3, డిసెంబర్ 2023, ఆదివారం

అతడు కాలంలో ప్రయాణించాడా?... (మిస్టరీ)

 

                                                                            అతడు కాలంలో ప్రయాణించాడా?                                                                                                                                                           (మిస్టరీ)

చరిత్రలో మేధావులుశాస్త్రవేత్తలూ అదృశ్యమైన సంఘటనలు ఏన్నో ఉన్నాయివీరంతా ఎలా అదృశ్యమైపోయారో తెలియక చనిపోయిన వారి లెక్కలో వేసేసుకుంటున్నారుఅలాంటి ఒక విచిత్రమైన సంఘటన గురించే మనం తెలుసుకోబోతున్నాము.

శాస్త్రవేత్త ఎటొరే మజోరనా 1906 సంవత్సరం ఇటిలీలో జన్మించారుఇటలీ దేశంలోని పలెరెమో నగరం నుండి అమెరికాలోని ఫ్లోరిడా నగరానికి ఓడలో ప్రయాణం చేసిన  శాస్త్రవేత్త ఓడలో నుండి హఠాత్తుగా మాయమయ్యాడుఅతని కోసం గాలించిన ప్రయత్నాలు విఫలమవడంతో 1938 మార్చి నెల 27 అతను చనిపోయినట్లు ప్రకటించారుఅప్పుడు అతని వయసు 32 సంవత్సరాలు.

ఎటోరే మజోరనా ఒక ఇంజనీర్గణిత శాస్త్రజ్ఞుడు మరియు సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తఇతను Neutrino కణాల ముద్దల గురించి పరిశోధనలు చేశాడు.(న్యూట్రినో అనేది పరమాణువులో ఎలాంటి విద్యుదావేశం లేని కణంన్యూట్రినో ఎలాంటి వస్తువు గుండా అయినా ప్రయాణించగలదున్యూట్రినోలు రేడియో ధార్మికతపరమాణు ప్రతిచర్య ద్వారా రూపొందుతాయిఅందువలన ఇవి సూర్యుని ఉపరితలం మీదకాస్మిక్ కిరణాలు అణువును తాకినప్పుడు ఉద్భవిస్తాయి). 

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

అతడు కాలంలో ప్రయాణించాడా?... (మిస్టరీ) @ కథా కాలక్షేపం

***************************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి