విచిత్ర కార్ డిజైన్స్ (ఆసక్తి)
కారు యజమానిగా, మీ
వాహనం ను
బాగా ఉండేలా
చూడటం మీ
బాధ్యత. కొన్నిసార్లు, దీనికి
సర్వీసింగ్ అవసరం.
కొన్నిసార్లు, దీనికి
తాజా పైయింటింగ్
అవసరం. అప్పుడప్పుడు, డిజైన్
మార్పు నిజంగా
మీ కారును
ప్రత్యేకంగా నిలబెట్టగలదు.
అయితే, కొంతమంది
కార్ల యజమానులు
తమ కార్ల
రూపకల్పన విషయానికి
వస్తే కొంచెం
ఎక్కువే చేస్తారు
. దిగువ చిత్రాలలో
మీరు చూసేవి
అలాంటి విచిత్ర
డిజైన్ కార్లు.
Images Credit: To those who took the original photos.
***********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి