25, జనవరి 2024, గురువారం

వరం ఇచ్చిన దేవుడికి.... (కథ)

 

                                                                                వరం ఇచ్చిన దేవుడికి                                                                                                                                                                           (కథ)

మన జీవితంలో అడుగడునా ప్రొత్సాహం, దైర్యం నింపుతూ ప్రేమను పంచేవాళ్ళు దొరకటం ఒక వరం.

చిన్నప్పుడు తల్లి-తండ్రుల ప్రేమ, గారాబం ఒక వరం.

పెళ్ళి అయినాక భర్త, అత్త-మామల, పిల్లల చూపే ప్రేమ ప్రొత్సాహం  ఆడదానికి ఒక గొప్ప వరం అనే చెప్పాలి.

అమ్మ.......దేవుడు మనిషికిచ్చిన గొప్ప వరం అమ్మ...! అమ్మ మాట్లాడే ప్రతి మాటలో ఉంటుంది ఆప్యాయత, అనురాగం. ప్రేమ.

"నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేసిన అమ్మా--నీకు శతకోటి వందనాలు" అని తన ఆనందాన్ని తల్లికి తెలియజేసిన స్వాతి జీవితకథలో కూతురుకి ఆమె తల్లి వరమా? లేక తల్లికి ఆమె కూతురు వరమా? ఎవరు ఎవరికి వరం? 

****************************************************************************************************

"అమ్మా...నా పరిశోధనా వ్యాసాన్ని సెలెక్ట్ చేశారు. ప్రపంచ దేశాలన్నీ కలిపి ఆగస్టు నెల స్వీడన్ దేశంలో జరుపబోతున్న ప్రపంచ మహిళా మహాశభలో దాన్ని చదివి వినిపించటానికి ఆహ్వానం వచ్చింది. భారతదేశంలోనే అవకాశం నాకొక్క దానికే దొరికింది..."--- ఉత్సాహంతో, కళ్ళల్లో వెయ్యి మెరుపుల కాంతి ప్రవహిస్తున్నట్టు మాట్లాడుతున్న స్వాతి ని కూతురుగా కన్నదనే ఆలొచనతో ఉబ్బితబ్బిబ్బు అయ్యింది తల్లి రాజ్యలక్ష్మి.

కళాశాలలో బయాలజీ రెండవ సంవత్సరం ప్రాజెక్ట్ చేయటానికి స్వాతి ని ఎన్నుకుని ఆమెకు "శిశువధ, అబార్షన్" అనే టాపిక్ ఇచ్చారు.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

వరం ఇచ్చిన దేవుడికి.... (కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి