ప్రపంచంలోనే ఒకే ఒక చొట శయన రూపంలో శివుని దర్శనం
ఆంద్రప్రదేశ్ లోని చిత్తూర్ నగరానికి దగ్గరలో, సురుటుపల్లిలో ఉన్న పల్లికొండేశ్వరుడి గుడి. బ్రహ్మ దేవుడు, విష్ణువు చూడలేనటువంటి, శివుని కిరీటం మరియు పాదాలను ఇక్కడ మనం పూర్తిగా చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=u0lCRwrIEqs
************************************************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి