2025 నాటికి అత్యధికంగా జీతం తీసుకునే ఉద్యోగాలు ఇవే (న్యూస్/ఆసక్తి)
'కస్టమర్ సర్వీస్
స్పెషలిస్టులు, డిజిటల్
మార్కెటింగ్
నిపుణులు, డేటా
సైంటిస్టులు
మరియు
సైబర్
సెక్యూరిటీ
స్పెషలిస్టులు
రాబోయే
ఐదేళ్లలో
ఎక్కువ
వేతనాల
పెంపును
చూసే
కొన్ని
ఉద్యోగాలు' అని
నియామక
నిపుణులు
తెలిపారు.
దీర్ఘకాలిక వేతన
స్తబ్దత
ఉన్నప్పటికీ, కొన్ని
ఉద్యోగ
రంగాలు
- ఆరోగ్య సంరక్షణ, వర్తకాలు
మరియు
ప్రభుత్వం
వంటివి
ప్రస్తుతం
జీతాల
వృద్ధిని
పొందుతున్నాయి, మరియు
టెక్నాలజీ
స్కిల్స్, సాఫ్ట్
స్కిల్స్, వ్యాపార
జ్ఞానం
విలువైనవిగా
ఉంటాయి.
కోవిడ్-19 కూడా
కొన్ని
పరిశ్రమల
వృద్ధిని
వేగవంతం
చేసింది.
ఉదాహరణకు, వృద్ధుల
సంరక్షణ, వైకల్యం
రంగం
మరియు
మైనింగ్
మరియు
మౌలిక
సదుపాయాలు
ఉన్నవారు
గణనీయమైన
వేతన
పెరుగుదలను
పొందారు.
టెక్ నైపుణ్యాలు ఇప్పటికీ మొదటి స్థానంలోనే ఉన్నది
కోవిడ్-19 వలన
రిమోట్
పని
వేగవంతం
చేయబడి కార్యాలయం
పనులు
డిజిటలైజేషన్
చేయబదింది.
దీనికి
కోవిడ్-19కి
ధన్యవాదాలు
తెలుపాలి.
కోవిడ్-19 తగ్గిపోయినా
రిమోట్
పని
కొనసాగుతుందని
నిపుణులు
చెబుతున్నారు.
అందువలన
డిజిటల్
మరియు
సాంకేతిక
నైపుణ్యాలు
ఉన్నవారికి
రాబోయే
సంవత్సరాల్లో
ఎక్కువ
డిమాండ్
ఉంటుంది.
"జీతం
పెరుగుదల
విషయానికి
వస్తే, మార్కెట్లో
అనేక
ఇతర
స్థానాలతో
పోలిస్తే
టెక్నాలజీ
ఉద్యోగాలు
బలమైన
స్థితిలో
ఉన్నాయి"
అని
రాబర్ట్
హాఫ్
డైరెక్టర్
నికోల్
గోర్టన్
యాహూ
ఫైనాన్స్
కు
చెప్పారు.
అన్ని పరిశ్రమలలోనూ
వ్యాపారస్తులు
ఆర్టిఫిషియల్
ఇంటెలిజెన్స్
మరియు
రోబోటిక్స్
కోసం
ఎక్కువ
పెట్టుబడులు
పెడుతున్నారని
ఆమె
తెలిపారు.
అంతర్జాతీయ ప్రయాణ నిషేధం ఇంకా అమలులో
ఉన్నందున,
ఐటి నియామక నిర్వాహకులు ఐటి వర్గంలో ప్రత్యేకమైన నిపుణులు ఉద్యోగ
ఖాలీలను పూర్తిచేయడానికి కష్టపడుతున్నారు.
"ఈ రెండు
శక్తులు
టెక్
జీతాలపై
ఒత్తిడి
తెస్తున్నాయి, ఎందుకంటే
కంపెనీలు
సరైన
ప్రతిభ
కోసం
పోటీ
పడుతున్నాయి"
రాబర్ట్ హాఫ్
సర్వే
చేసిన
10
మంది
చీఫ్
ఇన్ఫర్మేషన్
ఆఫీసర్లలో
దాదాపు
7
మంది
ఐటిలో
ఉన్నత
ప్రతిభను
కనబరచిన
వారికి
ఎక్కువ
చెల్లించడానికి
సిద్ధంగా
ఉన్నారని
చెప్పారు.
"రాబోయే
కొద్ది
సంవత్సరాల
వరకు
ఈ
ధోరణి
కొనసాగే
అవకాశం
ఉన్నందున, సైబర్-సెక్యూరిటీ
స్పెషలిస్ట్స్, డెవొప్స్
మరియు
క్లౌడ్
ఇంజనీర్లు, అలాగే
ఫ్రంట్
ఎండ్
సాఫ్ట్వేర్
డెవలపర్లు
వంటి
పాత్రలు
బలమైన
జీతాల
వృద్ధిని
పొందుతారని
మేము
ఆశిస్తున్నాము.
మార్కెట్లో
అత్యధిక
జీతాలు
తీసుకునే
వారు
వీళ్ళు
కాకపోవచ్చు”
అని
గోర్టన్
అన్నారు.
డేటా శాస్త్రవేత్తలు వారి నైపుణ్యం మరియు స్పెషలైజేషన్ కు తగినట్లు పారితోషికం తీసుకుంటారు.
సాఫ్ట్ స్కిల్స్
మరియు
వ్యాపార
చతురత
నైపుణ్యులకు
అధిక
డిమాండ్
ఉంటుంది.
కమ్యూనికేషన్ మరియు
ఎమోషనల్
ఇంటెలిజెన్స్
వంటి
సాఫ్ట్
స్కిల్
నిపుణులకు
రాబోయే
సంవత్సరాల్లో
కూడా
బాగా
పారితోషికం
పొందుతారని
అడెకో
ఆస్ట్రేలియా
మేనేజింగ్
డైరెక్టర్
కెల్లీ
వాన్
నెల్సన్
తెలిపారు.
“ద్యోగులు అనిశ్చితిని, ఒత్తిడిని
ఎదుర్కోవటాన్ని, కఠినమైన
సమయాల్లో
వారి
ఉత్తమమైన
పనిని
కొనసాగించగల
సామర్థ్యం
కలిగినవారు
మిగతా
వారి
నుండి
వేరుగా
కనబడతారు"
అని
ఆమె
చెప్పింది.
ముఖ్యంగా
స్థితిస్థాపకతను
ముఖ్యమైన
నాణ్యతగా
హైలైట్
చేసింది.
టెక్ నైపుణ్యాలు, వ్యాపార
చతురత
మరియు
సాఫ్ట్
స్కిల్స్
నైపుణ్యాలు
కలిగున్న
అరుదైన
కార్మికులు
నిజమైన
విజేతలు
అవుతారు.
ఉదాహరణకు, పోస్ట్-పాండమిక్
ప్రపంచాన్ని
నావిగేట్
చేయడానికి
వ్యాపారాలకు
సహాయపడే
ఫైనాన్షియల్
ప్లానర్స్
మరియు
బిజినెస్
ఎనలిస్టులు
జీతాల
గురించి
చర్చించడానికి
బలమైన
స్థితిలో
ఉంటారని
గోర్టన్
చెప్పారు.
2025 నాటికి, కంపెనీ
యొక్క
సామర్థ్యాలను
మరియు
మార్కెట్లో
పోటీతత్వాన్ని
పెంపొందించడానికి
కొత్త
సాంకేతిక
పరిజ్ఞానాన్ని
సాధించడానికి
కావలసిన
కొత్త
టెక్నాలజీని
అభివృద్ధి
చేయగల
వారే
అత్యధికంగా
సంపాదించే
అర్హత
పొందుతారని
భావిస్తున్నారు.
మరో మాటలో
చెప్పాలంటే, ఐటి
మరియు
ఇతర
వ్యాపార
విధుల
మధ్య
అడ్డంకులను
విచ్ఛిన్నం
చేసే
ఉద్యోగాలు, సాంకేతిక
నైపుణ్యాలతో
పాతూ
వాణిజ్యపరమైన
మనస్తత్వం, అధిక
స్థాయి
వ్యాపార
చతురత, సముచిత
నైపుణ్యం
కలిగిన
వారు”
సాంప్రదాయ విభాగాలు, ఫైనాన్స్, మార్కెటింగ్, మరియు
హెచ్ఆర్
ఉద్యోగులు
కొత్త
నైపుణ్యాలతో
పాటూ
టెక్
నైపుణ్యాలను
కలిగి
ఉండాలి.
“ఏ అభ్యర్ధులైతే
వారి
నైపుణ్యాలతో
పాటూ
వివిధ
రంగాలలో
పరిజ్ఞానాన్ని
పెంచుకుంటారో
(డేటా
అనలిటిక్స్
సాధనాలతో
ప్రావీణ్యం, వ్యవస్థల
నవీకరణలను
అమలు
చేయగల
సామర్ధ్యం)
వారికే
అత్యంత
బహుమతి
పొందిన
కెరీర్లకు
ఒక
మార్గం
వేచి
ఉంటుంది”
రాబర్ట్ హాఫ్
మరియు
అడెకో
ఆస్ట్రేలియా
ప్రకారం,ఈ
క్రింద
చెప్పబడిన
ఉద్యోగాలే
అత్యధిక
జీతాల
వృద్ధిని
చూస్తాయి:
సాఫ్ట్వేర్ డెవలపర్
అమ్మకాల ప్రతినిధి
ప్రాజెక్ట్ మేనేజర్
ఐటి అడ్మినిస్ట్రేటర్
కస్టమర్ సర్వీస్
స్పెషలిస్ట్
డిజిటల్ మార్కెటర్
సమాచార విజ్ఞ్యాన
సహకారం
డేటా విశ్లేషకుడు
ఆర్థిక విశ్లేషకుడు
గ్రాఫిక్ డిజైనర్
సైబర్-సెక్యూరిటీ
స్పెషలిస్ట్
డెవోప్స్ మరియు
క్లౌడ్
ఇంజనీర్
ఫ్రంట్ ఎండ్
డెవలపర్లు
డేటా సైంటిస్ట్
ఆర్థిక ప్రణాళిక
Images Credit: To those who took the original
photos.
************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి