బంగారాన్ని వెతికే తొందరలో వజ్రాలను పారేసుకుంటున్నాము
ఇద్దరు పెద్ద మనుషులు రెండు పనులకోసం ఒక వృద్దాశ్రమానికి వెళ్ళారు. ఒక పని ఆ వృద్దాశ్రమానికి డబ్బు డొనేట్ చేయటానికి. రెండు అక్కడున్న వృద్దులను చైతన్య పరచటానికి. అప్పుడు వృద్దాశ్రమంలో ఉన్న ఒక వృద్దుడు ఆ పెద్ద మనుషులకు ఒక కథ చెప్పాడు. ఆ కథ ఏమిటో మీరూ వినండి.
https://www.youtube.com/watch?v=LqY-dzzx9kk
********************************************************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి