బేతాళుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బేతాళుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, అక్టోబర్ 2025, గురువారం

విక్రమాదిత్యుడి ప్రాణాలను కాపాడ బేతాళుడు ఎలా హెచ్చరించాడో తెలుసా

 విక్రమాదిత్యుడి ప్రాణాలను కాపాడ బేతాళుడు ఎలా హెచ్చరించాడో తెలుసా

మునితో కాళి గుడికి వెళ్ళిన విక్రమాదిత్యుడు దేవదత్తి యొక్క వీణ సంగీతం వలన ఆకర్షించబడి ఆమెను కలుసుకున్నాడు. ఆమె కాళి ఆలయంలో ప్రార్ధన చేస్తే ఆమెకు శాప విమోచనం కలుగుతుంది. కానీ బేతాళుడుని చెట్టు నుండి దింపటం కష్టం అని చెబుతుంది. విక్రమాదిత్యుడు ఆమెకు సహాయం చెయ్యాలని నిర్ణయించుకుని శ్మశానంలో బేతాళుడిని వీపున మోసుకుని నడిచాడు.

https://www.youtube.com/shorts/fHhZNzoFqTk 

******************************************************************************************************************************************

బేతాళుడు ఉద్బవించిన కథ తెలుసా

 బేతాళుడు ఉద్బవించిన కథ తెలుసా

దేవతలకు బట్టలు కుట్టే పుష్పదత్తుడు,అతని భార్య దేవదత్తి శివపరమాత్ముడుకి, పార్వతికి అందమైన దుస్తులు కుట్టి కైలాశానికి వెళ్లారు. అక్కడ ఈశ్వరుడ్ని చూసిన ఆనందంలో తనని తాను మరిచిపోయి చీకటి పడిన తరువాత కైలాశం వాకిలిలోనే నిద్రపోయాడు పుష్పదత్తుడు. అప్పుడు శివుడు పార్వతి దగ్గర చెప్పిన దైవ రహస్యం పుష్పదత్తుడి చెవిలో పడింది. మరుసటిరోజు అతను శివుని దగ్గర క్షమాపణలు అడిగినప్పుడు ఈ రహస్యాన్ని ఎవరి దగ్గరా చెప్పకు అని చెప్పి పంపించాడు.

https://www.youtube.com/shorts/e_Il8GB9EiQ

**********************************************************************************************************************************************