బేతాళుడు ఉద్బవించిన కథ తెలుసా
దేవతలకు బట్టలు కుట్టే పుష్పదత్తుడు,అతని భార్య దేవదత్తి శివపరమాత్ముడుకి, పార్వతికి అందమైన దుస్తులు కుట్టి కైలాశానికి వెళ్లారు. అక్కడ ఈశ్వరుడ్ని చూసిన ఆనందంలో తనని తాను మరిచిపోయి చీకటి పడిన తరువాత కైలాశం వాకిలిలోనే నిద్రపోయాడు పుష్పదత్తుడు. అప్పుడు శివుడు పార్వతి దగ్గర చెప్పిన దైవ రహస్యం పుష్పదత్తుడి చెవిలో పడింది. మరుసటిరోజు అతను శివుని దగ్గర క్షమాపణలు అడిగినప్పుడు ఈ రహస్యాన్ని ఎవరి దగ్గరా చెప్పకు అని చెప్పి పంపించాడు.
https://www.youtube.com/shorts/e_Il8GB9EiQ
**********************************************************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి