మంచిదొక ఐడియా (కథ)
కన్న
పిల్లలు ఉండి, ఆదరించే వారు లేక ఒంటరి తనంలో జీవిస్తూ వచ్చే
తల్లి తండ్రులకు,మనసు ఒత్తిడి ఎక్కువై, ఆనారోగ్యం
పాలవుతారు.
వయసు
వచ్చిన కన్న వారు, పిల్లల దగ్గర, భర్త, భార్యల
దగ్గర ఎదురుచూసే వాత్సల్యము, ఆత్మీయత, వాళ్ళ యొక్క బద్రత కోసమే. కొన్ని సమయాలలో ఆ
నిజాన్ని చెప్పటానికి కూడా వాళ్ళు కాచుకోనుంటారు. అంతలోపు వాళ్ల జీవితం
ముగిసుంటుంది.
'సరైన టైములో తీసుకోని నిర్ణయాలు, ముగింపులు
జీవితాకాలం అంతా మనల్ని నొచ్చుకునేటట్టు చేస్తుంది.
*********************************
సినిమా హాలులో భార్య
సైలజాతో నూన్ షో చూస్తున్న మహేష్ యొక్క మొబైల్ ఫోను,
కంటిన్యూగా వైబ్రేట్
అవుతోంది. వైబ్రేట్ అయినప్పుడల్లా ఫోను తీసి చూస్తున్నాడు.
తండ్రి శేఖర్ దగ్గర
నుండే పిలుపు అనేది తెలిసిన వెంటనే అతనికి టెన్షన్ ఎక్కువ అయ్యింది. సినిమాపై అతను మనసు పెట్టలేకపోయాడు. విరామం సమయం
ఎప్పుడొస్తుందా అని వంకర్లు తిరుగుతున్నాడు.
"ఏమండీ,
ఎవరండీ ఫోనులో. తీసి
మాట్లాడండి. లేకపోతే స్విచ్ ఆఫ్ చేయండి" అంటూ విసుక్కుంది సైలజా.
పక్క సీటులో
కూర్చోనున్న ఒక మహిళ, వచ్చిన దగ్గర నుండి దీన్నే గమనిస్తోంది. ఆమెకు సుమారు అరవై ఏళ్ళ వయసు
ఉంటుంది. ఆమె చూపులు ఇద్దరి దగ్గర ఏదో చెప్పాలన్నట్లే ఉన్నది.
ఒక విధంగా విరామం
వచ్చింది. అర్జెంటుగా బయటకు వచ్చి, తండ్రికి ఫోను చేసాడు మహేష్.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
మంచిదొక ఐడియా...(కథ) @ కథా కాలక్షేపం-1
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి