30, నవంబర్ 2022, బుధవారం

పూడ్చే మట్టి…(కథ)

 

                                                                                  పూడ్చే మట్టి                                                                                                                                                                        (కథ)

చట్టదిట్టాలలో ఉన్న లొసుగులుపై నాకు ఎక్కువ బాధ ఉంది. చాలా వరకు అవి ఎక్కువగా, సహజంగా మంచి వాళ్ళకు సహాయపడటం లేదేమోనని అనిపిస్తూ ఉంటుంది. అమాయకులు అందులో చిక్కుకుని, కష్టపడుతూ నలిగిపోవడం జరిగే అపాయం ఉన్నదని భావిస్తున్నాను. ఆ భావం యొక్క పరిణామమే ఈ కథ..

షాకైపోయాడు బద్రయ్యా!

కోడలు చెప్పిన మాట అలాంటి మాట. ఎవరూ ఆయన్ని అనని మాట. ఇంతవరకు ఆయన ముందు ఎవరూ చెయ్యి జాపి మాట్లాడింది లేదు.

గట్టిగా ఎవరూ మాట్లాడింది లేదు. అయన ఏ రోజూ, ఎవరి మీదా తన స్వరాన్ని పెంచి మాట్లాడింది లేదు. ఆ ఊరిలో గౌరవించబడే ఒక పెద్ద మనిషి. సున్నితమైన, పండిపోయిన పండు  మనిషి.

 డెబ్బై ఎనిమిది ఏళ్ళ వయసులో కూడా ఆయన పొలం పనికి వెళ్తున్నారు. ఉన్న భూమిలో ఎక్కువ శాతం చెఱకు, వరి వేసున్నారు. పది ఎకరాల పొలంలో వేరుసెనగ, మినపప్పు, నువ్వులు పండిస్తాడు.

పంటల మధ్యలో కలుపు మొక్కలు, గడ్డి పోచలు తీసిపారేయటానికి మనుషులు తక్కువగా ఉంటే, భుజంపైన వేసుకున్న తుండును తీసి నడుముకు బిగించి తానే స్వయంగా పనిలోకి దిగుతాడు. ఆ ఊరి పెద్ద మనిషిని తానే నన్న భావం అంతా చూడరు.

డబ్బు, ఆస్తి, ఉన్నదనే గర్వమంతా అసలు లేనే లేదు. ఏదైనా సరే నమ్మే స్వభావం గల మనిషి.

ఆయన భార్య సరోజినీ ఆయన కంటే సున్నితమైనది. పిల్లల మనసు కలిగినది. అమాయకురాలు. ప్రపంచంలో జరుగుతున్న తప్పొప్పులు గురించి తెలియని మనిషి. 

మామగారు షాకైయ్యేంత మాట ఆయన కోడలు ఏమనుంటుంది? తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

పూడ్చే మట్టి…(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి