మాయల ముని (కథ)
రుద్రయ్య
శివ భక్తుడు. పేపర్లో వచ్చిన న్యూస్ ను చదివాడు.
'శివతాండవ పురంలో ఉన్న పాడుపడిపోయిన శివాలయంలో
ప్రతి పౌర్ణమి రాత్రి మునులు సంచరిస్తున్నారు. ఆ శివాలయంలో ఎలాంటి విగ్రహాలూ లేవని
అందరికీ తెలుసు. విగ్రహాలన్నీ ఎప్పుడో ధ్వంసం చేయబడ్డాయనే విషయం కూడా అందరికీ
తెలుసు. గురుకులం లేదు. ఒక్కొక్క సన్నిధిలోనూ దేవుడే లేకుండా ఖాలీగా ఉంటుంది!
అయినా పొర్ణమి రోజు రాత్రి పూట...గర్భ గుడిలో తానొక శివలింగాన్ని చూశానని, పండిపోయిన
శరీరంగల ఒక వృద్ద మనిషి ఒకరు శివ పూజ చేస్తూండటాన్ని తాను కళ్ళార చూశానని, ఆ
వయసైన పెద్దమనిషి తనని ఆశీర్వదించి మాయమైపోయారని...తరువాత రోజు నుండి తన
సమస్యలన్నీ పటాపంచలై పోయి, తన జీవితమే ఆనందమయంగా మారిపోయిందని భక్తుడొకడు తన
స్వీయ అనుభవాన్ని ప్రకటించాడు’ అనే వార్త ప్రచురుణ అయ్యింది.
రుద్రయ్య
తన సమస్యలు కూడా పటాపంచలైపోవాలని ఆశపడ్డాడు. ఆ గుడికి బయలుదేరాడు. రుద్రయ్య శివతాండవ పురంలో ఉన్న పాడుపడిపోయిన శివాలయంలో ఎవరినైనా చూసాడా? అతని
సమస్యలు గురించి ఆయనతో చెప్పాడా? అతని సమస్యలు తీరినైయా?....తెలుసుకోవటానికి
ఈ కథ చదవండి.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
మాయల ముని…(కథ) @ కథా కాలక్షేపం-1
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి