నిజాయతీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నిజాయతీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, జనవరి 2024, బుధవారం

నిజాయతీ పెళ్ళాం…(కథ)


                                                                                        నిజాయతీ పెళ్ళాం                                                                                                                                                                             (కథ) 

హిందూ వివాహాల్లో పెళ్ళి చూపులు ఒక ప్రధానమైన ఘట్టం. కాబోయే వధువు--వరుడు ఒకరినొకరు చూసుకునే తొలిఘట్టం. 

ఈ మధ్య కాలంలో ఈ తొలిఘట్టం లోనే వధువు -- వరుడు వేరుగా వెళ్ళి, మాట్లాడుకుని వాళ్ళిద్దరి అభిప్రాయలు పంచుకుంటారు. ఈ పెళ్ళి చూపుల తొలిఘట్టం తరువాత వధువు ఇంట్లో నిశ్చితార్దం పెట్టుకుంటారు. ఆ తరువాత హిందు సాంప్రదాయం ప్రకారం పెళ్ళి అయ్యొంతవరకు అమ్మాయి తన మెట్టినిల్లు చూడకూడదని గాఢంగ నమ్ముతారు.

కానీ ఈ మధ్య ఎవరూ ఈ సాంప్రదాయాన్ని పట్టిచుకోవటం లేదు. నిశ్చితార్ధానికీ-పెళ్ళికీ మధ్య ఉన్న కాలంలో వధువు-వరులు సెల్ ఫోన్లలో మాట్లాడుకోవటం, ఇంకొంచం పైకెడితే పెళ్ళికి ముందే ఇద్దరూ బయట తిరగటం జరుగుతోంది. 

దీనిని పెద్దలు కూడా అంగీకరిస్తున్నారు. పెళ్ళికి ముందే బయట తిరిగే వధువు-వరులలో కొంతమందికి అభిప్రాయ భేదాలు ఏర్పడి, నిశ్చితార్ధాం చేసుకున్న తరువాత కూడా కుదుర్చుకున్న పెళ్ళిళ్ళు కూడా ఆగిపోతున్నాయి. రెండు కుటుంబాల వారూ మానసిక ఆందోళనకు, ఒత్తిడికి లోనవుతున్నారు. 

ఇది అందరూ ఆలొచించవలసిన విషయం.......అలాంటిదే ఈ కథలో కూడా ఒక విషయం జరుగుతుంది. అంటే పెళ్ళి చూపులు, నిశ్చితార్ధాం అయిన తరువాత. పెళ్ళి కొడుకు తాను చేసుకోబోయే వధువుకు పరీక్ష పెడెతాడు.  

ఆ పరీక్ష ఏమిటీ? ఆ పరీక్షలో వధువు పాస్ అయ్యిందా? ఎలా పాస్ అయ్యింది?  ఆమె ఏం చేసింది?.......తెలుసుకోవాలంటే ఈ కథను చదవండి.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకు మీద క్లిక్ చేయండి:

నిజాయతీ పెళ్ళాం...కథ @ కథాకాలక్షేపం-1   

***********************************************************************************************                                                                           


18, సెప్టెంబర్ 2023, సోమవారం

నిజాయతీ...(కథ)

 

                                                                                         నిజాయతీ                                                                                                                                                                                       (కథ)

పెద్ద మనసుతోకూతురి ఆనందమే ముఖ్యమనుకున్న నెంబర్ ఒన్ బిజినస్ మ్యాన్ఆస్తిపరుడైన తండ్రి తన కూతురు ప్రేమకుపెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

తను చెప్పిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలొచించకుండా  తన మీద నమ్మకంతో ప్రేమించిన వాడినే పెళ్ళి చేసుకోవటానికి అంగీకరించిన తండ్రి పెద్ద మనసునుప్రేమను కన్నీటితో అర్ధం చేసుకున్న కూతురు ఎందుకైనా మంచిదనిఎంతో ఆలొచించి తన ప్రేమికుడికి ఒక పరీక్ష పెడుతుంది.

ఆమె పెట్టిన పరీక్ష ఏమిటి పరీక్షలో  ప్రేమికుడు గెలిచాడా కూతురుతండ్రి యొక్క పెద్దమనసుకుప్రేమకు న్యాయం చేసిందా?....తెలుసుకోవాలంటే  కథ చదవండి.

 కథను చదవటానికి  క్రింది లింకును క్లిక్ చేయండి:

'నిజాయితీ'...(కథ)కథా కాలక్షేపం-1

************************************************************************************************

8, జూన్ 2023, గురువారం

నిజాయతీ...(కథ)

 

                                                                                            నిజాయతీ                                                                                                                                                                                       (కథ)

నిజమైన ఆయనంలో లేక అసలైన మార్గంలో నడుచుకోవడాన్ని నిజాయితీ అంటారు. నిజాయితీ అనేది నైతిక పాత్ర యొక్క ఒక విభాగాన్ని సూచిస్తుంది మరియు చిత్తశుద్ధి, యదార్ధం వంటి అనుకూల మరియు సద్గుణ గుణాలనే అర్థాన్ని ఇస్తుంది, అలాగే దురుసుతనం, అబద్ధం, మోసం, దొంగతనం వంటి దుర్గుణాలు లేకపోవడాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా నిజాయితీ అంటే విశ్వసనీయత, విధేయత, నిష్పక్షపాతం, హృదయపూర్వకతనం కలిగి ఉండాలి. నిజాయితి అనేది అనేక జాతి మరియు మతపరమైన సంస్కృతులలో విలువైనదిగా ఉంది.

నిజాయితీ అనేది ఉత్తమమైన విధానం.నిజాయితీ అనేది జ్ఞానం.

ఒక స్త్రీ తను ఏమనుకుంటుందో తెలియచెప్పే సిల్హౌట్ డ్రాయింగ్

నిజాయితీ (సిన్సియారిటీ) కల వ్యక్తులు ధర్మబద్ధంగా జీవననాన్ని కొనసాగిస్తూఉంటారు. తమ ఆకాంక్షలు, అభిప్రాయాలు, ఆలోచనలను సూటిగా, నిష్కల్మషంగాను వ్యక్తం చేస్తూ తదనుగుణంగా నిబద్ధత తో ప్రవర్తిస్తారు.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

నిజాయతీ...(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

2, మే 2023, మంగళవారం

నిజాయతీ...(కథ)

 

                                                                                         నిజాయతీ                                                                                                                                                                                            (కథ)

పెద్ద మనసుతో, కూతురి ఆనందమే ముఖ్యమనుకున్న నెంబర్ ఒన్ బిజినస్ మ్యాన్, ఆస్తిపరుడైన తండ్రి తన కూతురు ప్రేమకు, పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

తను చెప్పిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలొచించకుండా  తన మీద నమ్మకంతో ప్రేమించిన వాడినే పెళ్ళి చేసుకోవటానికి అంగీకరించిన తండ్రి పెద్ద మనసును, ప్రేమను కన్నీటితో అర్ధం చేసుకున్న కూతురు ఎందుకైనా మంచిదని, ఎంతో ఆలొచించి తన ప్రేమికుడికి ఒక పరీక్ష పెడుతుంది.

ఆమె పెట్టిన పరీక్ష ఏమిటి? పరీక్షలో ప్రేమికుడు గెలిచాడా? కూతురు, తండ్రి యొక్క పెద్దమనసుకు, ప్రేమకు న్యాయం చేసిందా?....తెలుసుకోవాలంటే కథ చదవండి.

బట్టలు ఇస్త్రీ చేసి ఇమ్మని మూర్తీ దగ్గర ఒక జత బట్టలు (ప్యాంటూ, చొక్కా) ఇచ్చేసి వెళ్ళింది కొట్టుకు కొత్తగా వచ్చిన అమ్మాయి. అమ్మాయిని మూర్తి ఇంతకు ముందు ఎక్కడా చూడలేదు. బహుశ వీధిలో కొత్తగా కట్టిన అపార్టు మెంటుకు కొత్తగా వచ్చుంటారు అనుకున్నాడు మూర్తి. బట్టలను తీసుకుని, కొంచంగా నీళ్ళు జల్లి, చుట్టినప్పుడు, 'జేబులో' ఐదు వందల రూపాయల నోటు ఉన్నది తెలిసింది. మూర్తీ నోటును తీసుకుని జేబులో పెట్టుకున్నాడు.

సమయంలో ఒక కారు వచ్చి ఇస్త్రీ కొట్టు ముందు ఆగింది. అందులో నుండి దిగి వచ్చింది అభిరామి. మూర్తి ప్రేమికురాలు.

ఆమెకు కూల్ డ్రింక్స్ కొనిచ్చాడు మూర్తి.

 కథను చదవటానికి  క్రింది లింకును క్లిక్ చేయండి:

'నిజాయితీ'...(కథకథా కాలక్షేపం

***************************************************************************************************