విశాలమైన జైలు (కథ)
"ఒకప్పుడు వృద్దులు ఇంట్లోవుంటేనే ఎంతో గౌరవం.
గతంలో ఏదో మహా నగరంలో మాత్రమే ఒకటి అరా కనిపించే వృద్దాశ్రమాలు నేడు చిన్న చిన్న పట్టణాలు, ఒక మాదిరి గ్రామాలలో కూడా వీధికి ఒకటి వెలుస్తున్నాయి.
వృద్దాశ్రమాలు అతిధి గృహాలు అయ్యాయి. అవి ఇప్పుడు రిటైర్మెంట్ హోమ్స్ అయినై. కన్న తల్లిదండ్రులు పిల్లలకు బరువయ్యారు. కన్న బిడ్డలు వాళ్ళను కన్నవారికి కన్నీటిని కానుక ఇస్తున్నారు.
'మరుజన్మ ఉన్నదో లేదో, ఈ మమతలు అప్పుడేమవుతాయో' అని కవి రాసిన పాటను వింటుంటే ఎందుకో గాని మరుజన్మ గురించి రాసినట్లు అనిపించడం లేదు. ఈ జన్మ గురించి రాసినట్లే అనిపిస్తోంది.
మాతృ దేవో భవ, పితృ దేవో భవ అన్న వేద మంత్రాన్ని వల్లే వేసే భారత భూమిలో మనం అందరం ధర్మాన్ని వదిలివేసి మనకు సంపాదించుకునే శక్తి సామర్ధ్యాలు లభించాయని, మనకు ఒక కుటుంబము ఏర్ఫడింది కదా అని, ఇక మనకు తల్లి తండ్రులతో పని ఏముంది, అని వాళ్లను విశాలమైన జైళ్ళకు పంపిస్తున్నారు. దీనిని నేను సమర్ధించను." అని తన సెక్రెటరీకి చెబుతూ ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటి?.....తెలుసుకొవటానికి ఈ కథ చదవండి.
ఈ కథను చదవటానికి ఈ క్రింద లింకుపై క్లిక్ చేయండి:
విశాలమైన జైలు…(కథ) @ కథా కాలక్షేపం-1
***********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి