ఇంట్లో పెంచే
మొక్కలు గాలిని
శుద్ధి చేస్తాయా? (ఆసక్తి/ సమాచారం)
ఒక గదికి వృక్షసంపదను పరిచయం చేయడం వలన అది మనసు అనుభూతి చెందే విధంగా మెరుగుచేస్తుంది, కానీ ఇండోర్ మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయా?
ఇటీవలి సంవత్సరాలలో
హౌస్ ప్లాంట్లు
చాలా ప్రజాదరణ
పొందాయి, కానీ
ఇండోర్ ప్లాంట్లు
గాలిని శుద్ధి
చేస్తాయా?
COVID-19 మహమ్మారి
ప్రారంభమైనప్పటి
నుండి, ప్రజల్లో
చాలా మంది
ఇంటిలోపల లోపల
ఎక్కువ సమయం
గడిపినందున ఇండోర్
గాలి నాణ్యత
యొక్క ప్రాముఖ్యతపై
భారీ దృష్టి
కేంద్రీకరించబడింది.
దీనికి తోడు, ఎన్విరాన్మెంటల్
ప్రొటెక్షన్ ఏజెన్సీ
(EPA)
నివేదిక ప్రకారం, అమెరికన్లు
తమ సమయాన్ని
90 శాతం వరకు
ఇంటి లోపల
గడుపుతారు. వాళ్ళ
ఇళ్ళల్లో కాలుష్య
కారకాలు బయటి
గాలి కంటే
ఐదు రెట్లు
ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి ఇంటి
లోపల మనం
పీల్చే గాలి
వీలైనంత శుభ్రంగా
ఉండేలా చూసుకోవాలి
అనే విషయానికి
చాలా కారణాలలో
ఇది ముఖ్యమైంది.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
ఇంట్లో పెంచే మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయా?...(ఆసక్తి/ సమాచారం) @ కథా కాలక్షేపం
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి