ఈ చెట్టును చూడటానికి మీకు రిజర్వేషన్ అవసరం (ఆసక్తి)
వ్యక్తిగతంగా ఈ అద్భుతమైన చెట్టును చూడటానికి మీకు రిజర్వేషన్ అవసరం
ప్రతి సంవత్సరం, అక్టోబర్
చివరలో, చైనాలోని
ఒక
బౌద్ధ
దేవాలయానికి
పదివేల
మంది
ప్రజలు
తరలి
వస్తారు.
కారణం, ఆ
దేవాలయం
లోని
ఒక
చెట్టును
చూడటానికి.
ఆ
చెట్టు
పేరు
జింగో
బిలోబా
చెట్టు.
ఈ
చెట్టు
ఆ
నెలలో
దాని
ఆకులను
చిందించి, ఆలయ
సమ్మేళనాన్ని
ఆకుపచ్చ
నుండి
బంగారంగా
మార్చడం
చేస్తుంది.
చైనాలోని షాంగ్సీ
ప్రావిన్స్లోని
జొంగ్నాన్
పర్వతాలలో
ఉన్న
గు
గుయానిన్
బౌద్ధ
దేవాలయంలో
1,400 సంవత్సరాల పురాతన
జింగో
బిలోబా
చెట్టు
ఉంది.
ఇది
టాంగ్
రాజవంశం
(618–907)
చక్రవర్తి
లి
షిమిన్
కోసం
నాటినట్లు
కొందరు
చెబుతారు.
ఈయన
చైనా
చరిత్రలోని
గొప్ప
పాలకులలో
ఒకరు.
ఈ
చెట్టు ఆలయం
మీదుగా
గంభీరంగా
నిలబడి
ఉంటుంది.
మరియు
ప్రతి
శరదృతువులో
కొన్ని
రోజులు, ఆకులు
మార్పు
అయినట్లుగా, మామూలు
ఆకులకు వ్యతిరేకంగా బంగారు
ఆకుల
వర్షం
పడుతుంది.
అప్పుడు
ఆ
చెట్టు
చుట్టూ
బంగారు
కార్పెట్
పరచినట్టు
ఉంటుంది. దాని
అద్భుతమైన
ప్రదర్శన
కారణంగా, దీనిని
ప్రపంచంలోని
అత్యంత
అందమైన
జింగో
బిలోబా
చెట్టు
అని
పిలుస్తారు.
తరువాత
ఇది
పర్యాటక
ఆకర్షణగా
మారింది.
గు గ్వాన్యిన్ ఆలయం యొక్క పురాతన జింగో బిలోబా చెట్టును సందర్శించడం ఎల్లప్పుడూ స్థానికులకు శరదృతువు సాంప్రదాయ వేడుకల్లో ఒక ముఖ్య భాగం. ఈ అద్భుతమైన, అందమైన చెట్టు యొక్క ఫోటోలు కొన్ని సంవత్సరాల క్రితం చైనీస్ సోషల్ మీడియాలో వైరల్ అయినై. అప్పటి నుండి స్థానికులు పోటీ పడాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ చెట్టు యొక్క ఫోటోలు వైరల్ అవటంతో దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులతో పాటు విదేశీయులు ఈ చెట్టును ప్రత్యక్షంగా ఆరాధించే అవకాశం దొరకటంతో, శరదృతువు లో ఈ గుడికి రావటం మొదలుపెట్టారు.
2017 లో, చైనా
మీడియా
గువాన్
బౌద్ధ
దేవాలయం
యొక్క
బంగారు
చెట్టును
అక్టోబర్
చివరి
నుండి
డిసెంబర్
ఆరంభం
వరకు, 20 రోజుల
వ్యవధిలో
60,000
మంది
సందర్శించడానికి
వచ్చినట్లు
అంచనా
వేసింది.
పురాతన జింగో
బిలోబా
చెట్టుకు
పెరుగుతున్న
ప్రజాదరణ
కారణంగా, గు
గ్వానిన్
ఆలయం
అధికారులు
రోజువారీ
సందర్శకుల
సంఖ్యను
7,200
కు
పెంచింది, ఉదయం
8
గంటల
నుండి
సాయంత్రం
5
గంటల
వరకు.
ఈ కాలంలో, ఈ
ఆలయం
రోజుకు
సుమారు
3,000 మంది సందర్శకులను
అనుమతిస్తుంది, మరియు
డిమాండ్
చాలా
ఎక్కువగా
ఉండటంతో, ప్రవేశానికి
హామీ
ఇవ్వడానికి, ప్రజలు
ఆన్లైన్
రిజర్వేషన్లు
చేసుకోవాలని
సూచించారు.
వృద్ధులను
ఏ
సమయంలోనైనా
రిజర్వేషన్
లేకపోయినా
లోపలికి
అనుమతిస్తారు.
కాని
మిగతా
సందర్శకులందరూ
అనుమతించబడటానికి
రిజర్వేషన్లు
చేసుకోవాలి.
అయినప్పటికీ, ఈ
చెట్టును
చూడటానికి
పర్యాటకులు
మూడు, నాలుగు
గంటలు
క్యూలో
నిలబడతారు.
2016 లో ఈ చెట్టు ఆన్లైన్లో వైరల్ అయినప్పటి నుండి, 1,400 సంవత్సరాల పురాతన జింగో బిలోబా మరియు దాని “బంగారు సముద్రం” సోషల్ మీడియాలో రౌండ్లు చేస్తున్న కొన్ని ఐకానిక్ చిత్రాలకు ప్రధాన పాత్రధారులుగా మారాయి.
ఇవి కూడా చదవండి:
చైనా తయారుచేసిన ఉత్పత్తులను నిషేధించగలమా?(ఆసక్తి)
ప్రపంచంలోని అత్యంత హానికరమైన తోట(మిస్టరీ)
************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి