నిద్రలేని రాత్రులు…(సీరియల్) PART-1
కష్టాలు శాశ్వతం కావు…క్షణకాలం కష్టాలకు కుమిలి పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారికోసం ఈ నిజ జీవత గాధ ఆదర్శం కాగలదు.
కొన్ని రకాల కష్టాలకు మానవుని యొక్క ప్రవర్తనే కారణంగా ఉంటుంది. వారు చేసుకున్న కొన్ని చేష్టల ప్రతిఫలం బహుశా వారు దారికి తిరిగి రావచ్చేమోనని కూడా ఈ విధంగా జరిగుండచ్చు.
మానవుని చర్యలు మరియు అతని బాహ్యప్రపంచానికి మధ్య లోతైన సంబంధం ఉంది.
కష్టాలు వస్తున్నాయి అంటే కాలం పరిక్షిస్తోందని అర్థం. ఇంకేదో మంచి జరగబోతోందని అర్ధం. వాటిని ఎదురుకొని.. పరిష్కరించుకోవాలి. అంతేగాని బాధపడుతూ కష్టాలకు కారణాలను వెతక కూడదు.
ఈ నవలలోని నాయకురాలు సౌందర్య, తన సొంత ప్రవర్తన కారణంగా కష్టాల పాలవుతుంది. ఆ కష్టాలకు కుమిలి పోయి ఆత్మహత్య చేసుకోవటానికి పూనుకుంటుంది.
ఆ సమయంలో ఈ నవలలోని నాయకుడు అనిల్, ఆమెను కాపాడి వేరే దారిలేక తనతో పాటూ తన గదికి తీసుకు వెడతాడు. ఆ రోజు నుండే వాళ్ళిద్దరికీ నిద్రలేని రాత్రులు మొదలవుతాయి.
..........వాళ్ళిద్దరికీ నిద్రలేని రాత్రులు ఎప్పుడు ముగిసింది? సౌందర్య ఏ ప్రవర్తన వలన కష్టాలకు కుమిలిపోయి ఆత్మహత్యకు పూనుకుంటుంది?
తనకు ఎటువంటి సంబంధమూ లేని ఒక అమ్మాయిని కాపాడి నిద్రలేని రాత్రులను అనిల్ ఎందుకు కొని తెచ్చుకున్నాడు? వీటన్నిటికీ సమాధానం ఈ నవల మీకు అందిస్తుంది.
**********************************************PART-1********************************************
మౌలాలి రైలు స్టేషన్.
హడావిడికి, ఆందోళనకూ
కరువు
లేని
చోటు.
రోజూ
ఎన్నో
సిటీ
రైల్లు
వచ్చి
వెడతాయి.
మధ్యలో
సూపర్
ఫాస్ట్
రైళ్ళు
కూడా
వెల్తాయి.
ఎంతమంది వచ్చి
వెళ్ళినా, ఎంత
మంది
ప్లాట్
ఫారం
మీద
నిలబడున్నా
అక్కడ
హడావిడి
మాత్రమే
కనబడుతుంది
తప్ప
ఎక్కువ
శబ్ధం
ఉండదు.
టికెట్టు కౌంటర్
దగ్గర
టికెట్టు
కొసం
ఒక
రైలు
పొడవంత
‘క్యూ’ ఉంటుంది.
ప్లాట్
ఫారం
మీద
కాచుకోనున్న
ప్రయాణీకులలో
కొందరు
రైలులో
సీటు
దొరకాలనే
ఆశతో
అటూ, ఇటూ
తిరుగుతూ
ఉంటారు.
రైలు
వచ్చిన
వెంటనే
ఏ
పెట్టి
ఖలీగా
కనబడుతుందో
అందులో
ఎక్కేయాలని. ప్లాట్
ఫారం
మీద
వ్యాపారుల
కేకలు
వినబడతాయి.
బిచ్చగాళ్ళ
గొంతుకలు
అప్పుడప్పుడు
వినబడతాయి.
కాలేజీ విధ్యార్ధీ-విధ్యార్ధినులు
వస్తే... వాళ్ళ కేరింతలూ, మాటలూ
అక్కడున్న
వారిని
మైమరిపిస్తాయి.
ఇప్పుడు
అక్కడొక
ఆత్మహత్య
జరుగబోతోంది.
అదిగో ప్లాట్
ఫారం
చివర
నేల
మీద
కూర్చోనుందే...ఆమే, రైలు
ముందు
పడి
ఆత్మహత్య
చేసుకోబోతోంది.
ఆమె
మాత్రమే
కాదు
-- ఆమెతో పాటూ
ఆమె
ఒక
వయసు
కూతురూ
ప్రాణం
వదలబోతోంది.
ఆమెను చూసిన
వెంటనే...తట్టుకోలేని
కష్టాలను
అనుభవించి
అక్కడికి
వచ్చినట్టు
ఊహించలేము.
ఏడ్చి, ఏడ్చి
కన్నీరు
ఎండిపోయిన
కళ్ళల్లో, ఆమె
ఆలొచించి
తీసుకున్న
ఆ
నిర్ణయం కనిపించదు.
బిడ్డకు ఆకలేమో...? ఏడుస్తునే
ఉన్నది.
‘ఇదిగో మన
సమస్యలన్నీ
ముగియబోతున్నాయి’ అన్నట్టు
బిడ్డను
సమాధాన
పరుస్తోంది.
అదిగో...ఆ
సూపర్
ఫాస్ట్
రైలు
వస్తోంది.
ఆమె పడ్డ
బాధలన్నిటి
నుండి
విడుదల...ఇదిగో
వేగంగా
వస్తున్నది.
బిడ్డతో పాటూ
తడబడుతూ
లేచి
నడిచి
ప్లాట్
ఫారం
చివరకు
వెళ్ళి
అంచులో
నిలబడింది.
బిడ్డను
గట్టిగా
గుండెలకు
హత్తుకుని
పుచ్చుకుంది.
ప్రమాదమైన పరిస్థితిలో
ఆమె
నిలబడుండటం
చూసిన
రైలు
డ్రైవర్, పెద్దగా
హారన్
మోగిస్తూ
వస్తున్నాడు.
ఇంజెన్
కు
బయట
తల
పెట్టి
‘జరిగి
వెళ్ళు’ అనేలాగా
చేతితో
సైగ
చేస్తున్నాడు.
ఆ చోటును
దాటుకుంటూ
వెడుతున్న
ప్రయాణీకులు
కొందరు, జరగబోవు
విపరీతాన్ని
గ్రహించినట్టు...ఆమెను
చూసి
‘వెనక్కిరా’ అని
అరిచారు.
కానీ, ఆమె
జరిగేటట్టు
లేదు.
వేగంగా వస్తున్న
రైలును
ఇంతవరకు
ఇంత
దగ్గరగా
చూడని
ఆమె
మొహంలో
మరణ
భయం
కనబడటం
మొదలైయ్యింది.
తనని తాను
మరచి
కేకలు
పెట్టింది.
బిడ్డ
కూడా
భయంతో
గట్టిగా
ఏడ్చింది.
ఇదిగో కొద్ది
క్షణాలలో.
రైలు ముందుకు
దూకి
అదే
చోట
ప్రాణం
వదల
బోతారు.
మరణ
భయం
వణుకు
అమెలో
వ్యాపిస్తోంది.
బిడ్డ
ఏడుపు
పెద్ద
దయ్యింది.
కానీ, ఆమె
ఆ
చోటు
నుండి
జరిగేటట్టు
కనిపించలేదు.
అప్పుడు...
ఒక చేయి
ఆమెను
గట్టిగా
పట్టుకుని
వెనక్కి
లాగింది.
మరణం
యొక్క
ఘోరమైన
పిడి
నుండి
తప్పించుకుంది.
అతనిపై
స్ప్రుహ
తప్పి
వాలిపోవటం
గ్రహించింది.
***********************************
అనిల్, పేరుకు
తగిన
అందగాడే.
గ్రామంలో
పుట్టాడు.
ముద్దుగా...కానీ, క్రమశిక్షణతో
పెంచబడ్డాడు.
చిన్న
వయసు
నుండే
చదువులోనూ, క్రమశిక్షణలోనూ
పేరు
తెచ్చుకున్నాడు.
ఇంజనీరింగ్
చదువును
మంచి
మార్కులతో
పూర్తి
చేసాడు.
క్యాంపస్ ఇంటర్వ్యూలో, ప్రపంచమంతా
బ్రాంచీలున్న
ఒక
కంపెనీ
అతనికి
ఉద్యోగం
ఇచ్చింది.
వెంటనే
హైదరాబాదులో
ఉద్యోగంలో
జేరాడు.
చేతి
నిండా
జీతం.
ఇతని
జీతం
ఎదురు
చూడని
అతని
తల్లి-తండ్రులు.
మౌలాలిలో
ఒక
ఇంటి
మేడమీద
ఉన్న
ఒక
రూమును
అద్దెకు
తీసుకుని
ఉన్నాడు.
శని, ఆదివారాలు, ఇంకా
సెలవు
రోజుల్లో
పబ్బులకూ, పార్టీలకూ
వెళ్ళ
కుండా...గ్రామానికి
వెళ్ళి
కన్నవాళ్ళతో
సమయం
గడపటంలో
ఎక్కువ
ఇష్టపడతాడు.
గ్రామంలో మేనమామ
కూతురు
గౌరి
మనసంతా
నిండిపోయున్నాడు.
అతని
తల్లి
గౌరికి
సపోర్ట్.
తండ్రి
కూడా
అంతే.
కానీ, అనిల్
మనసులో
ఇంకొక
అమ్మాయి
చోటు
చేసుకుంది.
ఆమే కవిత.
ఎక్కడో కలిసి...ఏక్కడో
తమ
మనసులు
మార్చుకున్నారు.
ప్రతి రోజూ
పని
ముగించుకున్న
తరువాత
అమీర్
పేట
నుండి
మౌలాలి
రైలు స్టేషన్ కు
వచ్చి, ప్లాట్
ఫారం
మీద
చివరగా
ఉన్న
బెంచి
మీద
కూర్చుంటాడు
అనిల్.
ఖైరతాబాద్ లో
ఉన్న
ఒక
బ్యాంకులో
ఉద్యోగం
చేస్తున్న
కవిత
పని
ముగించుకుని
ఖైరతబాద్
రైలు
స్టేషన్లో
రైలు
ఎక్కి, మౌలాలి
వచ్చి ప్లాట్ ఫారం
చివర
ఉన్న
బెంచిలో
తన
కోసమే
కూర్చున్న
అనిల్
ను
కలుస్తుంది.
ఇద్దరూ పైకెగిరే
విమానంలాగా, ప్రేమ
ఆకాశంలో
రెక్కలు
కట్టుకుని
ఎగురుతారు.
టైము
గడిచేదే
తెలియక
తిరుగుతుంటారు.
కింద దిగిన
తరువాత
కవిత, ఆ
తాత్కాలిక
విడిపోవటాన్ని
కూడా
తట్టుకోలేని
మనోభారంతో
సెలవు
తీసుకుని
రైలెక్కి
నాంపల్లి
లో
తాను
ఉంటున్న
లేడీస్
హాస్టల్
కు
వెడుతుంది.
అనిల్
తన
గదికి
వెళ్ళిపోతాడు.
సోమవారం
నుండి
శుక్రవారం
వరకు
అలా
జరిగినా...వాళ్ళకు
ఏ
రోజూ
విసుగు
అనేది
అనిపించదు.
దానికి
బదులుగా
అదే
మొదటిసారి
కలుసుకుంట్టునట్టు
ఉత్తేజ
పడతారు.
ఆ రోజు...రైలు
మౌలాలి
మౌలాలి చేరుకుంటునప్పుడు, తాము
రెగులర్
గా
కలుసుకునే
చోట, చిన్న
గుంపు
ఆందోళనతో గుమికూడి
ఉండటం, ఆ
గుంపు
మధ్యలో
అనిల్
నిలబడి
ఉండటం
చూసి
బెంబేలెత్తిపోయింది
కవిత.
రైలు ఆగిన
వెంటనే, దిగి
వేగంగా
పరిగెత్తుకుంటూ
వచ్చింది.
అక్కడ అప్పుడే
స్ప్రుహలోకి
వచ్చిన
ఒక
యువతి, చేతిలో
పిల్లాడితో
కూర్చోనుండటం
చూసి...‘ఏమిటి?’ అనే
విధంగా
కురులను
పైకెత్తి
కళ్ళతో
అనిల్
ను
అడిగింది.
వేడుక చూస్తున్న
గుంపు, ఇక
చూడటానికి
ఏమీ
లేదని
ఒక్కొక్కరూ
ఒక
సలహా
ఇస్తూ
ఆ
చోటు
నుండి
జరిగి
వెడుతున్నారు.
జరిగింది కవితకు
వివరించాడు అనిల్.
ఎదురు చూసిన
దానికి
మారుగా
కవిత
‘ఎందుకు
ఈ
అనవసరమైన
పని?’ అనేటట్టు
మొహం
చిట్లించుకుంటూ
చూసింది.
“అనిల్, నీ
ప్రాణాన్ని
అడ్డువేసి
ఈమెను
కాపాడటం
నీ
మూర్ఖత్వం.
ఆ
టైములో
నీకేమైనా
అయ్యుంటే?”---ఆవేశంగా
అడిగింది.
ఆ అత్యవసర
క్షణంలో
అవన్నీ
ఆలొచించే
అవకాశం
దొరకలేదు
అనేది
వివరించి
చెప్పాలనుకున్నాడు.
కానీ, ఏ
వివరణనూ
ఓర్పుగా
వినే
మనో
పరిస్థితిలో
ఆమె
లేదు.
‘ఇలా అనవసరమైన
విపరీతాలను
తాను
పనిగట్టుకుని
తన
మీద
వేసుకునే
ఇతన్ని
నమ్మి
ఎలా
పెళ్ళిచేసుకోను?’ అనే
స్వార్ధమైన
ఆలొచన
ఆమె
మదిలో
బలంగా
నెలకొంది.
“ఇంతకు మించి
ఆమెకు
ఏదీ
చెయ్యద్దు.
ఈమెను
ఇలాగే
-- ఇక్కడే వదిలేసి
వచ్చేయి.
ఆమె
దారి
ఆమె
చూసుకోనీ.
లేదంటే
పోలీస్
స్టేషన్లోకి
తీసుకు
వెళ్ళి
విడిచిపెట్టు.
మిగతాది
వాళ్ళు
చూసుకుంటారు...” -- పేలింది.
“రెండూ సరిలేవు.
మానవత్వం
లేకుండా
ఇలాగే
సగంలో
వదిలేసి
వెళ్ళటం
తప్పు.
పోలీస్
స్టేషన్
కి
తీసుకు
వెళ్ళి
వదిల్తే
ఆత్మహత్యకు
పూనుకుందని
‘కేసు’ పెడతారు.
అది
ఈమెకు
మరింత
పెద్ద
సమస్య
అవుతుంది.
కాబట్టి
ఇంకేదైనానే
ఆలొచించాలి”
“ఇంకేం చేయాలని
నీ
ఉద్దేశం?”--మళ్ళీ
చిటపటలాడుతూ
అడిగింది.
“ఈ ఒక్క
రాత్రికి
మాత్రం
నీతో
పాటూ
ఉంచుకో? రేపు
సావకాశంగా
విచారించి...ఆమె
ఇంటికి
తీసుకు
వెళ్ళి
దింపేద్దాం”
“ఇలాగే వదిలేసి
రమ్మంటుంటే...ఈమెను
చూసుకోవలసిన
పని
కూడా
నా
దగ్గర
ఇస్తున్నావా?”
‘అనవసరమైన సమస్య
వద్దు...’ అనే
హెచ్చరిక
భావనే
కవిత
దగ్గర
పొంగి
పొర్లుతోంది.
ఆ ఆడమనిషి, తన
పసిబిడ్డను
గట్టిగా
పట్టుకుని
ఏడుస్తునే
ఉన్నది.
ఆమెనే జాలిగా
చూస్తూ
నిలబడ్డాడు
అనిల్.
కవితేమో
అతని తరువాతి స్టెప్
ఏం
చేయబోతాడు
అనేది
అర్ధంకాక, ఆ
విషయాన్ని
అతని
దగ్గరే
అడిగింది.
“చివరగా ఏం
చేయబోతావు?”
“కాస్త ఆలొచించాలి
కవిత”--అతని మాటల్లో
ఉత్సాహం
తగ్గిపోయింది.
“నువ్వు ఆలొచిస్తూ
ఉండు.
అనవసరంగా
బాధ్యతలను
మోయాల్సిన
ఇంటెరెస్ట్
నాకు
లేదు.
నాకంటే
నీకు
ఆమే
ముఖ్యమైతే...నేను
వెళ్తాను”
గబగబా వెళ్ళిపోయింది.
కవిత ఇలాంటి
ఒక
స్వార్దపరురాలు
అనేది
ఇప్పుడే
అతనికి
అర్ధమయ్యింది.
ప్రేమించుకునేటప్పుడు
ఎవరు
తమ
నిజ
గుణాలను
బయటపెట్టి
ప్రేమిస్తారు?
ఆమె సిగ్నల్
లైటు
దాటి
వెలుతుంటే, ఎర్రగా
వెలుగుతున్న
రెడ్
లైట్, అతను
అనవసరమైన
చిక్కుల్లో, శ్రమలో
చిక్కుకోబోతాడని
హెచ్చరిక
చేయటం
అతనికి
అర్ధంకాలేదు.
ఆమె
వెళ్ళిపోయి
ఆ
తరువాత
కనబడకుండా
పోయింది.
కవిత వెనక్కి
తిరిగి
వస్తుందేమోనని
ఎదురు
చూసిన
అతనికి
మనుషుల
దగ్గర
దయ, జాలి
భావాలు
తగ్గిపోతూ
వస్తోంది
అనేది
అతనికి
గుర్తుచేసింది.
కొంచంసేపు ఆలొచించాడు.
తరువాత
ఒక
నిర్ణయానికి
వచ్చిన
వాడిలాగా
ఆమె
దగ్గరకు
వెళ్ళి
“లేవండి, వెళదాం” అన్నాడు.
అది కొంచం
కూడా
ఎదురు
చూడని
ఆమె, తలెత్తి
అతన్ని
చూసింది.
ఆమె మొహం
ఆశ్చర్యంతోనూ, షాక్
తోనూ
ఉండిపోవటం
చూసాడు
అనిల్.
Continued-Part-2
***********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి