ఎరుపు రంగు వర్షం
(మిస్టరీ)
ఎరుపురంగు వర్షం సంఘటన భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో 2001, జూలై నెల 25 నుండి సెప్టెంబర్ నెల 23 వరకు అప్పుడప్పుడు కురుస్తూ, ఒక్కొక్కసారి భారీ ధారాపాతంగా కురిసింది. ఆ వర్షంలో తడిసిన గుడ్డలు లేత ఎరుపురంగుగా మారాయి. పసుపు, ఆకుపచ్చ మరియు నలుపు రంగు వర్షాలు పడినట్లు కూడా తెలియజేసారు. 1896లో చాలాసార్లు మరియూ ఈ మధ్య 2012 జూన్ నెలలో కూడ ఎరుపురంగు వర్షం కురిసినట్లు రికార్డు అయ్యింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి