ముని లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, జూన్ 2023, బుధవారం

మాయల ముని…(కథ)

                                                                               మాయల ముని                                                                                                                                                                      (కథ)

నమ్మకం అనేది మన జీవితంలో అతి ముఖ్యమైన భాగం. నమ్మకం లేకుండా మనం మన నిజ జీవితములో అంగుళం కూడా కదలలేము.

భగవంతునిపై నమ్మకం అనేది బహుశా అత్యంత ఉన్నతమైనది మరియు పరిణతచెందినది. మన తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, పొరుగువారు మరియు యజమానులపై నమ్మకం ఉంచడం చాలా సులభతరం, ఎందుకంటే వారు మనము ప్రత్యక్షంగా అనుభవించగల స్పష్టమైన వ్యక్తులు. కానీ దేవుని గురించి మనకు ఎటువంటి అనుభవము లేదు, అందుకే ఆయన మీద నమ్మకం అంత సులభం కాదు. ఇది అంత సులభం కానప్పటికీ, ఇది ఇది మానవ జీవితములో జరిగే ఒక గొప్ప అద్భుతం.

దేవునిపై నమ్మకం ఉంచటం అంటే మనము దేవునికి ఎదో ఉపకారం చేస్తున్నామని కాదు. ఇది మనకు మనం ఉపకారం చేసుకొంటున్నామని. దేవుడు తనపై మనకున్న నమ్మకం వల్ల ప్రయోజనం పొందడు, కాని మనం పొందుతాము. మనకు భగవంతునిపై ఉన్ననమ్మకం వల్ల మన దైనందిన జీవితంలో ప్రశాంతంగా, సమతుల్యముగా, ఆందోళరహితముగా, సురక్షితముగా , దయ, సహనంతో, సంతోషంగా, ప్రేమగా ఉండగలుగుతాము. ఈ లక్షణాలను ఎవరు వద్దనుకుంటారు?

రుద్రయ్య శివ భక్తుడు. పేపర్లో వచ్చిన న్యూస్ ను చదివాడు.

'శివతాండవ పురంలో ఉన్న పాడుపడిపోయిన శివాలయంలో ప్రతి పౌర్ణమి రాత్రి మునులు సంచరిస్తున్నారు. ఆ శివాలయంలో ఎలాంటి విగ్రహాలూ లేవని అందరికీ తెలుసు. విగ్రహాలన్నీ ఎప్పుడో ధ్వంసం చేయబడ్డాయనే విషయం కూడా అందరికీ తెలుసు. గురుకులం లేదు. ఒక్కొక్క సన్నిధిలోనూ దేవుడే లేకుండా ఖాలీగా ఉంటుంది! అయినా పొర్ణమి రోజు రాత్రి పూట...గర్భ గుడిలో తానొక శివలింగాన్ని చూశానని, పండిపోయిన శరీరంగల ఒక వృద్ద మనిషి ఒకరు శివ పూజ చేస్తూండటాన్ని తాను కళ్ళార చూశానని, ఆ వయసైన పెద్దమనిషి తనని ఆశీర్వదించి మాయమైపోయారని...తరువాత రోజు నుండి తన సమస్యలన్నీ పటాపంచలై పోయి, తన జీవితమే ఆనందమయంగా మారిపోయిందని భక్తుడొకడు తన స్వీయ అనుభవాన్ని ప్రకటించాడు’ అనే వార్త ప్రచురుణ అయ్యింది.

రుద్రయ్య తన సమస్యలు కూడా పటాపంచలైపోవాలని ఆశపడ్డాడు. ఆ గుడికి బయలుదేరాడు.  రుద్రయ్య శివతాండవ పురంలో ఉన్న పాడుపడిపోయిన శివాలయంలో ఎవరినైనా చూసాడా? అతని సమస్యలు గురించి ఆయనతో చెప్పాడా? అతని సమస్యలు తీరినైయా?....తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మాయల ముని…(కథ) @ కథా కాలక్షేపం 

***************************************************************************************************

5, డిసెంబర్ 2022, సోమవారం

రుద్రయ్య శివ భక్తుడు.

ఆయనకు ప్రతి రోజూ సమస్యల పైన సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యల నుండి ఎలా విడిపడాలో అని ఆలొచిస్తున్న ఆయనకి ఆ రోజు ఒక పేపర్లో.....

'శివతాండవ పురంలో ఉన్న పాడుపడిపోయిన శివాలయంలో ప్రతి పౌర్ణమి రాత్రి మునులు సంచరిస్తున్నారు. ఆ శివాలయంలో ఎలాంటి విగ్రహాలూ లేవని అందరికీ తెలుసు. విగ్రహాలన్నీ ఎప్పుడో ధ్వంసం చేయబడ్డాయనే విషయం కూడా అందరికీ తెలుసు. గురుకులం లేదు. ఒక్కొక్క సన్నిధిలోనూ దేవుడే లేకుండా ఖాలీగా ఉంటుంది! అయినా పొర్ణమి రోజు రాత్రి పూట...గర్భ గుడిలో తానొక శివలింగాన్ని చూశానని, పండిపోయిన శరీరంగల ఒక వృద్ద మనిషి ఒకరు శివ పూజ చేస్తూండటాన్ని తాను కళ్ళార చూశానని, ఆ వయసైన పెద్దమనిషి తనని ఆశీర్వదించి మాయమైపోయారని...తరువాత రోజు నుండి తన సమస్యలన్నీ పటాపంచలై పోయి, తన జీవితమే ఆనందమయంగా మారిపోయిందని భక్తుడొకడు తన స్వీయ అనుభవాన్ని ప్రకటించాడు అనే వార్త ప్రచురుణ అయ్యింది.

అది చదివిన రుద్రయ్య 'విగ్రహాలు లేని ఆలయంలో శివలింగం ఎక్కడ్నుంచి వచ్చుంటుంది...? పూజారులే లేని ఆ ఆలయంలో శివపూజ చేసిన ఆ వయసైన మనిషి ఎవరై ఉంటారు? శివతాండవపురం లోని శివాలయానికి వెళ్ళే తీరాలి...ఆ మాయల సన్యాసిని కలిసి ఆశీర్వాదం తీసుకోవలసిందే...'అని నిర్ణయించుకున్నాడు.

భార్య దగ్గర గానీ, కూతురు దగ్గర గానీ, కొడుకు దగ్గర గానీ నోరెత్తలేదు. స్నేహితుని కొడుకు పెళ్ళికి వెడుతున్నట్టు చెప్పి శివతాండవ పురంలో ఉన్న  పాడుపడిపోయిన శివాలయానికి వచ్చాడు.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మాయల ముని…(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

15, అక్టోబర్ 2022, శనివారం

మాయల ముని…(కథ)

                                                                                    మాయల ముని                                                                                                                                                                       (కథ)

రుద్రయ్య శివ భక్తుడు. పేపర్లో వచ్చిన న్యూస్ ను చదివాడు.

'శివతాండవ పురంలో ఉన్న పాడుపడిపోయిన శివాలయంలో ప్రతి పౌర్ణమి రాత్రి మునులు సంచరిస్తున్నారు. ఆ శివాలయంలో ఎలాంటి విగ్రహాలూ లేవని అందరికీ తెలుసు. విగ్రహాలన్నీ ఎప్పుడో ధ్వంసం చేయబడ్డాయనే విషయం కూడా అందరికీ తెలుసు. గురుకులం లేదు. ఒక్కొక్క సన్నిధిలోనూ దేవుడే లేకుండా ఖాలీగా ఉంటుంది! అయినా పొర్ణమి రోజు రాత్రి పూట...గర్భ గుడిలో తానొక శివలింగాన్ని చూశానని, పండిపోయిన శరీరంగల ఒక వృద్ద మనిషి ఒకరు శివ పూజ చేస్తూండటాన్ని తాను కళ్ళార చూశానని, ఆ వయసైన పెద్దమనిషి తనని ఆశీర్వదించి మాయమైపోయారని...తరువాత రోజు నుండి తన సమస్యలన్నీ పటాపంచలై పోయి, తన జీవితమే ఆనందమయంగా మారిపోయిందని భక్తుడొకడు తన స్వీయ అనుభవాన్ని ప్రకటించాడు’ అనే వార్త ప్రచురుణ అయ్యింది.

రుద్రయ్య తన సమస్యలు కూడా పటాపంచలైపోవాలని ఆశపడ్డాడు. ఆ గుడికి బయలుదేరాడు.  రుద్రయ్య శివతాండవ పురంలో ఉన్న పాడుపడిపోయిన శివాలయంలో ఎవరినైనా చూసాడా? అతని సమస్యలు గురించి ఆయనతో చెప్పాడా? అతని సమస్యలు తీరినైయా?....తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మాయల ముని…(కథ) @ కథా కాలక్షేపం-1 

****************************************************************************************************

6, సెప్టెంబర్ 2022, మంగళవారం

మాయల ముని...(కథ)

                                                                                          మాయల ముని                                                                                                                                                                                   (కథ)

రుద్రయ్య శివ భక్తుడు. పేపర్లో వచ్చిన న్యూస్ ను చదివాడు.

'శివతాండవ పురంలో ఉన్న పాడుపడిపోయిన శివాలయంలో ప్రతి పౌర్ణమి రాత్రి మునులు సంచరిస్తున్నారు. ఆ శివాలయంలో ఎలాంటి విగ్రహాలూ లేవని అందరికీ తెలుసు. విగ్రహాలన్నీ ఎప్పుడో ధ్వంసం చేయబడ్డాయనే విషయం కూడా అందరికీ తెలుసు. గురుకులం లేదు. ఒక్కొక్క సన్నిధిలోనూ దేవుడే లేకుండా ఖాలీగా ఉంటుంది! అయినా పొర్ణమి రోజు రాత్రి పూట...గర్భ గుడిలో తానొక శివలింగాన్ని చూశానని, పండిపోయిన శరీరంగల ఒక వృద్ద మనిషి ఒకరు శివ పూజ చేస్తూండటాన్ని తాను కళ్ళార చూశానని, ఆ వయసైన పెద్దమనిషి తనని ఆశీర్వదించి మాయమైపోయారని...తరువాత రోజు నుండి తన సమస్యలన్నీ పటాపంచలై పోయి, తన జీవితమే ఆనందమయంగా మారిపోయిందని భక్తుడొకడు తన స్వీయ అనుభవాన్ని ప్రకటించాడు అనే వార్త ప్రచురుణ అయ్యింది.

రుద్రయ్య తన సమస్యలు కూడా పటాపంచలైపోవాలని ఆశపడ్డాడు. ఆ గుడికి బయలుదేరాడు.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మాయల ముని...(కథ) @ కథా కాలక్షేపం 