ప్రేమ సుడిగుండం (పూర్తి నవల)
'ప్రేమ' అనే రెండక్షరాల మాట చాలా ప్రమాదకరమైనది. అది సుడిగుండం లాంటిది. ప్రేమలో పడ్డవారు ఎవరైనా సరే ప్రేమ సృష్టించే సుడిగుండంలో చిక్కుకోక తప్పదు. ప్రేమ అనే సుడిగుండం లో చిక్కుకుని తప్పించుకున్న వారు చాలా తక్కువ మంది. ఈ నవలలో ప్రేమించుకున్న హీరో, హీరోయిన్లు తల్లికి ఎంతో ప్రీతిమంతులు, కావలసిన వాళ్ళూ అయినా వాళ్ళు వాళ్ళ ప్రేమ సుడిగుండం నుండి ఎలా బయట పడ్డారు? వారి ప్రేమ సుడిగుండంలో వారిద్దరూ ఎదుర్కొన్న సమస్య ఏమిటో మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.
నవలలో ఎన్నో టర్నింగ్ పాయింట్స్, ఎమోషనల్ సీక్వెన్స్ మిమ్మల్ని అలరిస్తుంది.....చదివి మీ అభిప్రాయాలు తెలుపండి. నవలను ఒకే సారి చదవటానికి ఈ క్రింద లింకు క్లిక్ చేసి PDF లో చదవండి:
https://drive.google.com/file/d/1dnGpe3h97PqYO47oEgcmx5-t-c311x1-/view?usp=sharing
ఒకేసారి పూర్తిగా చదవలేకపోతే ఇదే బ్లాగులో ఈ నవల 'ప్రేమ సుడిగుండం' అనే పేరుతో అధ్యాయాలుగా విభజింపబడి ప్రచురించబడింది.
******************************************************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి