మట్టి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మట్టి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, జూన్ 2023, సోమవారం

రోగాలను గుణపరిచే మట్టి...(మిస్టరీ)

 

                                                                             రోగాలను గుణపరిచే మట్టి                                                                                                                                                                      (మిస్టరీ)

ఉత్తర ఐర్లాండ్‌లోని వెస్ట్ ఫెర్మనాగ్ స్కార్‌ప్లాండ్స్ అనే నగరంలోని 'బోహో' అనే ఎత్తైన ప్రదేశంలోని, స్థానిక చర్చియార్డ్ లో ఉన్న మట్టికి అద్భుతమైన రోగ నివారణ శక్తులు ఉన్నాయని చాలా కాలంగా నమ్ముతున్నారు. ఈ చర్చియార్డ్‌లోనే, 1815 లో, విశ్వాస వైద్యుడైన రెవరెండ్ జేమ్స్ మెక్‌గిర్ ఖననం చేయబడ్డాడు. తన మరణ శయ్యపై ఉన్నప్పుడు, ఫాదర్ మెక్‌గిర్ "నన్ను పూడ్చి పెట్టాటానికి నాపై కప్పబడి ఉంచే బంకమట్టి నేను మీతో జీవించి ఉన్నప్పుడు నేను నయం చేయగలిగిన రోగాలను ఆ మట్టి నయం చేస్తుంది" అని తానే స్వయంగా ప్రకటించాడు. అప్పటి నుండి, అక్కడొక స్థానిక ఆచారం అభివృద్ధి చెందింది. ఒక పారిషినర్ అనారోగ్యానికి గురైనప్పుడల్లా, అతను లేదా ఆమె ఫాదర్ మెక్‌గిర్ సమాధి పక్కన మోకరిల్లి, ఒక చెంచా నిండుగా సమాధి మట్టి తీసి, కాటన్ పర్సులో వేసుకుంటారు. అప్పుడు వారు పర్సును తమ ఇంటికి తీసుకెళ్ళి, దిండు కింద ఉంచి దానిపై నిద్రిస్తారు. ఉదయం అయ్యేటప్పటికి అనారోగ్యం అప్పటికే తిరోగమనంలో ఉంటుంది.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

రోగాలను గుణపరిచే మట్టి...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

18, ఫిబ్రవరి 2023, శనివారం

పూడ్చే మట్టి…(కథ)

 

                                                                                     పూడ్చే మట్టి                                                                                                                                                                       (కథ)

చట్టదిట్టాలలో ఉన్న లొసుగులుపై నాకు ఎక్కువ బాధ ఉంది. చాలా వరకు అవి ఎక్కువగా, సహజంగా మంచి వాళ్ళకు సహాయపడటం లేదేమోనని అనిపిస్తూ ఉంటుంది. అమాయకులు అందులో చిక్కుకుని, కష్టపడుతూ నలిగిపోవడం జరిగే అపాయం ఉన్నదని భావిస్తున్నాను. ఆ భావం యొక్క పరిణామమే ఈ కథ. అత్తగారూ ఒకింటి కోడలే అనే కాలం పోయి, కోడలూ ఒక రోజు అత్తగారే కదా అన్న ఆలొచనతో ఏర్పడింది. పెళ్ళి అయిన రెండు సంవత్సరాలలో కోడలు కు ఎలాంటి క్షోభ ఏర్పడినా దానికి ఆ కోడలి అత్తగారూ, మామగారే కారణమవుతారు అని రాయబడ్డ చట్టాన్ని, పోలీసు డిపార్టుమెంటులో పెద్ద అధికారిగా ఉన్న నా స్నేహితుడు ఎత్తి చూపాడు. అప్పుడు ఆ చట్టంలో ఉన్న రంధ్రాలను నేను గుర్తు చేసాను. అవన్నీ మేము చూడం. చట్టం చెప్పిందే చేస్తాం. చెయ్యగలంఅని చెప్పటం వలన ఏర్పడీన కథా ఆంశం ఇది.

వయసైన మామగారూ, అత్తగారూ...వేరు రకంగా దొరికిన కోడలు వలన ఇలాంటి చట్టాల వలన ఖైదు చేయబడతారనే భయంతో ఏర్పడిందే. ఖచ్చితంగా దీనిని ఎవరైనా కారణ కర్తల దగ్గరకు తీసుకు వెడతారనే ఎదురు చూపు, ఇలాంటి సంఘటన జరగటానికి అవకాశం ఉన్నదని ఆలొచించి రాయబడ్డది.

షాకైపోయాడు బద్రయ్యా!

కోడలు చెప్పిన మాట అలాంటి మాట. ఎవరూ ఆయన్ని అనని మాట. ఇంతవరకు ఆయన ముందు ఎవరూ చెయ్యి జాపి మాట్లాడింది లేదు.

గట్టిగా ఎవరూ మాట్లాడింది లేదు. అయన ఏ రోజూ, ఎవరి మీదా తన స్వరాన్ని పెంచి మాట్లాడింది లేదు. ఆ ఊరిలో గౌరవించబడే ఒక పెద్ద మనిషి. సున్నితమైన, పండిపోయిన పండు  మనిషి.

 డెబ్బై ఎనిమిది ఏళ్ళ వయసులో కూడా ఆయన పొలం పనికి వెళ్తున్నారు. ఉన్న భూమిలో ఎక్కువ శాతం చెఱకు, వరి వేసున్నారు. పది ఎకరాల పొలంలో వేరుసెనగ, మినపప్పు, నువ్వులు పండిస్తాడు.

పంటల మధ్యలో కలుపు మొక్కలు, గడ్డి పోచలు తీసిపారేయటానికి మనుషులు తక్కువగా ఉంటే, భుజంపైన వేసుకున్న తుండును తీసి నడుముకు బిగించి తానే స్వయంగా పనిలోకి దిగుతాడు. ఆ ఊరి పెద్ద మనిషిని తానే నన్న భావం అంతా చూడరు.

డబ్బు, ఆస్తి, ఉన్నదనే గర్వమంతా అసలు లేనే లేదు. ఏదైనా సరే నమ్మే స్వభావం గల మనిషి.

తనలాగానే కొందరు అనే ఆలొచన ఆయనకు ఉంది. ఆయన భార్య సరోజినీ ఆయన కంటే సున్నితమైనది. పిల్లల మనసు కలిగినది. అమాయకురాలు. ప్రపంచంలో జరుగుతున్న తప్పొప్పులు గురించి తెలియని మనిషి.

ఒకడే కొడుకు. ఆశకు ఒక కూతురు కావాలనే ఆలొచన కూడా బద్రయ్యాకు లేదు. కానీ, సరోజినీ కు ఉండేది.

మనకు ఒక అమ్మాయుంటే బాగుండేదండీ...మనపైన ప్రేమగా ఉంటుంది...

ఏం, కొడుకు గిరీ ప్రేమ పెట్టలేదా...? అమ్మా, నాన్నా అంటూ ప్రాణం వదలటంలేదా...?”

వదులుతున్నాడండీ...అయినా కానీ కూతుర్ల ప్రేమ, మగ పిల్లలకు ఉండదు కదా...?”

అదేంటి అలా చెబుతున్నావు...? కోడలు పిల్ల వస్తే కూతురుగా అనుకుందాం

అశ్వినీ పిల్ల ఒక్క రోజు కూడా విడవకుండా మనింటికి పరిగెత్తుకు వస్తోంది...నిన్ను అత్తయ్యా అని, నన్ను మామయ్యా అని ఎంతో ప్రేమగా పిలుస్తోంది...దాన్ని కోడలుగా చేసుకుని, కూతురుగా అభిమానిద్దాం...

"మీకు అలాంటి ఆలొచన కూడా ఒకటి ఉన్నదా?”

మొదట్లో లేదు. ఆ పిల్ల సైకిల్ తొక్కుకుంటూ, ఊరు వదిలి ఊరొచ్చి, ఇల్లు వెతుక్కుని మనింటికి వచ్చి కలుపుగోలుగా ఉంటోందే. అది చూసి ఏర్పడింది ఆ ఆలొచన...

కానీ మన ఊర్లో అందరూ ఆ పిల్లను వద్దంటున్నారే...ఆ ఊరి ఆడపిల్లలందరూ గయ్యాలి పిల్లలూ అంటున్నారే...?”

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

పూడ్చే మట్టి…(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

30, నవంబర్ 2022, బుధవారం

పూడ్చే మట్టి…(కథ)

 

                                                                                  పూడ్చే మట్టి                                                                                                                                                                        (కథ)

చట్టదిట్టాలలో ఉన్న లొసుగులుపై నాకు ఎక్కువ బాధ ఉంది. చాలా వరకు అవి ఎక్కువగా, సహజంగా మంచి వాళ్ళకు సహాయపడటం లేదేమోనని అనిపిస్తూ ఉంటుంది. అమాయకులు అందులో చిక్కుకుని, కష్టపడుతూ నలిగిపోవడం జరిగే అపాయం ఉన్నదని భావిస్తున్నాను. ఆ భావం యొక్క పరిణామమే ఈ కథ..

షాకైపోయాడు బద్రయ్యా!

కోడలు చెప్పిన మాట అలాంటి మాట. ఎవరూ ఆయన్ని అనని మాట. ఇంతవరకు ఆయన ముందు ఎవరూ చెయ్యి జాపి మాట్లాడింది లేదు.

గట్టిగా ఎవరూ మాట్లాడింది లేదు. అయన ఏ రోజూ, ఎవరి మీదా తన స్వరాన్ని పెంచి మాట్లాడింది లేదు. ఆ ఊరిలో గౌరవించబడే ఒక పెద్ద మనిషి. సున్నితమైన, పండిపోయిన పండు  మనిషి.

 డెబ్బై ఎనిమిది ఏళ్ళ వయసులో కూడా ఆయన పొలం పనికి వెళ్తున్నారు. ఉన్న భూమిలో ఎక్కువ శాతం చెఱకు, వరి వేసున్నారు. పది ఎకరాల పొలంలో వేరుసెనగ, మినపప్పు, నువ్వులు పండిస్తాడు.

పంటల మధ్యలో కలుపు మొక్కలు, గడ్డి పోచలు తీసిపారేయటానికి మనుషులు తక్కువగా ఉంటే, భుజంపైన వేసుకున్న తుండును తీసి నడుముకు బిగించి తానే స్వయంగా పనిలోకి దిగుతాడు. ఆ ఊరి పెద్ద మనిషిని తానే నన్న భావం అంతా చూడరు.

డబ్బు, ఆస్తి, ఉన్నదనే గర్వమంతా అసలు లేనే లేదు. ఏదైనా సరే నమ్మే స్వభావం గల మనిషి.

ఆయన భార్య సరోజినీ ఆయన కంటే సున్నితమైనది. పిల్లల మనసు కలిగినది. అమాయకురాలు. ప్రపంచంలో జరుగుతున్న తప్పొప్పులు గురించి తెలియని మనిషి. 

మామగారు షాకైయ్యేంత మాట ఆయన కోడలు ఏమనుంటుంది? తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

పూడ్చే మట్టి…(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

26, అక్టోబర్ 2022, బుధవారం

రోగాలను గుణపరిచే మట్టి...(మిస్టరీ)

 

                                                                          రోగాలను గుణపరిచే మట్టి                                                                                                                                                                          (మిస్టరీ)

ఉత్తర ఐర్లాండ్లోని వెస్ట్ ఫెర్మనాగ్ స్కార్ప్లాండ్స్ అనే నగరంలోని 'బోహో' అనే ఎత్తైన ప్రదేశంలోని, స్థానిక చర్చియార్డ్ లో ఉన్న మట్టికి అద్భుతమైన రోగ నివారణ శక్తులు ఉన్నాయని చాలా కాలంగా నమ్ముతున్నారు. చర్చియార్డ్లోనే, 1815 లో, విశ్వాస వైద్యుడైన రెవరెండ్ జేమ్స్ మెక్గిర్ ఖననం చేయబడ్డాడు. తన మరణ శయ్యపై ఉన్నప్పుడు, ఫాదర్ మెక్గిర్ "నన్ను పూడ్చి పెట్టాటానికి నాపై కప్పబడి ఉంచే బంకమట్టి నేను మీతో జీవించి ఉన్నప్పుడు నేను నయం చేయగలిగిన రోగాలను మట్టి నయం చేస్తుంది" అని తానే స్వయంగా ప్రకటించాడు. అప్పటి నుండి, అక్కడొక స్థానిక ఆచారం అభివృద్ధి చెందింది. ఒక పారిషినర్ అనారోగ్యానికి గురైనప్పుడల్లా, అతను లేదా ఆమె ఫాదర్ మెక్గిర్ సమాధి పక్కన మోకరిల్లి, ఒక చెంచా నిండుగా సమాధి మట్టి తీసి, కాటన్ పర్సులో వేసుకుంటారు. అప్పుడు వారు పర్సును తమ ఇంటికి తీసుకెళ్ళి, దిండు కింద ఉంచి దానిపై నిద్రిస్తారు. ఉదయం అయ్యేటప్పటికి అనారోగ్యం అప్పటికే తిరోగమనంలో ఉంటుంది.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

రోగాలను గుణపరిచే మట్టి...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

****************************************************************************************************