ఆలయం
(పూర్తి నవల)
ఆఫీసుల్లో/ఫ్యాక్టరీలలో పెత్తనం చేసేవారు ఖచ్చితంగా ఆ ఆఫీసును/ఫ్యాక్టరీను పెట్టుబడి పెట్టి నిర్మించిన యజమానిగా ఉండడు. ఎందుకంటే యజమానే అన్నిటినీ చూసుకోవటం కష్టం. అందువలన మేనజర్లు అనో, పి.ఆర్.ఓ. లనో, హెచ్.ఆర్ లనో ఎదో ఒక పేరుతో ఒక ఆఫీసర్ ను నియమించి, వారికి అధికారం అప్పగించి, వారే మొత్తం అని, వారు చెప్పిందే వేదం అనుకుని, వారు ఏం చెబితే దానికి సపోర్ట్ చేస్తారు. యజమానులు ఇలా చేయటం వలనే ఎంతో మంది మేధావులైన, మంచి ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయటం, వేరే కంపనీలకు వెళ్ళటం జరుగుతున్నది. ఎంతోమంది ఉద్యోగస్తులు ఒత్తిడికి లోనై ఆనారొగ్యాల పాలూవుతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి