మార్స్‌పై హెలీకాప్టర్ ప్రయోగం (న్యూస్/ఆసక్తి)
నెల రోజుల
కిందట
అంగారక
గ్రహం
మీదకు
అమెరికా
పంపిన
పెర్సెవీరన్స్
రోవర్
అంగారక
గ్రహం
మీద
క్షేమంగా
ల్యాండ్
అయిన
విషయం
మీకందరికీ
తెలుసు.
కానీ
ఈ
రోవర్లో
ఇంజెన్యుటీ
అనే హెలీకాప్టర్
అమర్చబడి
ఉన్నదని
మీకు
తెలుసా? అందులోనూ
ఈ
హెలీకాప్టర్
లో
రైటు
సోదరులు
మొదటగా
ఎగరేసిన
విమానం
లోని
ఒక
భాగాన్ని
జోడించారు.
1.8 కిలోల
బరువున్న
ఇంజెన్యుటీ
హెలీకాప్టర్, మార్స్
ఉపరితలంపై
చక్కర్లు
కొట్టనుంది.
ఏప్రిల్ మొదటి
వారంలో
గురు
గ్రహంపై
తొలిసారి
హెలీకాప్టర్
ఎగురవేయబోతున్నట్లు
అమెరికా
అంతరిక్ష
కేంద్రం
నాసా
ప్రకటించింది.
ఫ్లైయర్ 1 మరోసారి చరిత్ర సృష్టించనుంది.
ఏప్రిల్ 8 న రెడ్ ప్లానెట్ పైన ఎగురుతుంది ఈ నాసా యొక్క మార్స్ హెలికాప్టర్ ఇంజెన్యుటీ. ఫ్లైయర్ 1 విమానం యొక్క ఒక రెక్క నుండి ఒక చిన్న వస్త్రం ఈ హెలికాప్టర్ కు జోడించారు. ఫ్లైయర్ 1 యొక్క ఒక ప్రత్యేక భాగాన్ని గతంలో అపోలో 11 లో చంద్రుడి పైకి పంపి తిరిగి భూమికి తీసుకు వచ్చారు. ఫ్లైయర్ 1 విమానం 1903 డిసెంబర్లో భూమిపై మొదటి ప్రయాణించిందని ఏజెన్సీ అధికారులు ప్రకటించారు.
ఈ ప్రయోగం
విజయవంతమైతే, ఇది
భూమి
మీద
రైట్
బ్రదర్స్
తొలినాటి
విమాన
ప్రయోగంలాగా, గురుగ్రహం
మీద
ఇది
తొలి
వైమానిక
ప్రయోగంగా
నిలిచిపోతుందని
శాస్త్రవేత్తలు
అంటున్నారు.
ప్రస్తుతం
ఇంజెన్యుటీ
హెలీకాప్టర్
పెర్సెవీరన్స్
రోవర్లోనే
ఉంది.
మార్చ్
నేలాఖరుకల్లా
ఆ
హెలీకాప్టర్ను
రోవర్
నుంచి
బయటకు
తెస్తామని
శాస్త్రవేత్తలు
తెలిపారు.
ఇంజెన్యుటీ హెలీకాప్టర్
ఐదుసార్లు
చక్కర్లు
కొట్టే
అవకాశం
ఉంది.
ఈ
ప్రక్రియ
అంతటినీ
పెర్సెవీరన్స్
రోవర్
రికార్డు
చేస్తుంది.
ఇదంతా
సవ్యంగా
సాగడానికి
శాయాశక్తులా
ప్రయత్నం
చేస్తున్నారు.
ఫొటోలు, వీలైతే
వీడియోలు
కూడా
తీస్తారట.
అయితే
పెర్సెవీరెన్స్కు, ఇంజెన్యుటీకి
వేర్వేరు
గడియారాలు
ఉన్నాయని, ఈ
రెండూ
ఫొటోగ్రఫీతో
సింక్
కావాల్సి
ఉందని, అదే
ప్రస్తుతం
పెద్ద
సవాలని
నాసా
శాస్త్రవేత్తలు
చెబుతున్నారు.
మొదటిసారి కేవలం
3మీ.ల
ఎత్తులో
30 సెకండ్ల పాటు
హెలీకాప్టర్ను
ఎగరేసేందుకు
ఇంజినీర్లు
ప్రణాళికలు
సిద్ధం
చేశారు.
అంతా
బాగుంటే
తర్వాత
మళ్లీ
ప్రయత్నాలు
ఉండొచ్చని
తెలిపారు.
ఇతర గ్రహాంతర
గగనాలలో
కూడా
త్వరలో
ఫ్లయింగ్
రోబోట్లను
తిరుగుతాయి.
నాసా
'డ్రాగన్ఫ్లై' అనే
మిషన్ను
అభివృద్ధి
చేస్తోంది.
ఇది
సాటర్న్
యొక్క
అతిపెద్ద
చంద్రుడు
టైటాన్కు
పెద్ద, వాయిద్యంతో
నిండిన
డ్రోన్ను
పంపుతుంది.
డ్రాగన్ఫ్లై
2027 లో ప్రయోగించబడి
2036 లో టైటాన్లో
దిగుతుంది.
1980లలో ఇతర
గ్రహాల
మీద
వెగా
బెలూన్స్
రూపంలో
వాయు
యంత్రాల
(ఎయిర్ వెహికల్స్)ను
ఎగరేసిన
ఘనతను
ఇప్పటికే
రష్యన్లు
దక్కించుకున్నారు.
అంతరిక్ష పరిశోధనలో
ఒక
కొత్త
అధ్యాయం
మొదలవుతుంది.
Images Credit: To those who took the original photos.
**************************************************************************
ఇవి కూడా చదవండి:
ఆత్మలతో మాట్లాడించే బోర్డు(మిస్టరీ)
**************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి