23, మార్చి 2021, మంగళవారం

చీటింగ్ పోలీస్...(పూర్తి నవల)

 

                                                                                       చీటింగ్ పోలీస్                                                                                                                                                                             (పూర్తి నవల)

హైదరాబాద్ కు పదిహేను కిలోమీటర్ల దూరం లో ఉన్న పారిశ్రామిక ఎస్టేట్ లో ఎనిమిదంతస్తుల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబడ్డ మందుల తయారీ కంపెనీ రంగు రంగు అలంకరణ దీపాల వెలుగులో కొత్త పెళ్ళి కూతురులా నిలబడుంది.

నాణ్యత కలిగిన మందుల కోసం మనదేశం వీదేశాల మీద ఆధారపడవలసిన అవసరం ఉండకూడదని, పలు రాజకీయ నాయకులు, పలు పెట్టుబడిదార్లు ఒకటిగా కలిసి ఆలొచించిన ప్రయత్నమే ఈ కంపెనీ.

దీని మూలంగా మనదేశంలో మందుల దిగుమతి పూర్తిగా తగ్గిపోవటమే కాకుండా, మనదేశం నుండి ఇతర దేశాలకు మందులను ఎగుమతి చేసుకునే విధంగా అత్యధిక ఉత్పత్తి కలిగిన పారిశ్రామిక కంపెనీగా ఉండాలని నిర్మించేరు ఈ కంపెనీని.

తీవ్రవాదులు ఆ కంపెనీని నాశనం చేయటానికి ఒక అతి శక్తివంతమైన బాంబును ఆ కంపెనీ ఫ్యాక్టరీలో ఉంచి వాళ్ళు భారత పోలీసులతో ఒక డీల్ మాట్లాడారు...దాన్ని పోలీసులు  ఎలా డీల్ చేసారు?  

నవలలో ఎన్నో టర్నింగ్ పాయింట్స్, ఎమోషనల్ సీక్వెన్స్ మిమ్మల్ని అలరిస్తుంది.....నవలను డౌన్ లోడ్ చేసుకుని ఖాలీ దొరికినప్పుడల్లా చదువుకోవటానికి ఈ క్రింద లింకు క్లిక్ చేసి PDF ను డౌన్ లోడ్ చేసుకుని చదవండి: 

https://drive.google.com/file/d/1W7qIt8D0hVTAt-CLkhOD1PdARIl0mWM_/view?usp=sharing

మీకు సమయం ఉండి ఈ నవలను పూర్తిగా ఒకేసారి ఆన్ లైన్ లోనే చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేసి చదవండి:

చీటింగ్ పోలీస్-పూర్తి నవల @ కథా కాలక్షేపం-2

ఒకేసారి పూర్తిగా చదవలేకపోతే ఇదే బ్లాగులో ఈ నవల, సీరియల్ గా, అధ్యాయాలుగా విభజింపబడి ప్రచురించబడింది.

https://telugunovelsandstories.blogspot.com/2019/07/part-1.html

చదివి మీ అభిప్రాయాలు తెలుపండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి