తొలిచూపు
(పూర్తి నవల)
LOVE @ First Sight అనే పదానికి ఈ నవలలోని హీరోనే కరెక్ట్ అయిన అర్ధం. ఆ ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ నవలలోని హీరో తన LOVE @ First Sight అమ్మాయిని పెళ్ళికి ఒప్పించటానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో, ఎంత కష్టపడ్డాడో ఈ నవల చదివితే మీకు అర్ధమవుతుంది. చివరికి అతని ప్రేమ నెగ్గిందా?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి