గాలితో ఒక యుద్దం (పూర్తి నవల)
నవలలు అంటేనే చాలా వరకు సస్పెన్స్, మర్మం కలిగే ఉంటాయి, నవలలు అంతకు మించి మంచి విషయాలను ఆలోచింపచేయదు అనే ఒక విమర్శ కొందరిలో ఉంది.
అందులోని కొంతమంది చాలా వరకు మర్మ నవలలను రాయడానికి ప్రయత్నించి, రాయలేకపోయారు. వీళ్ళ విమర్శలూ 'ఛీఛీఛీ...ఈ పండూ పులుపే' అనే రకమే!
ఈ 'గాలితో ఒక యుద్దం' కూడా మర్మ నవలే. అదే సమయం ఈ నవల, ఈ రోజు మనిషి జీవితంలో ఉన్న అధ్యాత్మిక నమ్మకాలను, వాటిని నిర్లక్ష్యం చేయటం వలన ఏర్పడే పరిణామాలను, నష్టాలను అన్వేషించి చూస్తోంది. నవల పూర్తిగా ఈ రోజుల్లో సమూహ స్థితిని రిజిస్టర్ చేస్తోంది. నవల ముగింపు కొందరిని ఆశ్చర్యపరుస్తుంది, కొందరిని ఆలొచింపచేస్తుంది.
మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయలతో తెలుపండి. నవలను ఒకేసారి చదవటానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేసి PDF లో చదవండి:
https://drive.google.com/file/d/13MZarLrJ-kLNb5hFiDD9u5XiNqSGx5Pl/view?usp=sharing
ఒకేసారి పూర్తిగా చదవలేకపోతే ఇదే బ్లాగులో ఈ నవల అధ్యాయాలుగా విభజింపబడి ప్రచురింపబడింది.
*****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి