యుద్దం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
యుద్దం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, ఆగస్టు 2023, సోమవారం

గాలితో ఒక యుద్దం...(పూర్తి నవల)

                                                                                       గాలితో ఒక యుద్దం                                                                                                                                                                        (పూర్తి నవల) 

నవలలు అంటేనే చాలా వరకు సస్పెన్స్, మర్మం కలిగే ఉంటాయి, నవలలు అంతకు మించి మంచి విషయాలను ఆలోచింపచేయదు అనే ఒక విమర్శ కొందరిలో ఉంది. అందులోని కొంతమంది చాలా వరకు మర్మ నవలలను రాయడానికి ప్రయత్నించి, రాయలేకపోయారు. వీళ్ళ విమర్శలూ 'ఛీఛీఛీ...ఈ పండూ పులుపే' అనే రకమే!

ఈ 'గాలితో ఒక యుద్దం' కూడా మర్మ నవలే. అదే సమయం ఈ నవల, ఈ రోజు మనిషి జీవితంలో ఉన్న అధ్యాత్మిక నమ్మకాలను, వాటిని నిర్లక్ష్యం చేయటం వలన ఏర్పడే పరిణామాలను, నష్టాలను అన్వేషించి చూస్తోంది. 

నవల పూర్తిగా ఈ రోజుల్లో సమూహ స్థితిని రిజిస్టర్ చేస్తోంది. నవల ముగింపు కొందరిని  ఆశ్చర్యపరుస్తుంది, కొందరిని ఆలొచింపచేస్తుంది. 

చెల్లి పెళ్ళి చేయటానికి డబ్బు అవసరం ఉండటంతో తన గ్రామంలో ఉన్న పూర్వీకుల ఇల్లు అమ్మి ఆ డబ్బుతో చెల్లి పెళ్ళి చేయాలని అనుకుంటాడు కార్తిక్. ఆ ఇంటిని కొనడానికి ఎవరూ ముందుకు రారు. కారణం: ఆ ఇంటిని అతని తాతయ్య తప్పి పోయిన తన మనవుడ్ని తిరిగిస్తే ఆ గ్రామ దేవతకు ఆ ఇల్లు ఇస్తానని మొక్కు కుంటాడు. తప్పి పోయిన  మనవడు తిరిగి వస్తాడు. తాతయ్య చెప్పిన మాట ప్రకారం తన ఇంటిని గ్రామ దేవతకు ఇచ్చేస్తాడు. ఆ ఇల్లు ఇక తమది కాదని అందరూ ఆ ఇల్లు ఖాలీ చేసేసి నగరానికి వచ్చేస్తారు.

పెద్దవాడైన మనవడు(కార్తిక్), ఇప్పుడు తన చెల్లికొసం గ్రామంలోని ఆ ఇంటిని అమ్మటానికి పూనుకుంటాడు. అ ఇల్లు కొనడానికి ముందుకు వచ్చిన ఒక వ్యక్తి ఆ ఇల్లు నలబై సంవత్సరాలుగా మూసి ఉండటం, ఆ గ్రామంలోని వారు ఆ ఇంటికి అప్పుడప్పుడు ఆ ఊరి గ్రామ దేవత వచ్చి వెళ్ళటం జరుగుతోందని చెప్పటంతో ఒక కండిషన్ పెడతాడు. ఒక నెల రోజులు ఆ ఇంట్లో ఎవరైనా ధైర్యంగా కాపురం ఉంటే, నెల తరువాత ఆ ఇల్లు కొనుక్కుంటానని చెబుతాడు. ఆ ఇంటి గురించి ఆ గ్రామస్తులకే కాక పక్క గ్రామస్తులకు కూడా తెలుసు కాబట్టి ఎవరూ ఆ ఇంటికి అద్దెకు రావటానికి ఇష్టపడరు. అప్పుడు కార్తిక్ తల్లి-తండ్రులు తామే వెళ్ళి ఒక నెల రోజులు కాపురం ఉండి వస్తామని కొడుకుతో చెబుతారు. అలా చెయ్యద్దని కార్తిక్ బామ్మ తలా నోరూ కొట్టుకుంటుంది. కానీ కార్తిక్ తల్లి-తండ్రుల పట్టుదలతో, ఆ ఇంటిని శుభ్రం చేయటానికి, స్నేహితుడు బద్రంతో బయలుదేరుతాడు.

కార్తిక్, అతని స్నేహితుడు బద్రం గాలిపేట గ్రామంలోని ఆ ఇంటిని చేరుకున్నారా? శుభ్రం చేశారా? ఇల్లు అమ్మ గలిగారా? నిజంగానే గాలి దేవుడు ఉన్నాడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ నవలను చదవండి.

నవలలో ఎన్నో టర్నింగ్ పాయింట్స్, ఎమోషనల్ సీక్వెన్స్ మిమ్మల్ని అలరిస్తుంది.

ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకును క్లిక్ చేసి చదవండి:

గాలితో ఒక యుద్దం...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2

***************************************************************************************************

9, ఆగస్టు 2023, బుధవారం

పిడకల యుద్దం-వేల ఏళ్ల నాటి ప్రేమ కథ...(ఆసక్తి)

                                                                  పిడకల యుద్దం-వేల ఏళ్ల నాటి ప్రేమ కథ                                                                                                                                                         (ఆసక్తి)

భారతదేశం పండుగల భూమి మరియు అవి గొప్పవి, రంగురంగులవి మరియు ఆహ్లాదకరమైనవి. ఈ ప్రపంచానికి వెలుపల జరిగే ఈవెంట్‌లను జరుపుకోవడానికి చాలా ప్రత్యేకమైన ఆచారాలు, అద్భుతమైన అలంకరణలు, వివరణాత్మక దుస్తులు మరియు వేలాది మంది వ్యక్తులు ఒక సంఘంగా కలిసి వస్తున్నారు. అయితే ఇక్కడ విషయాలు ముగియడం లేదు, ఈ ఈవెంట్‌లకు జోడించబడే భారతదేశంలో ప్రత్యేకమైన ఆచారాలతో నిండిన సంచులు ఉన్నాయి. మంచి ఆరోగ్యం కోసం ఒక విచిత్రమైన వీధి పోరాటంలో గ్రామస్తులు ఒకరిపై ఒకరు ఆవు పేడను విసురుకునే దక్షిణ భారతదేశం వైపు వెళ్దాం.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కైరుప్పల గ్రామ వాసులు 'పిడకల యుద్ధం' అనే పండుగను జరుపుకుంటారు. కన్నడ కొత్త సంవత్సరంతో పాటుగా ఇది మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం దక్షిణ పట్టణంలో వార్షిక ఉత్సవం జరుగుతుంది మరియు గ్రామస్థులు గ్రామం చుట్టూ ఉన్న అనేక ఆవుల నుండి పేడను సేకరించి, ఆపై వేడుక కోసం వీరభద్ర స్వామి ఆలయం దగ్గర కుప్పలు వేస్తారు.

వీరభద్ర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ఆచారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మందిని ఆకర్షిస్తుంది, వారు భవనాల పైన కూర్చుని గంటల తరబడి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తారు. ఇలా చేయడం వల్ల గ్రామాలకు ఆరోగ్యం, సౌభాగ్యం, వర్షాలు కురుస్తాయని భక్తుల నమ్మకం.

కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. శ్రీ భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ఆలయంలో దగ్గరలో ఈ యుద్ధం జరుగుతుంది. ఈ సమరం వెనక ఓ ప్రేమ కథ దాగి ఉంది. అందులో భాగంగానే.. ఈ ఆచారం కొనసాగుతూ వస్తుంది. ఇంతకీ ఆ ప్రేమ కథ ఏంటంటే..?

ఈ స్టోరీ చెప్పాలంటే.. త్రేతాయుగంలోకి వెళ్లి రావాలి. భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకంటారు. అయితే .. పెళ్లి విషయంపై వీరభద్ర స్వామివారు కాస్త ఆలస్యం చేస్తుంటారు. దీనిపై భద్రకాళి దేవి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేవతను.. వీరభద్ర స్వామి మోసం చేస్తున్నట్టుగా భావిస్తారు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారు. వీరభద్ర స్వామిని అవమానించాలని ప్లాన్ వేస్తారు. ఇందులో భాగంగానే.. పేడతో చేసిన పిడకలు ఆయనపైకి విసిరేయాలనుకుంటారు.

ఈ విషయం ఇటువైపు వీరభద్ర స్వామి భక్తులకు తెలుస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో భద్రకాళి అమ్మవారి ఆలయం వైపు వెళ్లొద్దని వేడుకుంటారు. ఎంతకు వినిపించుకోని స్వామి.. అటువైపుగా వెళ్తారు. వెంటనే అమ్మవారి భక్తులు.. పిడకలను స్వామివారిపైకి విసిరేస్తారు. ఈ విషయం తెలిసిన వీరభద్ర స్వామి భక్తులు కూడా.. పిడకలను అమ్మవారి భక్తుల మీదకు విసిరేస్తారు. దీంతో అక్కడ పెద్ద యుద్ధమే జరగుతుంది. ఇరు వర్గాల వారు.. ఇలా పిడకల సమరం కొనసాగిస్తారు.

అయితే ఈ విషయం కాస్త.. బ్రహ్మదేవుడికి తెలుస్తుంది. వెంటనే వచ్చి.. సమరం ఆపేలా చేస్తారు. దెబ్బ తగిలినవారు.. భద్రకాళి దేవి ఆలయం, వీరభద్ర స్వామి ఆలయానికి వెళ్లి.. వీభూతిని రాసుకోవాలని ఆదేశిస్తాడు. ఆ తర్వాత.. ఇద్దరి విగ్రహాలను ఒకే ఆలయంలో పెట్టి.. కల్యాణం జరిపిస్తానని.. బ్రహ్మదేవుడు మాట ఇచ్చినట్టుగా చరిత్ర ఉంది. అదే సమయంలో పూజలు చేసేందుకు.. కైరుప్పల గ్రామం పక్కన ఉన్న కారుమంచి గ్రామంలోని ఓ రెడ్ల కుటుంబానికి బాధ్యతలు అప్పగిస్తారు.

ఇక అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. పిడకల సమరంలో దెబ్బలతగిలిన వారు ఆలయానికి వెళ్లి స్వామి వార్లకు నమస్కారం చేసుకుంటారు. సమరం ముగిసిన తర్వాత.. వీభూతిని దెబ్బలు తగిలిన చోట రాసుకుంటారు. చాలా ఏళ్లుగా.. ఈ పిడకల సమరం జరుగుతూనే ఉంది. ఆ తర్వాతి రోజున భద్రకాళి అమ్మవారికి, వీరభద్ర స్వామి వారికి కళ్యాణం చేస్తారు.

Images Credit: To those who took the original photos.

***************************************************************************************************

4, జూన్ 2023, ఆదివారం

గాలితో ఒక యుద్దం…(నవల)

                                                                             గాలితో ఒక యుద్దం                                                                                                                                                                (నవల)

నవలలు అంటేనే చాలా వరకు సస్పెన్స్, మర్మం కలిగే ఉంటాయి, నవలలు అంతకు మించి మంచి విషయాలను ఆలోచింపచేయదు అనే ఒక విమర్శ కొందరిలో ఉంది.

అందులోని కొంతమంది చాలా వరకు మర్మ నవలలను రాయడానికి ప్రయత్నించి, రాయలేకపోయారు. వీళ్ళ విమర్శలూ 'ఛీఛీఛీ... పండూ పులుపే' అనే రకమే!

'గాలితో ఒక యుద్దం' కూడా మర్మ నవలే. అదే సమయం ఈ నవల, రోజు మనిషి జీవితంలో ఉన్న అధ్యాత్మిక నమ్మకాలను, వాటిని నిర్లక్ష్యం చేయటం వలన ఏర్పడే పరిణామాలను, నష్టాలను అన్వేషించి చూస్తోంది. నవల పూర్తిగా రోజుల్లో సమూహ స్థితిని రిజిస్టర్ చేస్తోంది. నవల ముగింపు కొందరిని  ఆశ్చర్యపరుస్తుంది, కొందరిని ఆలొచింపచేస్తుంది.

***************************************************************************************************

కొన్ని నమ్మకాలు వినోదంగా ఉంటాయి. కొన్ని నమ్మకాలు లోతుగా ఉంటాయి. కొన్ని నమ్మకాలు చిక్కుముడిలాగా ఉంటాయి. కొన్ని నమ్మకాలకు అర్ధమే ఉండదు. కానీ, నమ్మకాలు...నమ్మకాలే! అదిలేకపోతే ఒక్క అడుగు కూడా ఒక్కరూ ముందుకు వేయలేరు. మనం నిద్ర నుండి లేస్తున్నప్పుడే నమ్మకం కూడా మనతో పాటూ కలిసే లేస్తుంది. రోజు ఖచ్చితంగా సూర్యుడు ఉదయిస్తాడు. తాగటానికి నీళ్ళు దొరుకుతాయి లాంటి విషయాలు ఎన్నో కాలల నుండి మనల్ని మోసం చేయకుండా ఉంటున్న నమ్మకాలు!

వాకిట్లో మోటార్ సైకిల్ శబ్ధం.

తొంగి చూసింది పల్లవి.

కార్తిక్ లోపలకు రావటం కనబడింది. అతనికి ముప్పై సంవత్సరాల వయసు.

అన్నయ్య వచ్చాసాడు అని అరిచింది పల్లవి.

అది విని వంట గదిలో నుండి తల్లి విమలాదేవి, పెరట్లో బట్టలు ఉతుకుతున్న అతని భార్య అఖిల, పూజ రూములో నుండి తండ్రి రామశర్మ హాలులోకి వచ్చారు.

హాలులో కొన్ని వెదురు కుర్చీలు, ఒక కుషన్ సోఫా వేసున్నాయి. మధ్యలో ప్లాస్టిక్ మోడా. దానిపైన కుటుంబం చదివే దిన పత్రికలు, వార పత్రికలు పడున్నాయి. అందులో ఒకటి పల్లవి చేతిలో ఉంది.

కార్తిక్ నీరసంగా లోపలకు వచ్చి ఒక వెదురు కుర్చీలో  కూర్చున్నాడు.

ఎక్కువ చెమటతో  తడిసిపోయున్నాడు. నిట్టూర్పు వచ్చింది.

అందరూ అతన్నే ఆసక్తితో చూస్తున్నారు.

విమలాదేవి మాత్రం మాట్లాడటం మొదలు పెట్టింది.....

వెళ్ళిన పని ఏమైందిరా అబ్బాయ్?”

మంచిగా జరిగుంటే నేనిలా నిట్టూర్పు విడిచే వాడినా?”--అతనూ తిరిగి అడిగాడు.

సరే అబ్బాయ్...ఏం జరిగింది? అదైనా చెప్పు ---ఇది అతని తండ్రి రామశర్మ.

ప్రయోజనం లేదు నాన్నా!  'గాలిపేట ఇల్లు అంటేనే అందరూ పరుగెత్తి వెళ్ళిపోతున్నారు.”

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

గాలితో ఒక యుద్దం…(నవల) @ కథా కాలక్షేపం-2 

***************************************************************************************************

28, ఏప్రిల్ 2023, శుక్రవారం

గాలితో ఒక యుద్దం…(పూర్తి నవల)

అలాగైతే ఇల్లు వలన మనకు దమిడి కూడా రాదని చెప్పు

ఇప్పుడైతే అదే పరిస్థితి. కానీ, కడప సులేమాన్ అనే ఒకాయన మాత్రం, 'ఎవరైనా అక్కడికి వెళ్ళి ఇంట్లో ఒక నెల రోజులు ఉండొస్తే... తరువాత ఇంటిని నేనే కొనుక్కుంటాను అని చెప్పారు

నిజంగానే కొనుక్కుంటానని చెప్పారా?”

అవును నాన్నా...! కానీ, ఎవరు ఇంట్లో ఉండగలరు?”

ఇదేం ప్రశ్నరా అబ్బాయ్? నేనూ, మీ అమ్మా ఉంటాము

నాన్నా...

ఏం అబ్బాయ్...భయంగా ఉన్నదా?”

లేదు నాన్నా...కానీ వాగ్ధానం!

...నువ్వు దాని గురించి చెబుతున్నావా? మేము అక్కడ కాపురం పెట్టకూడదు. నెల రోజులు ఉండొచ్చు

ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

గాలితో ఒక యుద్దం…(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2 

***************************************************************************************************