులన్ సాలూవాతో రెండు సార్లు శరీరాన్ని చుట్టుకోనున్నా, కమాండర్ కపూర్ కి కలకత్తా యొక్క ఆ మాఘమాస చలి కొంచం కఠినంగానే ఉన్నట్టు అనిపించింది..

కార్గిల్ యుద్దంలో పాకిస్తాన్ సైనికులతో పోరాడుతున్నప్పుడు కురిసిన మంచు, చలి కంటే ఇదేమంత కఠినం కాదు అని చెప్పేంత చలిగాలి ఇక్కడ లేదని కపూర్ కి బాగా తెలుసు. అయినాకానీ ఆ రోజు ఆయన బాధ్యతలో ఉన్నాడు కాబట్టి ఆ చలి కఠినంగా అనిపించలేదు. ఈ రోజు ఆయనకు ఏ బాధ్యతా లేదు. రిటైర్ అయిపోయారు. తన ఇంటికి తిరిగి వెళుతున్నారు.

స్టీం ఇంజెన్ బండి బయలుదేరటానికి గంట మోగింది. గార్డు యొక్క విజిల్ శబ్ధం వినబడిన వెంటనే బండి బయలుదేరింది.

ఆ ఫస్ట్ క్లాస్ పెట్టెలో ఆయన తప్ప ఇంకెవరూ లేరు. చలి కాలం కాబట్టి సెకండ్ క్లాసులో కూడా ప్రయాణీకులు తక్కువగా ఉన్నారు. అందరు ప్రయణీకులూ కాళ్ళు జాపుకుని హాయిగా కూర్చున్నారు.

కమాండర్ కపూర్ గారు కూర్చున్న భోగీ తలుపు హఠాత్తుగా తెరుచుకుని  ఆందోళన పడుతూ ఒక అమ్మాయి లోపలకు వచ్చింది.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

రైల్లో వచ్చిన అమ్మాయి…(కథ)@ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

2, ఆగస్టు 2023, బుధవారం

ప్రేమికుడిని కలవడానికి తన గ్రామంలో కరెంటు కట్ చేసిన అమ్మాయి...(న్యూస్)

                                       ప్రేమికుడిని కలవడానికి తన గ్రామంలో కరెంటు కట్ చేసిన  అమ్మాయి                                                                                                                                  (న్యూస్) 

భారతదేశంలోని బీహార్ రాష్ట్రానికి చెందిన ఒక యువతి తన గ్రామంలో విద్యుత్తును తరచూ నిలిపివేస్తూనే ఉంది. తద్వారా ఆమె ప్రత్యర్థి గ్రామానికి చెందిన అబ్బాయిని కలుసుకునేది ఎవరూ చూడకుండా ఉండటానికి.

బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా అనే గ్రామం ప్రజలు దాదాపు ప్రతి రాత్రి సంభవించే అసాధారణమైన విద్యుత్తు అంతరాయం కారణంగా ఒక వారం పాటు అంచున ఉన్నారు. గ్రామం మొత్తం చీకతిగా ఉండటంతో, ఆ చీకటి దొంగలకు సరైన అవకాశాలను సృష్టించింది. కాబట్టి ప్రజలు తమ విద్యుత్ నెట్‌వర్క్‌ను సరిచేయమని విద్యుత్ సంస్థకు విజ్ఞప్తి చేశారు. అయితే దాని ప్రతినిధులు ఎటువంటి మౌలిక సదుపాయాల సమస్యలను నివేదించలేదు. ఒకానొక రాత్రి వరకు ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు, కొంతమంది స్థానికులు గ్రామంలో కాపలాగా నిలబడి చీకటిలో ఒక యువ జంటను పట్టుకున్నారు. స్థానిక యువతి ప్రీతి కుమారి ప్రత్యర్థి గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ అనే యువకుడితో ప్రేమలో పడిందని, ఆ సంబంధాన్ని రహస్యంగా ఉంచేందుకు ఆమె గ్రామంలో పవర్ కట్ చేస్తూనే ఉందని తేలింది.

ప్రీతి ప్రతిరోజూ రాత్రి గ్రామంలో కరెంటును నిలిపివేసేది, దీని కారణంగా గ్రామంలో చాలా దొంగతనాలు నివేదించబడ్డాయి. ఆ అమ్మాయి వల్ల మాకు ఇబ్బంది కలిగిందిఅని బెట్టియా గ్రామస్థుడు ఇండియా టుడేతో చెప్పాడు.

భారతీయ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఒక వైరల్ వీడియో, ధిక్కరించిన ప్రీతి తన గ్రామం మూలకు చెందిన యువకుల వలె తన ప్రేమికుడిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపిస్తుంది మరియు అతన్ని కొడతానని బెదిరించింది. వారిలో కొందరు రాజ్‌కుమార్‌పై కొన్ని లాఠీ దెబ్బలు వేయగలిగారు, కానీ స్థానిక మీడియా ప్రకారం, అతను తప్పించుకోగలిగాడు మరియు తన సొంత గ్రామానికి చెందిన స్నేహితుల సహాయంతో దుండగులపై ప్రతీకారం తీర్చుకున్నాడు.

చివరికి, మరింత హింస మరియు విద్యుత్తు అంతరాయాలను నివారించడానికి, రెండు గ్రామాల ప్రజలు యువ జంటకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు, కాబట్టి వారి వివాహం స్థానిక ఆలయంలో అధికారికంగా జరిగింది.----తన సంబంధాన్ని రహస్యంగా ఉంచడానికి ప్రీతి యొక్క వ్యూహం వాస్తవానికి ఒక భారతీయ ఎలక్ట్రీషియన్ ఆలోచన నుండి ప్రేరణ పొందింది, అతను తన స్నేహితురాలిని రహస్యంగా కలవడానికి తన స్వగ్రామంలో విద్యుత్‌ను కట్ చేసినందుకు గత సంవత్సరం వార్తల ముఖ్యాంశాలు చేసాడు.

Images Credit: To those who took the original photos.

***************************************************************************************************

2, ఆగస్టు 2022, మంగళవారం

నాతో వచ్చిన అమ్మాయి…(కథ)

                                                                                 నాతో వచ్చిన అమ్మాయి                                                                                                                                                                           (కథ)

అనుమానం పెనుభూతం అంటారు. ఔను! ఇది నిజంగా పెనుభూతమే. ఎలాంటి భూతం పట్టినా వదిలించవచ్చు గానీ, అనుమానం పట్టుకుంటే మాత్రం వదిలించడం దాదాపు అసాధ్యం.

అనుమానం వల్ల మానవ సంబంధాలు దెబ్బతినడమే కాదు, మనశ్శాంతి కూడా కరువవుతుంది. మారుతున్న కాలంలో అనుమానం కొంతవరకు అవసరమే.

అన్నింటినీ గుడ్డిగా నమ్మి, అలా నమ్మడం వల్ల మోసపోయి, తర్వాత తాపీగా విచారించే కంటే కొన్ని విషయాలలో ముందుకు పోవాలనుకున్నప్పుడు కొంచెం అనుమానించి, ఆపై ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకుని నిర్ణయం తీసుకోవడం మేలు.

అన్నింటినీ గుడ్డిగా నమ్మడం ఎలా క్షేమం కాదో, అన్నింటినీ అతిగా అనుమానించడమూ శ్రేయస్కరం కాదు.

ఈ కథలో జానకి తన స్నేహితురాలు, తన భర్తను ఎవరో ఇంకొక అమ్మాయితో చూశానని చెప్పటంతో, అంతవరకు తన భర్త మీద ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా నమ్మని జానకి, స్నేహితురాలు చెప్పిన విషయాన్ని గుడ్డిగా నమ్మి  భర్తను అనుమానించి, ఆత్మహత్య చేసుకునేంతవరకు వెళ్ళిపోతుంది.

చివరికి భర్తతో వెళ్ళిన అమ్మాయి ఎవరో భర్త ద్వారానే తెలుసుకున్న జానకి సిగ్గుతో తలవంచుకుంటుంది.....జానికి భర్తతో వెళ్ళిన అమ్మాయి ఎవరు? ఎందుకు వెళ్ళింది?...మీరు కూడా తెలుసుకోండి!

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

నాతో వచ్చిన అమ్మాయి…(కథ) @ కథా కాలక్షేపం-1

***************************************************************************************************

23, ఆగస్టు 2021, సోమవారం

నాతో వచ్చిన అమ్మాయి...(కథ)

                                                                                 నాతో వచ్చిన అమ్మాయి                                                                                                                                                                          (కథ) 

అనుమానం పెనుభూతం అంటారు. ఔను! ఇది నిజంగా పెనుభూతమే. ఎలాంటి భూతం పట్టినా వదిలించవచ్చు గానీ, అనుమానం పట్టుకుంటే మాత్రం వదిలించడం దాదాపు అసాధ్యం. అనుమానం వల్ల మానవ సంబంధాలు దెబ్బతినడమే కాదు, మనశ్శాంతి కూడా కరువవుతుంది. మారుతున్న కాలంలో అనుమానం కొంతవరకు అవసరమే. 

అన్నింటినీ గుడ్డిగా నమ్మి, అలా నమ్మడం వల్ల మోసపోయి, తర్వాత తాపీగా విచారించే కంటే కొన్ని విషయాలలో ముందుకు పోవాలనుకున్నప్పుడు కొంచెం అనుమానించి, ఆపై ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకుని నిర్ణయం తీసుకోవడం మేలు.

అన్నింటినీ గుడ్డిగా నమ్మడం ఎలా క్షేమం కాదో, అన్నింటినీ అతిగా అనుమానించడమూ శ్రేయస్కరం కాదు.

ఈ కథలో జానకి తన స్నేహితురాలు, తన భర్తను ఎవరో ఇంకొక అమ్మాయితో చూశానని చెప్పటంతో, అంతవరకు తన భర్త మీద ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా నమ్మని జానకి, స్నేహితురాలు చెప్పిన విషయాన్ని గుడ్డిగా నమ్మి  భర్తను అనుమానించి, ఆత్మహత్య చేసుకునేంతవరకు వెళ్ళిపోతుంది.

చివరికి భర్తతో వెళ్ళిన అమ్మాయి ఎవరో భర్త ద్వారానే తెలుసుకున్న జానకి సిగ్గుతో తలవంచుకుంటుంది.....జానికి భర్తతో వెళ్ళిన అమ్మాయి ఎవరు? ఎందుకు వెళ్ళింది?...మీరు కూడా తెలుసుకోండి!   

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపైన క్లిక్ చేయండి:

నాతో వచ్చిన అమ్మాయి...(కథ) @ కథా కాలక్షేపం-1  

***********************************************************************************************