పోరాటంలో కూడా మాస్క్ వేసుకోవడం మరచిపోని ప్రజలు (ఫోటోలు)
మాయన్మార్లో
ప్రజాస్వామ్య
ప్రభుత్వాన్ని
కూలదోసి
సైన్యం
అధికారాన్ని
హస్తగతాన్ని
చేసుకోవడంపై
ప్రజల
నుంచి
తీవ్ర
ఆగ్రహం
వ్యక్తమవుతోంది.
మాయన్మార్
వీధుల్లోకి
పెద్ద
ఎత్తున
ప్రజలు
వచ్చి
ఆందోళనలు
చేస్తున్నారు.
ప్రజాస్వామ్య
అనుకూల
ఉద్యమం
తీవ్రరూపం
దాల్చడంతో
సైనిక
ప్రభుత్వం
అణచివేత
చర్యలను
ప్రారంభించింది.
ఇప్పటికే
సోషల్
మీడియాపై
ఆంక్షలు
విధించిన
సైనిక
ప్రభుత్వం
అక్కడ
ఇంటర్నెట్
సేవలను
నిలిపి
వేసింది.
ఫేస్బుక్పై
ఆంక్షలతో
సహా
ట్విటర్, ఇన్స్టాగ్రాంలపై
నిషేధం
విధించింది.
ప్రజలు
రోడ్ల
మీదకు
వచ్చి
తమ
నిరసన
తెలుపుతున్నారు.
ఇంత
సంక్షోభంలో
కూడా
కరోనా
తీవ్రతను
గుర్తుంచుకుని
మాస్కులు
పెట్టుకునే
పోరాటాలు
చేస్తున్నారు.
కానీ, మన
దేశంలో
మామూలు
పరిస్థితులలో
కూడా
చాలా
మంది
ప్రజలు
మాస్క్
వేసుకోవటం
లేదు.
ఇప్పుడు
మనదేశంలో
కూడా
రెండవ
దశ
కరొనా
వేగం
పుంజుకుంది.
Images Credit: To those who took the original photos.
**********************************************************************************************
ఇవి కూడా చదవండి:
కాంక్రీట్ లేకుండా కట్టిన ఏకైక సృష్టి(ఆసక్తి)
**********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి