సదా యౌవనం (కథ)
ఆదివారం మధ్యాహ్నం
లాప్ టాప్ లో లీనమైపోయిన కస్తూరి కి, కాలింగ్ బెల్ శబ్దం వినబడింది.
"ఇంటికోచ్చే
వాళ్ళకు ఒక వేలాపాలా తెలియదా?" అని విసుక్కుంది.
తలుపు తెరిచిన కస్తూరి
ఆశ్చర్యపోయింది.
ఎదురుగా తన విజయవాడ
స్నేహితురాలు కవిత.
చూసి కొన్ని
సంవత్సరాలైంది. జ్ఞాపకాలు ఒక నిమిషం ఆమెను తికమక పెట్టినై. క్షణంలో తికమకల నుండి బయటపడ్డది.
"రా....రా...ఎన్ని
సంవత్సరాలైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు?"
"నేను
బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు! కొడుకు, కోడలు, మనవడు, మనుమరాలు ఎలా ఉన్నారు?".
"కస్తూరి!
నిన్ను చూస్తుంటే గర్వంగానూ ఉంది, అదే సమయం ఈర్ష్య గానూ ఉంది"
"ఏమిటి కవితా...అలా చెబుతున్నావ్?"
"ఈ వయసులో ఇంత చలాకీగా ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు...?"
"ఈ వేలాకోలమే వద్దనేది. నాకేమంత వయసయ్యింది? 'జస్ట్ అరవై ఒకటే' కదా?"
నవ్వింది.
"కవితా! నువ్వు ఒకటి అర్ధం చేసుకోవాలి. వయసనేది శరీరానికే గానీ మన మనసుకు కాదనేది పూర్తిగా నమ్మాలి. నీకొక విషయం తెలుసా? లండన్లో ఒక కోటీశ్వరుడైన వయోవృద్దుడు ఉండేవారట. ఆయనకు వయసు వందకు పైనే! ఎలా ఇన్ని రోజులుగా 'జీవిస్తున్నారూ అని అడిగినందుకు ఏం సమాధనం చెప్పాడో తెలుసా...?
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
సదా యౌవనం…(కథ) @ కథా కాలక్షేపం
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి