చిన్నారి చిన్న కోరిక...(కథ)...19/05/21 న ప్రచురణ అవుతుంది

ప్రపంచంలోని మరికొన్ని అత్యంత ఆధ్యాత్మిక ప్రదేశాలు...(ఆర్టికల్)...21/05/21 న ప్రచురణ అవుతుంది

ప్రేమ ఎంత కఠినమో…(పూర్తి నవల)...23/05/21 న ప్రచురణ అవుతుంది

22, మార్చి 2020, ఆదివారం

నవ్విన వారే అనుసరణ: కరోనా తెచ్చిన మార్పు...(ఆసక్తి)
                                నవ్విన వారే అనుసరణ: కరోనా తెచ్చిన మార్పు
                                                                   (ఆసక్తి)


హిందువులు నమస్తేతో ఒకరినొకరు పలకరించుకున్నప్పుడు - వాళ్ళు నవ్వారు.

ఇంట్లోకి ప్రవేశించే ముందు హిందువులు కాళ్ళు,చేతులు కడుక్కోవడం చూసి - వాళ్ళు నవ్వారు.

హిందువులు జంతువులను ఆరాధించేటప్పుడు - వాళ్ళు నవ్వారు.

హిందువులు మొక్కలు, చెట్లు, అడవులను ఆరాధించేటప్పుడు - వాళ్ళు నవ్వారు.

హిందువులు ప్రధానంగా వెజ్ డైట్(వెజ్ ఆహారంగా) కలిగి ఉన్నప్పుడు - వాళ్ళు నవ్వారు.

హిందువులు యోగా చేస్తున్నప్పుడు - వాళ్ళు నవ్వారు.

హిందువులు దేవుళ్ళను, దేవతలనూ ఆరాధిస్తున్నప్పుడు - వాళ్ళు నవ్వారు.

హిందువులు చనిపోయినవారిని తగలబెట్టినప్పుడు - వాళ్ళు నవ్వారు.

అంత్యక్రియలకు హాజరైన తరువాత హిందువులు స్నానం చేసినప్పుడు - వాళ్ళు నవ్వారు.

ఇప్పుడు ఏం జరుగుతోంది??

ఇప్పుడు: అలా...నవ్విన వారే అనుసరిస్తున్నారు.

కాబట్టి కరెక్టుగానే చెప్పారు--"హిందూ మతం ఒక మతం కాదు, అది జీవిత మార్గం"

***********************************************************************************************

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి