ఏవి కలలోకి వస్తే ఏమిటి ఫలితం
దేవుడు కలలోకి వస్తే నిధి దొరుకుతుంది అని అర్ధం. దెయ్యలు కలలోకి వస్తే పాత సమస్యలు ముగియబోతున్నాయని అర్ధం. కులదైవం కలలోకి వస్తే ఏదో మొక్కుబడి ఉన్నదని అర్ధం. చనిపోయిన వారి శవం కలలో కనబడితే శుభ కార్యం జరుగుతుంది అని అర్ధం e.tc.,
https://www.youtube.com/watch?v=2L2XZui5li8
***********************************************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి