7, మార్చి 2021, ఆదివారం

దైవ రహస్యం...(పూర్తి నవల)

 

                                                                                        దైవ రహస్యం                                                                                                                                                                           (పూర్తి నవల)

ఎక్కడైతే అవినీతి ఉండదో అక్కడ మాత్రమే ఉంటుంది 'తిష్టాదేవి దేవత '. అయితే ఏ రోజైతే అవినీతికి మానవుడు బానిస అయ్యాడో, ఆ రోజు 'తిష్టాదేవి దేవత' అవినీతి పరులను శిక్చించటం మొదలుపెట్టింది. అందుకని కొందరు ఈ దేవతను వాళ్ళ స్వార్ధం కోసం  ఊరి నుండి దూరంగా ఉంచారు. రోజు రోజుకూ భూమి మీదున్న మానవులు అవినీతికి పూర్తిగా బానిస అయ్యారో ఇక 'తిష్టాదేవి దేవత' ఈ భూమిని వదిలి వెళ్ళిపోయింది. 

 'తిష్టాదేవి విగ్రహం అనుకోకుండా కనిపించటం, దానివలన ఏర్పడిన సంఘటనలు, ఆ దేవత అవీనీతి పరులను ఎలా శిక్చించిది అనేది ఈ నవల చదివి తెలుసుకోవచ్చు.

 అవినీతికి పాల్పడకుండా ఉండటానికి ఈ రోజు ప్రజలు భయపడటం లేదు. ఏ చట్టాలూ వారిని భయపెట్టటం లేదు, దేవుని పేరు చెబితేనైనా భయపడతారేమో నన్న ఒక చిన్న ఆలొచన ఈ నవలకు ఆధారం.....చిన్న ప్రయత్నం.

నవలలో ఎన్నో టర్నింగ్ పాయింట్స్, ఎమోషనల్ సీక్వెన్స్, సస్పెన్స్  మిమ్మల్ని అలరిస్తుంది.....నవలను డౌన్ లోడ్ చేసుకుని ఖాలీ దొరికినప్పుడల్లా చదువుకోవటానికి ఈ క్రింద లింకు క్లిక్ చేసి PDF ను డౌన్ లోడ్ చేసుకుని చదవండి:  

https://drive.google.com/file/d/1p4sDntizR2_dWbNnKEfh0X7LSIVevTin/view?usp=sharing

మీకు సమయం ఉండి ఈ నవలను పూర్తిగా ఒకేసారి ఆన్ లైన్ లోనే చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేసి చదవండి:

దైవ రహస్యం పూర్తి నవల @ కథా కాలక్షేపం-2

ఒకేసారి పూర్తిగా చదవలేకపోతే ఇదే బ్లాగులో ఈ నవల, సీరియల్ గా, అధ్యాయాలుగా విభజింపబడి ప్రచురించబడింది.

చదివి మీ అభిప్రాయాలు తెలుపండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి