అంతరిక్ష చెత్త అనేది గ్రహాంతరవాసుల నాగరికతకు రుజువు (ఆసక్తి)
అంతరిక్ష చెత్త
అనేది గ్రహాంతరవాసుల
నాగరికతకు రుజువు:
హర్వర్ద్ ప్రొఫస్సర్
ఇది తార్కికమైనది
- ఎక్కడైనా చెత్తాచెదారం
ఉంది అంటే, అ
చెత్తాచెదారాన్ని
పడేయటానికి అక్కడ
ఎవరైనా ఉండి
ఉండాలి.
ఈ మధ్య
అన్నీ
గ్రహాంతరవాసులతో
ముడిపెట్టెరే? ఇది
ఏమిటి? గత
సంవత్సరం
చివరి
రోజుల్లో, ప్రపంచవ్యాప్తంగా
కనిపించి-అదృశ్యమైన
వింత
ఏకశిల
స్తంభాల
కథను
మనకు
తెలియపరిచింది.
అంతే కాదు, గ్రహాంతరవాసులు
ఉన్నారని
ఇజ్రాయెల్
డిఫెన్స్
చీఫ్
వాదనను
మనం
విన్నాము.
గ్రహాంతరవాసులు
కేవలం
మీడియాకు
సిగ్గుపడతారు
అని
కూడా
ఆయన
అన్నారు.
మరింత ప్రత్యేకంగా, ఉటా
ఎడారిలో
దొరికిన
మొట్టమొదటి
ఏకశిలా
గురించి
ప్రజలు
తెలుసుకున్నప్పుడు
కొంతమంది ఈ విధంగా
చెప్పారు:
“భూమికి క్రమం
తప్పకుండా
భూలోకేతర
సందర్శకులు
వస్తే, వారు
మరోప్రపంచపు
శాండ్విచ్
రేపర్లు
లేదా
ఇంకేదైనా
వదిలి
వెల్తారని
అందరికీ
అనిపిస్తుంది"
స్పష్టంగా, మానవులు
దూరదృష్టిని బహుమతిగా పొందారనే చెప్పాలి. ఎందుకంటే, వారు
ఇప్పుడు అందరూ అడుగుతున్న గ్రహాంతర చెత్తను కనుగొన్నారు.
హార్వర్డ్ విశ్వవిద్యాలయం
ఖగోళ
శాస్త్ర
విభాగం
ఛైర్మన్
అవీ
లోబ్
ఈ
విషయాన్ని
అంగీకరిస్తున్నారు.
గ్రహాంతర
జీవితం ఉన్నదని
చెప్పటానికి
మొదటి
సంకేతం
వారు
వాదిలి
వెళ్ళిన
చెత్త
అవుతుందని
ఆయన
చెప్పారు.
అలాంటి చెత్తలోని
ఒక
భాగాన్ని
వారు
మన
సౌర
వ్యవస్థలోకి
మళ్లించి
ఉంటారని
ఆయన
అన్నారు.
అది కేవలం
రాతి
ముక్క
మాత్రమే
కాదని, అది ఒక రకమైన
గ్రహాంతర
సాంకేతిక
పరిజ్ఞానం
అని
ఆయన
నమ్ముతున్నారు.
సందర్శన కోసం
కనిపించింది
మర్మమైన వస్తువు
- 100
గజాల
పొడవున
ఉన్న
ఈ
మర్మమైన
వస్తువు
అంతరిక్ష
వైశాల్యంలో
చాలా
చిన్నది
- సెప్టెంబర్ 2017 లో, భూమికి
సమీపంలోని వేగా
నక్షత్రం
దిశ
నుండి
మన
వ్య్వస్తలోకి ప్రవేశించింది.
ఖగోళ
శాస్త్రవేత్తలు
“సమీపంలో” అని
చెప్తారు.
కాని
వేగానక్షత్రం
25
కాంతి
సంవత్సరాల
దూరంలో
ఉన్నట్లే
అది
కూడా
అంతే
దూరంలో
ఉంది.
సెప్టెంబర్ చివరి
నాటికి, ఆ
వస్తువు
సూర్యుడు
మరియు
శుక్రుడు
ని
దాటి
ప్రయాణించింది.
అక్టోబర్
2017
లో, ఇది
పెగాసస్
రాశి
వైపు, మరియు
అంతకు
మించి
పెగాసస్
రాశి
వెనుక
ఉన్న
నల్లని
ప్రదేశానికి
వెళ్ళే
ముందు
భూమిపై
నుండి
వెళ్ళింది.
దీనిని హవాయిలోని
పనోరమిక్
సర్వే
టెలిస్కోప్
మరియు
రాపిడ్
రెస్పాన్స్
సిస్టమ్
(పాన్-స్టార్స్)
గుర్తించింది.
ఇది
గమనించినందుకు
ఆశ్చర్యపోనవసరం
లేదు
- పాన్-స్టార్స్
అనేది
ఉనికిలో
ఉన్న
అత్యధిక
వివరణ
అందించే టెలిస్కోప్.
ఈ వస్తువు
హవాయిలో
కనుగొనబడినందున, దీనికి
హవాయి
పేరు
కూడా
వచ్చింది.
దీని
వ్యవస్థాపకులు
ఇంటర్
స్టెల్లర్
ట్రావెలర్
ఉంమువామువా
అని
పేరు
పెట్టారు.
ఇది
ఆంగ్లంలోకి
స్కౌట్
అని
అనువదిస్తుంది.
మనకు మరొక
తోకచుక్క అవసరం
లేదు
ఏమైనా, ఉంమువామువా
వచ్చి
పెద్దగా
గుర్తింపు
పొందకుండా
వెళ్ళిపోయింది.
ఆ
క్లుప్త
సందర్శన
ఎవరికీ
పెద్దగా
ఆసక్తి
ఇవ్వలేదు.
సైన్స్ సంఘం
దీనిని
ఒప్పుకోవటంలేదు.
వారు
ఉంమువామువా
ను
పరిశీలించగలిగిన
11
రోజులలో, వారు
కొన్ని
ఆసక్తికరమైన
డేటాను
పొందారు.
కానీ
వారు
దాని స్పష్టమైన
చిత్రాన్ని
పొందలేకపోయారు.
మన సౌర
వ్యవస్థలో
కనుగొనబడిన
మొదటి
ఇంటర్
స్టెల్లార్
వస్తువు
ఉంమువామువా.
దీనికి
ముందు
ఖచ్చితంగా
చాలా
ఇంటర్
స్టెల్లార్
వస్తువులు
సౌర
వ్యవస్థలో
వెళ్ళాయి.
కాని
ఇది
సైన్స్
గమనించిన
మొదటి
ఇంటర్
స్టెల్లార్.
ఈ విషయానికి
ప్రాముఖ్యత
ఉన్నప్పటికీ, శాస్త్రవేత్తలు
ఉంమువామువాను
సాధారణ
కామెట్
అని
కొట్టిపారేయడానికి
సిద్ధంగా
ఉన్నారు.
అయితే, అది
సరి
కాదని
లోయిబ్
చెబుతున్నారు.
ఆయన ప్రకారం
“మనం కనుగొనగలిగేదాన్ని
తీసిపారేయటానికి
నిర్లక్ష్యం
చేయకూడదు".
అతని
ఉదాహరణను
వివరించడానికి, లోయబ్
కేవ్మెన్
మరియు
సెల్
ఫోన్లను
గుర్తుకు
తెస్తారు.
“ఒక కేవ్
మాన్
సెల్
ఫోన్
ను
చూస్తే
ఏమవుతుంది? అతను
తన
జీవితమంతా
రాళ్ళను
చూశాడు
కాబట్టి
అతనికి
సెల్
ఫోన్
కేవలం
మెరిసే
శిల
అని
అతను
అనుకుంటాడు”
అని
న్యూయార్క్
పోస్ట్లో
లోయిబ్
చెప్పారు.
నిజమే, లోయెబ్
మనం
అంతరిక్షంలో
మెరిసే
బండరాయిని
చూశాము.
కానీ
అది
వాస్తవానికి
గ్రహాంతర
సాంకేతిక
పరిజ్ఞానం
యొక్క
విస్మరించబడిన
భాగం
అని
ఆయన
నమ్ముతున్నారు.
ఈ వస్తువు
ఉంమువామువా
కేవలం
ఒక
కామెట్
మాత్రమే
అనడానికి క్వాడ్రిలియన్
అవకాశాలలో
ఒకటి
మాత్రమే
అవుతుందని
లోయిబ్
తేల్చిచెప్పారు.
బదులుగా, ఈ
వస్తువు
ఒక
రకమైన
గ్రహాంతర
నిర్మాణంగా
ఉండాలి, అని
ఆయన
చెప్పారు.
Images Credit: To those who took the
original photos.
***********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి