7, సెప్టెంబర్ 2021, మంగళవారం

మారండి సార్!...(కథ)

 

                                                                                      మారండి సార్!                                                                                                                                                                                    (కథ)

ఈ మధ్య పాఠాలు నేర్పించవలసిన గురువులే నీచమైన చేష్టలకు దిగుతున్నారు. ఆడపిల్లను కన్నవారు పరితపించి పోతున్నారు. ఎక్కడో మారుమూల ఒక ఆడపిల్లపై ఆకతాయి గుంపు అగాయిత్యం చేసిందని తెలుసుకున్న ఆడపిల్లల తల్లి-తండ్రులు కన్నీరు విడిచారు.

కానీ, ఈ మధ్య స్కూలులో పాఠాలు చెప్పే గురువులే, తమ క్లాసులలో చదువుతున్న చిన్న చిన్న విధ్యార్ధినులపై అగాయిత్యాలకు పాల్పడ్డారని తెలుసుకుని, బోరున ఏడ్చారు. ఇంతకంటే ఆడపిల్లలను కన్నవారు ఏం చేయగలరు.

కంచే చేనును మేస్తే, ఆ కంచెకు(గురువులకు)పాఠాలు ఎవరు నేర్పాలి?.......ఈ సమాజాన్ని కాపాడటానికి, మానవ సంస్కృతిని కాపాడటానికి, గురువులకే పాఠాలు నేర్పటానికీ...విధ్యార్ధినులే తిరగబడాలి. 

ఎవరికీ భయపడకుండా నీచమైన గురువులను సంఘానికి చూపాలి. ఆ రోజు తొందరగా రావాలని కోరుకుంటూ ఈ కథ రాయబడింది.

ఈ కథలో ఒక విధ్యార్ధిని, తనపై నీచమైన చేష్టకు ప్రయత్నించిన తన గురువుకు ఎలా పాఠం నేర్పిందో చదవండి. అందుకని ఇలాగే నేర్పాలని కాదు...ఎలా నేర్పినా అది సంఘం అమోదిస్తుంది.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి.

మారండి సార్!...(కథ) @ కథా కాలక్షేపం-1 

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి