శివుడి గుడికి వెళ్ళినప్పుడు ఈ ఒక్క విషయం చేయండి!
https://www.youtube.com/shorts/j1-hR0_a6gw
*******************************************************************************************************************************************

ఏ దేవుడి దగ్గర ఏ వరం కోరుకోవాలో తెలుసా
https://www.youtube.com/shorts/XZ48pyWdI5c
********************************************************************************************************************************************
40 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వరం ఇచ్చే విష్ణువు
రహస్యం ఏమిటో మీకు తెలుసా? దాదాపు 1000 సంవత్సరాల క్రితం, బ్రహ్మ కంచిలో ఒక యజ్ఞం చేసాడు. సరస్వతి యజ్ఞాన్ని నాశనం చేయడానికి నది రూపంలో వచ్చినప్పుడు, విష్ణువు నది మధ్యలో పడుకుని వరదను ఆపాడు. యజ్ఞం చివరిలో, బ్రహ్మ ఆ రూపాన్ని చూసి, "నిరంతరంగా నిన్ను ఇదే రూపంలో చూడాలి" అని చెప్పి, రావిచెట్టు నుండి అదే రూపంలో ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆలయాన్ని స్థాపించాడు. తరువాత కథను వీడియోలో చూడండి.
https://www.youtube.com/watch?v=GdEO0AQxMgE
*****************************************************************************************************************************************
వరం ఇచ్చిన దేవుడికి (కథ)
మన జీవితంలో అడుగడునా ప్రొత్సాహం, దైర్యం నింపుతూ ప్రేమను పంచేవాళ్ళు దొరకటం ఒక వరం.
చిన్నప్పుడు తల్లి-తండ్రుల ప్రేమ, గారాబం ఒక వరం.
పెళ్ళి అయినాక భర్త, అత్త-మామల, పిల్లల చూపే ప్రేమ ప్రొత్సాహం ఆడదానికి ఒక గొప్ప వరం అనే చెప్పాలి.
అమ్మ.......దేవుడు మనిషికిచ్చిన గొప్ప వరం అమ్మ...! అమ్మ మాట్లాడే ప్రతి మాటలో ఉంటుంది ఆప్యాయత, అనురాగం. ప్రేమ.
"నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేసిన అమ్మా--నీకు శతకోటి వందనాలు" అని తన ఆనందాన్ని తల్లికి తెలియజేసిన స్వాతి జీవితకథలో కూతురుకి ఆమె తల్లి వరమా? లేక ఆ తల్లికి ఆమె కూతురు వరమా? ఎవరు ఎవరికి వరం?
****************************************************************************************************
"అమ్మా...నా పరిశోధనా వ్యాసాన్ని సెలెక్ట్ చేశారు. ప్రపంచ దేశాలన్నీ కలిపి ఆగస్టు నెల స్వీడన్
దేశంలో జరుపబోతున్న ప్రపంచ మహిళా మహాశభలో దాన్ని చదివి వినిపించటానికి ఆహ్వానం వచ్చింది. భారతదేశంలోనే ఈ అవకాశం నాకొక్క దానికే దొరికింది..."--- ఉత్సాహంతో, కళ్ళల్లో వెయ్యి మెరుపుల కాంతి ప్రవహిస్తున్నట్టు మాట్లాడుతున్న స్వాతి ని కూతురుగా కన్నదనే ఆలొచనతో ఉబ్బితబ్బిబ్బు అయ్యింది తల్లి రాజ్యలక్ష్మి.
కళాశాలలో బయాలజీ రెండవ సంవత్సరం ప్రాజెక్ట్ చేయటానికి స్వాతి ని ఎన్నుకుని ఆమెకు "శిశువధ, అబార్షన్" అనే టాపిక్ ఇచ్చారు.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
వరం ఇచ్చిన దేవుడికి.... (కథ) @ కథా కాలక్షేపం-1
*********************************
వరం (కథ)
"ఎవరినైనా ప్రేమించి తగలడి ఉండొచ్చుగా...." కూతురుతో చెప్పాడు తండ్రి.
భార్య అడ్డుపడింది.
"ఏమండి...మీరే ఇలా చెపుతున్నారే?
కూతురితో మాట్లాడాల్సిన మాటలేనా అవి?"
"లేకపోతే ఏం చేయాలంటావు...? దాన్ని పెళ్ళి చూపులకు చూడటానికి వచ్చేవాళ్ళందరూ...అమ్మాయి బాగుంది, కానీ మూలా నక్షత్రం, మూలా నక్షత్రం అని చెప్పి వెళ్ళిపోతున్నారే...?"
."అయితే...దానికొసం? కన్న కూతురు దగ్గర తండ్రి చూపాల్సిన……ఇది?"
"దానికి పెళ్ళి చేసెస్తే పెద్ద భారం దిగినట్లు ప్రశాంతంగా ఉండొచ్చని చూస్తే, ఒక్క సంబంధం కూడా ఓకే అవటంలేదే. ఒకటి, పెళ్ళికొడుకు పట్టణంలో చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. గ్రామం పిల్ల వద్దు అంటున్నారు. కొంతమంది ఏదో ఒక సాకు చెప్పి వద్దు అంటున్నారు. ఏదీ లేకపోతే...మూలా నక్షత్రం! అత్తగారిని మూల కూర్చొబెడుతుంది అని చెప్పి వెళ్ళిపోతున్నారు....నన్నేం చేయమంటావు చెప్పు...?"
"దానికొసం ఇకమీదటా ఎవరైనా పుట్టుకొసారు? ఎక్కడో పుట్టే ఉంటాడు. గురు బలమూ, పెళ్ళి టైము కలిసి వచ్చినప్పుడు అంతా మంచే జరుగుతుంది. దాన్ని పది నెలలు మోసి కన్న దానిని నేను. నేనే ఓర్పుగా ఉన్నానే. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు?
భగవంతుడే ఒక దారి చూపుతాడు. అంతవరకు మీరు ఓపిక పట్టండి."....తల్లి సమాధాన పరిచింది.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
*********************************
వరం ఇచ్చిన దేవుడికి (కథ)
మన జీవితంలో అడుగడునా ప్రొత్సాహం, దైర్యం నింపుతూ ప్రేమను పంచేవాళ్ళు దొరకటం ఒక వరం.
చిన్నప్పుడు తల్లి-తండ్రుల ప్రేమ, గారాబం ఒక వరం.
పెళ్ళి అయినాక భర్త, అత్త-మామల, పిల్లల చూపే ప్రేమ ప్రొత్సాహం ఆడదానికి ఒక గొప్ప వరం అనే చెప్పాలి.
అమ్మ.......దేవుడు మనిషికిచ్చిన గొప్ప వరం అమ్మ...! అమ్మ మాట్లాడే ప్రతి మాటలో ఉంటుంది ఆప్యాయత, అనురాగం. ప్రేమ.
"నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేసిన అమ్మా--నీకు శతకోటి వందనాలు" అని తన ఆనందాన్ని తల్లికి తెలియజేసిన స్వాతి జీవితకథలో కూతురుకి ఆమె తల్లి వరమా? లేక ఆ తల్లికి ఆమె కూతురు వరమా? ఎవరు ఎవరికి వరం?
"అమ్మా...నా పరిశోధనా వ్యాసాన్ని సెలెక్ట్ చేశారు. ప్రపంచ దేశాలన్నీ కలిపి ఆగస్టు నెల స్వీడన్
దేశంలో జరుపబోతున్న ప్రపంచ మహిళా మహాశభలో దాన్ని చదివి వినిపించటానికి ఆహ్వానం వచ్చింది. భారతదేశంలోనే ఈ అవకాశం నాకొక్క దానికే దొరికింది..."--- ఉత్సాహంతో, కళ్ళల్లో వెయ్యి మెరుపుల కాంతి ప్రవహిస్తున్నట్టు మాట్లాడుతున్న స్వాతి ని కూతురుగా కన్నదనే ఆలొచనతో ఉబ్బితబ్బిబ్బు అయ్యింది తల్లి రాజ్యలక్ష్మి.
కళాశాలలో బయాలజీ రెండవ సంవత్సరం ప్రాజెక్ట్ చేయటానికి స్వాతి ని ఎన్నుకుని ఆమెకు "శిశువధ, అబార్షన్" అనే టాపిక్ ఇచ్చారు.
‘ఈ విషయాన్ని ఇంతవరకు పరిశోధనలకు ఎందుకు తీసుకోలేదు? అనేది నాకు తెలుసు’ అమ్మ రాజ్యలక్ష్మి యొక్క ఆలొచన కొన్ని సంవత్సరాల వెనుకకు పరిగెత్తింది.
"అమ్మా...ఇప్పుడంతా నేను ఏదైనా చెబితే వెంటనే నీ ఆలొచన ఎక్కడికో వెడుతోందే...ఎందుకమ్మా?" అడిగింది కూతురు స్వాతి.
"అ...అ...అదంతా ఏమీ లేదు. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు"
"మనదేశంలోనూ... మరికొన్ని దేశాలలోనూ ఆడపిల్లలు పుట్టకుండా ఉండటానికి పలు విధాలుగా అబార్షన్ చేస్తున్నారు. దాని మీదే నా వ్యాసం. దీనికొసం నీ దగ్గర కూడా అప్పుడప్పుడు వివరాలు అడిగానే...."
తల్లి తనకు చెప్పిచ్చిన పాఠాలను మళ్ళీ తల్లికి
గుర్తుచేసింది స్వాతి .
“చదువుకున్న కొంతమంది మూర్ఖ మహిళలు, పిల్లలను కడుపులోనే అబార్షన్ పేరుతో చంపేస్తున్నారు. గ్రామాలలో నివసిస్తున్న మహిళలకు, రెండో బిడ్డ కూడా ఆడపిల్లగా పుడితే ఆ
మహిళను 'నువ్వు మీ ఆమ్మా వాళ్ళింట్లోనే ఉండు’ అని అత్తింటి వాళ్ళు చెబుతున్నారు. అత్తగారింట్లో మాట్లాడే సూటిపోటి మాటలకు భయపడి తల్లి పాలు ఇవ్వటానికి బదులు విషం పాలు ఇచ్చి చంపేస్తున్నారు.
దీనికి ముగింపు ఏమిటో తెలుసా?
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
వరం ఇచ్చిన దేవుడికి....(కథ) @ కథా కాలక్షేపం
*********************************