మేఘలలో మర్మమైన మానవరూపాలు (మిస్టరీ)
సమాధానాలు చెప్పలేని ప్రశ్నలతో ప్రపంచ మేధావులు తికమక పడుతున్నారు.
30,000 అడుగుల ఎత్తులో మేఘాలపై నడుస్తున్న 'ఐరన్ జెయింట్ రోబోట్ను పోలి ఉండే' మర్మమైన వ్యక్తి నీడ.
30,000 అడుగుల
ఎత్తులో
విమాన
ప్రయాణీకుడు
బంధించిన
అసాధారణ
చిత్రం
మేఘాల
వెంట
నడుస్తున్న
భారీ
రోబోట్
లాగా
కనిపిస్తోంది.
ఐర్లాండ్కు
చెందిన
సాఫ్ట్వేర్
సపోర్ట్
టీమ్
మేనేజర్
అయిన
ప్రయాణీకుడు
నిక్
ఓ
డోనోగ్
(30)
ఆస్ట్రియా
నుండి
లండన్
గాట్విక్కు
ఈజీ
జెట్ విమానంలో వెళుతుండగా
ఆకాశంలో
ఉన్న
ఈ
వికారమైన
బొమ్మను
గమనించి
అతని
కెమెరాను
పట్టుకున్నాడు.
వందలాది ఆన్లైన్
వినియోగదారులు
ఈ
చిత్రంపై
వ్యాఖ్యానించారు, కొంతమంది
ఇది
ఐరన్
జెయింట్ను
పోలి
ఉందని
మరియు
మరికొందరు
నీడను
జేమ్స్
అండ్
ది
జెయింట్
పీచ్లోని
క్లౌడ్
మెన్లతో
పోల్చారు.
ప్రయాణీకుడు నిక్ ఓ డోనోగ్ ను
అడిగినప్పుడు : “నేను నా
పని
ముగించుకుని
ఆస్ట్రియా
నుండి
తిరిగి
లండన్
కి
వెడుతున్నాను.
నేను
కిటికీ
సీటులో
ఉన్నను.
నా
పక్కన
ఇద్దరు
సహ
ఉద్యోగస్తులతో
ఉన్నారు.
వారు
లోకమే
తెలియకుండా
మాట్లాడుకుంటున్నారు. నేను
కిటికీ
నుండి
మేఘాలలోకి
చూస్తున్నాను.
నేను
ఒక
నీడను
దూరం
లో
చూడగలిగాను.
ఆపై
విమానం
ఆ
నీడకు
దగ్గరగా
ఎగిరినప్పుడు
ఈ
ఆకారం
కనిపించింది. నేను
చూస్తున్నది
కరెక్టేనా
అని
తెలుసుకుందామని నా పక్కన
ఉన్న
లేడీస్ను
కూడా
చూడమని
అడిగాను.
వారు
అది
చూసి
కూడా
ఆశ్చర్యపోయారు!
నేను
కొన్ని
చిత్రాలు
తీశాను, ఆపై
విమానం
నెమ్మదిగా
దానిని
దాటింది” అని
చెప్పాడు.
మళ్ళీ,
వార్సా--లండన్ మధ్య విమానం లో వెళ్ళేటప్పుడు ఒక ప్రయాణీకుడు క్లౌడ్
కవర్ పైన నాలుగు మర్మమైన హ్యూమనాయిడ్ ఆకారాలు చూసాడు.
మేఘాల పైన
నిలబడి
ఉన్న
ఈ
విచిత్రమైన
ఆకారాలు
ఏమిటి?
వార్సా నుండి
లండన్
కు
విమానంలో
వెడుతూ
మధ్యలో
చిత్రీకరించిన
వింత
ఛాయాచిత్రాల
శ్రేణి
మేఘాల
పైన
మర్మమైన
బొమ్మలను
చూపిస్తోంది.
ఇక్కడ
కూడా
ప్రయాణీకుడు
అదే
విధంగానే
చెప్పాడు.
వింతైన 'హ్యారీ
పాటర్ డిమెంటర్' బొమ్మ
మేఘాలలో కనిపించినప్పుడు
జాంబియన్ దుకాణదారులు
భీభత్సంలో పరుగెత్తుతారు.
కిట్వేలోని ముకుబా
మాల్
పైన
ఈ
పెద్ద
హ్యూమనాయిడ్
ఆకారం
కనిపించింది. ఆ
ఆకారం
100
మీటర్లు
(330
అడుగులు)
కంటే
ఎక్కువ
పొడవు
ఉన్నట్లు
భావిస్తున్నారు. కొంతమంది స్థానికులు
ఇది
దేవుని
అభివ్యక్తి
అని
భావించి
భయంతో
పారిపోయారు.
షాపింగ్
సెంటర్
పైన
మేఘాలలో
వింతైన
మానవ
బొమ్మ
కనిపించడం
చూసి
జాంబియన్
స్థానికులు
భయాందోళనకు
గురయ్యారు.
దట్టమైన నల్ల
ఆకారం
మేఘాల
నుండి
వేరే
పదార్థం
నుండి
తయారైనట్లు
అనిపించింది.
ఛాయాచిత్రం
యొక్క
కోణం
నుండి
చూస్తే, ఆ
ఆకరం
షాపింగ్
కేంద్రాన్ని
అప్రమత్తంగా
చూస్తున్నట్లు
కనిపిస్తోంది.
ఒక సాక్షి
ఇలా
అన్నాడు:
'మేఘాలలో
30 నిమిషాల పాటు
మానవుడిలా
కనిపించే
చిత్రాలను
చూసి
మేము
షాక్
అయ్యాము.
'కొందరు పూజలు
ప్రారంభించారు, మరికొందరు
పారిపోయారు.
ఇది
చాలా
వింతగా
ఉంది'
Images Credit: To those who took the original photos.
************************************************************************************************
ఇవి కూడా చదవండి:
ఆక్టోపస్ లు అన్యగ్రహ జీవులా?(మిస్టరీ)
మంకీ రూపం కలిగిన పువ్వులు(మిస్టరీ)
********************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి