వరం (కథ)
"ఎవరినైనా ప్రేమించి తగలడి ఉండొచ్చుగా...." కూతురుతో చెప్పాడు తండ్రి.
భార్య అడ్డుపడింది.
"ఏమండి...మీరే ఇలా చెపుతున్నారే?
కూతురితో మాట్లాడాల్సిన మాటలేనా అవి?"
"లేకపోతే ఏం చేయాలంటావు...? దాన్ని పెళ్ళి చూపులకు చూడటానికి వచ్చేవాళ్ళందరూ...అమ్మాయి బాగుంది, కానీ మూలా నక్షత్రం, మూలా నక్షత్రం అని చెప్పి వెళ్ళిపోతున్నారే...?"
."అయితే...దానికొసం? కన్న కూతురు దగ్గర తండ్రి చూపాల్సిన……ఇది?"
"దానికి పెళ్ళి చేసెస్తే పెద్ద భారం దిగినట్లు ప్రశాంతంగా ఉండొచ్చని చూస్తే, ఒక్క సంబంధం కూడా ఓకే అవటంలేదే. ఒకటి, పెళ్ళికొడుకు పట్టణంలో చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. గ్రామం పిల్ల వద్దు అంటున్నారు. కొంతమంది ఏదో ఒక సాకు చెప్పి వద్దు అంటున్నారు. ఏదీ లేకపోతే...మూలా నక్షత్రం! అత్తగారిని మూల కూర్చొబెడుతుంది అని చెప్పి వెళ్ళిపోతున్నారు....నన్నేం చేయమంటావు చెప్పు...?"
"దానికొసం ఇకమీదటా ఎవరైనా పుట్టుకొసారు? ఎక్కడో పుట్టే ఉంటాడు. గురు బలమూ, పెళ్ళి టైము కలిసి వచ్చినప్పుడు అంతా మంచే జరుగుతుంది. దాన్ని పది నెలలు మోసి కన్న దానిని నేను. నేనే ఓర్పుగా ఉన్నానే. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు?
భగవంతుడే ఒక దారి చూపుతాడు. అంతవరకు మీరు ఓపిక పట్టండి."....తల్లి సమాధాన పరిచింది.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి