రూపం తెచ్చిన మార్పు (పూర్తి నవల)
తన చెల్లిని ప్రేమించి, పెళ్ళి చేసుకుంటానని ప్రామిస్ చేసి, పెళ్ళి చేసుకోకుండా మోసంచేసి, ఆమె ఆత్మహత్యకు కారణమైన వాడిని చంపేయాలనే ఆవేశంతో తయారవుతున్న జోసఫ్ ను, అతని స్నేహితుడు
‘ఆవేశంలో విజయం సాధించలేవు, పన్నాగంతో మాత్రమే విజయం సాధించగలవు’ అని సలహా ఇస్తాడు.
అది నిజమే నని అర్ధం చేసుకున్న జోసఫ్, ఒక చిన్న పన్నాగంతో తన చెల్లిని మోసం చేసీన వెంకటేష్ దగ్గరే పనికి జేరి, తన అసలు పగను నెరవేర్చుకోవడానికి దగ్గరవుతాడు. కోటీశ్వరుడైన వెంకటేష్ ను హతమార్చటానికి కొన్ని అడ్డంకులు/నిజాలూ ఎదురవుతాయి.
ఆ అడ్డంకులను తొలగించుకుని జోసఫ్ తన ప్రతీకారాన్ని నెరవేర్చుకున్నాడా? లేక తనే ఆ అడ్డంకులకు/నిజాలకు లొంగిపోయాడా?.......తెలుసుకోవటానికి ఈ త్రిల్లింగ్ నవలను చదవండి:
మీకు సమయం ఉండి ఈ నవలను పూర్తిగా ఒకేసారి ఆన్ లైన్ లోనే చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేసి చదవండి:
రూపం తెచ్చిన మార్పు…(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2
నవలను డౌన్ లోడ్ చేసుకుని ఖాలీ దొరికినప్పుడల్లా చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేసి PDF ను డౌన్ లోడ్ చేసుకోండి:
https://drive.google.com/file/d/1Tqf1MYGKad67GpMia80pvstkg-V_kG2t/view?usp=sharing
***********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి