అంతరిక్షంలోనూ కాలుష్యం...!!!
(ఆసక్తి)
కాలుష్యం: కాలుష్యం అంటే అర్ధం తెలియని వారు ఎవరూ ఉండరు. ఎందుకంటే ఎక్కడ చూసినా కాలుష్యమే. ఏ మాట ఎత్తినా అందులో కాలుష్యం ఉంటుంది. ఉదాహరణకు: పర్యావరణ కాలుష్యం, వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, మట్టి కాలుష్యం…ఇలా ఎన్నో కాలుష్యాలు. కానీ ఒక్కరు కూడా అంతరిక్షం కూడా కాలుష్యానికి గురై ఉంటుందని ఊహించుడరు....నిజమే. కానీ అంతరిక్షం కూడా పూర్తిగా చెత్తతో కాలుష్యం అయిపోయింది. అదికూడా మానవుల వలనే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి