యౌవనం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
యౌవనం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, జూన్ 2023, మంగళవారం

సదా యౌవనం…(కథ)


                                                                                       సదా యౌవనం                                                                                                                                                                                  (కథ) 

"కవితా! నువ్వు ఒకటి అర్ధం చేసుకోవాలి. వయసనేది శరీరానికే గానీ మన మనసుకు కాదనేది పూర్తిగా నమ్మాలి. నీకొక విషయం తెలుసా? లండన్లో ఒక కోటీశ్వరుడైన వయోవృద్దుడు ఉండేవారట. ఆయనకు వయసు వందకు పైనే! ఎలా ఇన్ని రోజులుగా 'జీవిస్తున్నారు' అని అడిగినందుకు ఏం సమాధనం చెప్పాడో తెలుసా...?

'పనిచేయడమే. ఏ రోజు పనిచేయడం ఆపేస్తామో...ఆ రోజే మన శరీరాన్ని వదిలి ఆరొగ్యం; మనసును వదిలి సంతోషమూ ఎగిరి పోతాయీ అన్నరట........ఇది అన్ని వయసుల వారికీ సరిపోతుంది. మన పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళను చూసుకోవటానికే మన పని సరిపోతుంది. మన ఆశలను, అవసరాలను పూర్తి చేసుకోవటానికి సమయం ఉండేది కాదు. కానీ, వాళ్ళు పెద్దైన తరువాత మనకు అంతకు ముందులాగా పని ఉండదు. ఇలాంటి సంధర్భాలలో మనకు ఇష్టమైన దార్లలో మన మనసును లగ్నం చేస్తే సంతోషం పుడుతుంది. మనం ఒంటరి చేయబడ్డమే? అన్న భావం రాదు. తరువాత ఒక ముఖ్యమైన విషయం.....   

ఎన్ని పరీక్షలొచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా వాటిని కేవలం అనుభవాలుగా మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా మనసులో పెట్టుకుని దాచుకుంటే...అవి మన తలమీదకు ఎక్కి 'డాన్స్’ ఆడుతాయి. మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా మూలలో కూర్చోబెడుతుంది. ఆ తరువాత ఆసుపత్రిలోనే కుటుంబాన్ని గడపాలి. అందుకని మనసును పువ్వులాగా ఉంచుకోవలి"

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

సదా యౌవనం…(కథ)@ కథా కాలక్షేపం 

***************************************************************************************************

13, అక్టోబర్ 2022, గురువారం

సదా యౌవనం…(కథ)

 

                                                                                 సదా యౌవనం                                                                                                                                                                     (కథ)

ఆదివారం మధ్యాహ్నం లాప్ టాప్ లో లీనమైపోయిన కస్తూరి కి, కాలింగ్ బెల్ శబ్దం వినబడింది.

"ఇంటికోచ్చే వాళ్ళకు ఒక వేలాపాలా తెలియదా?" అని విసుక్కుంది.

తలుపు తెరిచిన కస్తూరి  ఆశ్చర్యపోయింది.

ఎదురుగా తన విజయవాడ స్నేహితురాలు కవిత.

చూసి కొన్ని సంవత్సరాలైంది. జ్ఞాపకాలు ఒక నిమిషం ఆమెను తికమక పెట్టినై.  క్షణంలో తికమకల నుండి బయటపడ్డది.

"రా....రా...ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు?"

"నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు! కొడుకు, కోడలు, మనవడు, మనుమరాలు ఎలా ఉన్నారు?".

"కస్తూరి! నిన్ను చూస్తుంటే గర్వంగానూ ఉంది, అదే సమయం ఈర్ష్య గానూ ఉంది"

"ఏమిటి కవితా...అలా చెబుతున్నావ్?"

" వయసులో ఇంత చలాకీగా ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు...?"

" వేలాకోలమే వద్దనేది. నాకేమంత వయసయ్యింది? 'జస్ట్ అరవై ఒకటే' కదా?"

నవ్వింది.

"కవితా! నువ్వు ఒకటి అర్ధం చేసుకోవాలి. వయసనేది శరీరానికే గానీ మన మనసుకు కాదనేది పూర్తిగా నమ్మాలి. నీకొక విషయం తెలుసా? లండన్లో ఒక కోటీశ్వరుడైన వయోవృద్దుడు ఉండేవారట. ఆయనకు వయసు వందకు పైనే! ఎలా ఇన్ని రోజులుగా 'జీవిస్తున్నారూ అని అడిగినందుకు ఏం సమాధనం చెప్పాడో తెలుసా...?

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

సదా యౌవనం…(కథ) @ కథా కాలక్షేపం 

****************************************************************************************************