23, ఆగస్టు 2021, సోమవారం

నాతో వచ్చిన అమ్మాయి...(కథ)


                                                                                 నాతో వచ్చిన అమ్మాయి                                                                                                                                                                          (కథ) 

అనుమానం పెనుభూతం అంటారు. ఔను! ఇది నిజంగా పెనుభూతమే. ఎలాంటి భూతం పట్టినా వదిలించవచ్చు గానీ, అనుమానం పట్టుకుంటే మాత్రం వదిలించడం దాదాపు అసాధ్యం. అనుమానం వల్ల మానవ సంబంధాలు దెబ్బతినడమే కాదు, మనశ్శాంతి కూడా కరువవుతుంది. మారుతున్న కాలంలో అనుమానం కొంతవరకు అవసరమే. 

అన్నింటినీ గుడ్డిగా నమ్మి, అలా నమ్మడం వల్ల మోసపోయి, తర్వాత తాపీగా విచారించే కంటే కొన్ని విషయాలలో ముందుకు పోవాలనుకున్నప్పుడు కొంచెం అనుమానించి, ఆపై ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకుని నిర్ణయం తీసుకోవడం మేలు.

అన్నింటినీ గుడ్డిగా నమ్మడం ఎలా క్షేమం కాదో, అన్నింటినీ అతిగా అనుమానించడమూ శ్రేయస్కరం కాదు.

ఈ కథలో జానకి తన స్నేహితురాలు, తన భర్తను ఎవరో ఇంకొక అమ్మాయితో చూశానని చెప్పటంతో, అంతవరకు తన భర్త మీద ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా నమ్మని జానకి, స్నేహితురాలు చెప్పిన విషయాన్ని గుడ్డిగా నమ్మి  భర్తను అనుమానించి, ఆత్మహత్య చేసుకునేంతవరకు వెళ్ళిపోతుంది.

చివరికి భర్తతో వెళ్ళిన అమ్మాయి ఎవరో భర్త ద్వారానే తెలుసుకున్న జానకి సిగ్గుతో తలవంచుకుంటుంది.....జానికి భర్తతో వెళ్ళిన అమ్మాయి ఎవరు? ఎందుకు వెళ్ళింది?...మీరు కూడా తెలుసుకోండి!   

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపైన క్లిక్ చేయండి:

నాతో వచ్చిన అమ్మాయి...(కథ) @ కథా కాలక్షేపం-1  

***********************************************************************************************                                                                                                                                    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి