ఒక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఒక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, ఫిబ్రవరి 2024, మంగళవారం

మంచిదొక ఐడియా...(సరికొత్త కథ)


                                                                                          మంచిదొక ఐడియా                                                                                                                                                                               (కథ) 

కన్న పిల్లలు ఉండి, ఆదరించే వారు లేక ఒంటరి తనంలో జీవిస్తూ వచ్చే తల్లి తండ్రులకు,మనసు ఒత్తిడి ఎక్కువై, ఆనారోగ్యం పాలవుతారు.

వయసు వచ్చిన కన్న వారు, పిల్లల దగ్గర, భర్త, భార్యల దగ్గర ఎదురుచూసే వాత్సల్యము, ఆత్మీయత, వాళ్ళ యొక్క బద్రత కోసమే. కొన్ని సమయాలలో ఆ నిజాన్ని చెప్పటానికి కూడా వాళ్ళు కాచుకోనుంటారు. అంతలోపు వాళ్ల జీవితం ముగిసుంటుంది.

'సరైన టైములో తీసుకోని నిర్ణయాలు, ముగింపులు జీవితాకాలం అంతా మనల్ని నొచ్చుకునేటట్టు చేస్తుంది.

***************************************************************************************************

సినిమా హాలులో భార్య సైలజాతో నూన్ షో చూస్తున్న మహేష్ యొక్క మొబైల్ ఫోను, కంటిన్యూగా వైబ్రేట్ అవుతోంది. వైబ్రేట్ అయినప్పుడల్లా ఫోను తీసి చూస్తున్నాడు.

తండ్రి శేఖర్ దగ్గర నుండే పిలుపు అనేది తెలిసిన వెంటనే అతనికి టెన్షన్ ఎక్కువ అయ్యింది.  సినిమాపై అతను మనసు పెట్టలేకపోయాడు. విరామం సమయం ఎప్పుడొస్తుందా అని వంకర్లు తిరుగుతున్నాడు.

"ఏమండీ, ఎవరండీ ఫోనులో. తీసి మాట్లాడండి. లేకపోతే స్విచ్ ఆఫ్ చేయండి" అంటూ విసుక్కుంది సైలజా.

పక్క సీటులో కూర్చోనున్న ఒక మహిళ, వచ్చిన దగ్గర నుండి దీన్నే గమనిస్తోంది. ఆమెకు సుమారు అరవై ఏళ్ళ వయసు ఉంటుంది. ఆమె చూపులు ఇద్దరి దగ్గర ఏదో చెప్పాలన్నట్లే ఉన్నది.

ఒక విధంగా విరామం వచ్చింది. అర్జెంటుగా బయటకు వచ్చి, తండ్రికి ఫోను చేసాడు మహేష్.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మంచిదొక ఐడియా...(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

10, సెప్టెంబర్ 2023, ఆదివారం

నాకని ఒక చిరునామా…(కథ)

 

                                                                               నాకని ఒక చిరునామా                                                                                                                                                                (కథ)

నేను ఎన్నో రాత్రులు నిద్రపోకుండా గడిపాను. కానీ, ఈ రోజు రాత్రిలాగా నన్ను కష్ట పరచిన రాత్రి ఇంకేదీ లేదు. నన్ను ముట్టుకోకుండానే -- నన్ను ఎక్కువగా గాయపరిచిన మగాడివి నువ్వుగానే ఉంటావు.

ఆడదాని వాసనే పడకుండా నువ్వు కాలం గడిపావు! ఏమయ్యా...మనిద్దరం కలిసి ఎందుకు ఒకటిగా జీవించ కూడదు...?

ఇలా అడుగుతున్నానని నువ్వు నన్ను తప్పుగా అర్ధం చేసుకోకు! నిన్ను లేబుల్ గా ఉంచుకుని నేను మళ్ళీ మురికి ఊబిలోకి, వీధిలోకి వెళ్ళిపోతే ఎం చేయను అని అనుమానపడొద్దు. నాకని ఒక చిరునామానే నాకు ఇప్పుడు కావాలి. ఉత్త బెడ్ రూం సుఖం కాదు!...దీని గురించి తెలుసుకోవటానికి ఈ కథను చదవండి.

ఆమెను తల ఎత్తి చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను.

ఈమా...?”-- నేను నమ్మలేకపోయాను. బద్రత కోసం వచ్చున్న పోలీసుల దగ్గర అనుమతి తీసుకుని ఆమె దగ్గరకు చేరుకున్నాను.

నువ్వు...నువ్వు... మానసానే కదా...?”

ఆమె తలెత్తి నన్ను చూసింది.

ఏయ్ మనోహర్...నువ్వెలా ఇక్కడ...?” ఆమె మామూలుగా నన్ను విచారించింది.

నేను ఈ న్యాయస్థానంలోనే రైటర్ గా ఉన్నాను! నువ్వు... ప్రశ్న అడగడానికే సంకోచించాను.

నువ్వెలా ఈ గుంపులో చిక్కుకున్నావు అని అడుగుతున్నావా...? ఎందుకు సంకోచపడుతున్నావు...? ప్రాస్టిట్యూషనే...ఈ రోజు పట్టేశారు! ఏముంది మూడు నెలలో లేక ఆరు నెలలో...? అంతా అలవాటైపోయింది! ఆమె చాలా సహజమైన రీతిలో చెప్పింది.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

నాకని ఒక చిరునామా…(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

15, అక్టోబర్ 2022, శనివారం

కళ్ళల్లో ఒక వెన్నెల...(పూర్తి నవల)

 

                                                                                      కళ్ళల్లో ఒక వెన్నెల                                                                                                                                                                        (పూర్తి నవల)

నీ భర్త గురించి ఏదైనా తెలిసిందా?” -- జాలిగా అడిగిన ప్రభుత్వ ఆసుపత్రి నర్స్ వైష్ణవీను చూసి విరక్తిగా నవ్వింది స్వేతా.

ఆయనేమన్నా తప్పి పోయారా ఏమిటి? వదిలేసి పారిపోయినతను...ఎలాగమ్మా కనబడతాడు

ఏమిటీ?”

అతను రాడమ్మా. రానే రాడు. వెనకబడి, వెనకబడి ఇష్టపడ్డాడమ్మా. నేనొక పిచ్చిదాన్ని! వాడు ఇష్టపడింది శరీరాన్ని అని అర్ధం చేసుకోక...నన్ను కన్నవారిని -- తోడబుట్టిన వాళ్ళనూ ఏడిపించి...అతన్ని నమ్మి వచ్చాసాను

ఏమిటి స్వేతా! నీలాంటి అమ్మాయలు తెలిసే ఇలాంటి తప్పు చెయొచ్చా?”

తప్పేనమ్మా! అతని మీదున్న గుడ్డి నమ్మకం, మిగిలిన వాటిని మరిచిపోయేటట్టు  చేసింది. అతనికి నేను విసుగెత్తిపోయాను. వాడుకుని పారేసి వెళ్ళిపోయాడు. నేనిలా కడుపులో భారంతో...జీవించటానికీ దారి తెలియక...చనిపోనూ లేక...మధ్య రోడ్డులో నిలబడున్నాను” -- ఆమె మొహాన్ని మూసుకుని ఏడవటంతో, వైష్ణవీ కళ్ళు చెమ్మగిల్లినై.

నీ భర్తా, నువ్వూ తీసుకున్న ఫోటో ఏదైనా ఉందా?”

పెళ్ళికి ముందు తీసుకున్న ఫోటో ఉన్నదమ్మా

అది కూడా తీసుకురా

ఫోటో అడిగేరేమ్మా. తీసుకు వచ్చాను

ఫోటో...! నీ భర్త ఫోటోనా? ఇవ్వు...చూద్దాం

నాకు తెలిసిన ఒకాయన పోలీసుగా ఉన్నారు. ఆయన దగ్గర ఫోటో ఇచ్చి వెతికించమని చెబుతాను. ఎలాగూ దొరుకుతాడు...భయపడకు

స్వేతాను మొసగించి పారిపోయిన ఆమె భర్తను కనుగొన్నారా? కనుగోనుంటే ఎలా కనుగొన్నారు? ఎవరు కనుగొన్నారు?  ఎందుకు నర్స్ వైష్ణవి స్వేతా భర్తను పట్టుకోవాలని పట్టుబట్టింది? వీటన్నిటికీ సమాధానం నవల సమాధానం ఇస్తుంది.

ఈ నవలను ఒకేసారి చదవాలనుకునే వారు ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

కళ్ళల్లో ఒక వెన్నెల...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2

ఒకేసారి చదవాలేని వారు ఈ క్రింది లింకుపై క్లిక్ చేసి PDF లో డౌన్లోడ్ చేసుకుని మీకు సమయం ఉన్నప్పుడు చదువుకోండి: 

https://drive.google.com/file/d/1Mqp_Raktzubf-NMo06dtDqSFMQ6gV-iN/view?usp=sharing

****************************************************************************************************

14, అక్టోబర్ 2022, శుక్రవారం

గాలితో ఒక యుద్దం…(పూర్తి నవల)

 

                                                                                         గాలితో ఒక యుద్దం                                                                                                                                                                        (పూర్తి నవల)

నవలలు అంటేనే చాలా వరకు సస్పెన్స్, మర్మం కలిగే ఉంటాయి, నవలలు అంతకు మించి మంచి విషయాలను ఆలోచింపచేయదు అనే ఒక విమర్శ కొందరిలో ఉంది.

అందులోని కొంతమంది చాలా వరకు మర్మ నవలలను రాయడానికి ప్రయత్నించి, రాయలేకపోయారు. వీళ్ళ విమర్శలూ 'ఛీఛీఛీ...ఈ పండూ పులుపే' అనే రకమే!

ఈ 'గాలితో ఒక యుద్దం' కూడా మర్మ నవలే. అదే సమయం ఈ నవల, ఈ రోజు మనిషి జీవితంలో ఉన్న అధ్యాత్మిక నమ్మకాలను, వాటిని నిర్లక్ష్యం చేయటం వలన ఏర్పడే పరిణామాలను, నష్టాలను అన్వేషించి చూస్తోంది. నవల పూర్తిగా ఈ రోజుల్లో సమూహ స్థితిని రిజిస్టర్ చేస్తోంది. నవల ముగింపు కొందరిని  ఆశ్చర్యపరుస్తుంది, కొందరిని ఆలొచింపచేస్తుంది. 

ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

గాలితో ఒక యుద్దం…(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2 

****************************************************************************************************

12, అక్టోబర్ 2022, బుధవారం

కదులుతున్న ఒక ఎడారి....(ఆసక్తి)

 

                                                                        కదులుతున్న ఒక ఎడారి                                                                                                                                                                           (ఆసక్తి)

                                     ది గ్రేట్ డ్యూన్ ఆఫ్ పైలా: ఫ్రాన్స్ దేశంలోని కదులుతున్న ఎడారి

ఫ్రాన్స్లోని ఆర్కాచోన్ బే ప్రాంతంలో బోర్డియక్స్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రేట్ డూన్ ఆఫ్ పైలా ఐరోపాలోనే ఎత్తైన ఇసుక దిబ్బగా చెబుతారు. దీన్ని గ్రేట్ డ్యూన్ ఆఫ్ పిలాట్ అని కూడా పిలుస్తారు. ఇసుక దిబ్బ అపారమైనది - 500 మీటర్ల వెడల్పు, 3 కిలోమీటర్ల పొడవు మరియు సముద్ర మట్టానికి 107 మీటర్ల ఎత్తుకు ఉంటుంది. ఇసుక దిబ్బ ఊహించని ప్రదేశంలో ఉండడం మరియు దాని అందం కారణంగా, ఇసుక దిబ్బ సంవత్సరానికి పదిలక్షలకు పైగా సందర్శకులను ఆకర్షిస్తూ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా పిలువబడుతోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇసుక దిబ్బలు ఆగకుండా లోపలికి కదులుతున్నాయి. ఇళ్ళు, రోడ్లు మరియు అట్లాంటిక్ గోడ యొక్క భాగాలను కూడా కప్పటం చేయడానికి నెమ్మదిగా అడవిని కూడా వెనక్కి నెట్టుతున్నది. దీని కదలిక రేటు నిరంతరాయంగా ఉంటోంది. కొన్నిసార్లు ఇది వేగంగా కూడా కదులుతోంది.  (సంవత్సరానికి 10 మీటర్లు) మరియు కొన్నిసార్లు చాలా నెమ్మదిగా (సంవత్సరానికి ఒక మీటర్ కంటే తక్కువగా) కదులుతోంది. గత 57 సంవత్సరాలలో, ఇసుక దిబ్బ 280 మీటర్ల వరకు కదిలింది, ఇది సంవత్సరానికి సగటు 4.9 మీటర్ల వార్షిక స్థానభ్రంశం చేసింది.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

కదులుతున్న ఒక ఎడారి....(ఆసక్తి) @ కథా కాలక్షేపం

****************************************************************************************************