15, అక్టోబర్ 2022, శనివారం

కళ్ళల్లో ఒక వెన్నెల...(పూర్తి నవల)

 

                                                                                      కళ్ళల్లో ఒక వెన్నెల                                                                                                                                                                        (పూర్తి నవల)

నీ భర్త గురించి ఏదైనా తెలిసిందా?” -- జాలిగా అడిగిన ప్రభుత్వ ఆసుపత్రి నర్స్ వైష్ణవీను చూసి విరక్తిగా నవ్వింది స్వేతా.

ఆయనేమన్నా తప్పి పోయారా ఏమిటి? వదిలేసి పారిపోయినతను...ఎలాగమ్మా కనబడతాడు

ఏమిటీ?”

అతను రాడమ్మా. రానే రాడు. వెనకబడి, వెనకబడి ఇష్టపడ్డాడమ్మా. నేనొక పిచ్చిదాన్ని! వాడు ఇష్టపడింది శరీరాన్ని అని అర్ధం చేసుకోక...నన్ను కన్నవారిని -- తోడబుట్టిన వాళ్ళనూ ఏడిపించి...అతన్ని నమ్మి వచ్చాసాను

ఏమిటి స్వేతా! నీలాంటి అమ్మాయలు తెలిసే ఇలాంటి తప్పు చెయొచ్చా?”

తప్పేనమ్మా! అతని మీదున్న గుడ్డి నమ్మకం, మిగిలిన వాటిని మరిచిపోయేటట్టు  చేసింది. అతనికి నేను విసుగెత్తిపోయాను. వాడుకుని పారేసి వెళ్ళిపోయాడు. నేనిలా కడుపులో భారంతో...జీవించటానికీ దారి తెలియక...చనిపోనూ లేక...మధ్య రోడ్డులో నిలబడున్నాను” -- ఆమె మొహాన్ని మూసుకుని ఏడవటంతో, వైష్ణవీ కళ్ళు చెమ్మగిల్లినై.

నీ భర్తా, నువ్వూ తీసుకున్న ఫోటో ఏదైనా ఉందా?”

పెళ్ళికి ముందు తీసుకున్న ఫోటో ఉన్నదమ్మా

అది కూడా తీసుకురా

ఫోటో అడిగేరేమ్మా. తీసుకు వచ్చాను

ఫోటో...! నీ భర్త ఫోటోనా? ఇవ్వు...చూద్దాం

నాకు తెలిసిన ఒకాయన పోలీసుగా ఉన్నారు. ఆయన దగ్గర ఫోటో ఇచ్చి వెతికించమని చెబుతాను. ఎలాగూ దొరుకుతాడు...భయపడకు

స్వేతాను మొసగించి పారిపోయిన ఆమె భర్తను కనుగొన్నారా? కనుగోనుంటే ఎలా కనుగొన్నారు? ఎవరు కనుగొన్నారు?  ఎందుకు నర్స్ వైష్ణవి స్వేతా భర్తను పట్టుకోవాలని పట్టుబట్టింది? వీటన్నిటికీ సమాధానం నవల సమాధానం ఇస్తుంది.

ఈ నవలను ఒకేసారి చదవాలనుకునే వారు ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

కళ్ళల్లో ఒక వెన్నెల...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2

ఒకేసారి చదవాలేని వారు ఈ క్రింది లింకుపై క్లిక్ చేసి PDF లో డౌన్లోడ్ చేసుకుని మీకు సమయం ఉన్నప్పుడు చదువుకోండి: 

https://drive.google.com/file/d/1Mqp_Raktzubf-NMo06dtDqSFMQ6gV-iN/view?usp=sharing

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి